@nvd01 I know you show so much hatred about Pawankalyan, but you don’t have any idea how much KTR garu treat him.
Just because you like Jagan that’s not appropriate way for showing hatred on others.
ఈవీఎంల వల్ల ఓడిపోయారని మీరనుకుంటే 2019లో కూడా ఈవీఎంల రిగ్గింగ్ జరిగిందని మీరంటున్నారా @ysjagan?
ఎన్నికల్లో ఓడిపోయిన వెంటనే దేశాన్ని వ్యతిరేకించే వారితో చేతులు కలుపుతున్నారా?
గతంలో మీరు గెలిచినప్పుడు ఇదే ఈవీఎంలను మీరు సమర్ధించిన విషయం మర్చిపోయారా?
ఈ ఓటమితోనైనా మంచి మనిషిగా మారండి జగన్!
#FailedCMJagan #EVM