EVMs across India malfunctioning or voting for the BJP. DMs say poll officials untrained to operate EVMs. 350+ being replaced. This is criminal negligence for a polling exercise that costs 50,000 crs.
Should we believe DMs @ECISVEEP, or is something far more sinister afoot?
పోలవరం ప్రాజెక్టుపై 90వ వర్చువల్ రివ్యూ నిర్వహించాము. ఇప్పటివరకు 69% ప్రాజెక్టు నిర్మాణం పూర్తైంది. మొత్తం 38.88 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులకు గాను 28.16 లక్షల క్యూబిక్ మీటర్ల పనులు, తవ్వకం పనులు 84.60% పూర్తయ్యాయి.
ఎన్నికల ఫలితాలకు ఇంకా నెలరోజులపైనే సమయం ఉంది. ఎన్నికల ఫలితాల కోసం నేను ఎదురుచూడటం లేదు. అప్పటివరకు సమయాన్ని వృధా చేయదలుచుకోలేదు. ప్రజల అవసరాలు-రాష్ట్రాభివృద్ధి నాకు ముఖ్యం.
watch 10tv by rewinding youtube channel from 7.00pm
after listening to k.a.paul i am convinced that fakir tampering EVMs very systamatically in ap and other states to get 220 seats
remaining 52 seats from trs,ycp,jdu,naveen,sivasena
telangana assembly polls rigged
ఇదే లాజిక్ ప్రకారం
ఒక్క ఈవీఎం ఫెయిల్యూర్ చాలు కదా..ఈ వి ఎం లు ఫెయిల్ అయ్యాయి అని చూపడానికి?
45 ఈవీఎం లలో ఇబ్బందులొచ్చాయని ఈయనే చెప్తున్నాడు
అప్పట్లో బాలెట్ పేపర్లు 100% లెక్కేస్తేనే వేకువ జాముకే చాలా వరకు తెలిసేవి
ఇప్పుడు 50% లెక్కించటానికి 5 రోజులు ఎందుకు పట్టుద్ది?
ఎన్నికల కమిషన్ బిజెపి,వైసిపిలకు అనుకూలంగా పనిచేసిందన్న చంద్రబాబు ఆరోపణలకు స్పష్టమైన ఆధారాలు లభ్యం అవుతూనే ఉన్నాయి. అత్యంత కట్టుదిట్టమైన భద్రతమధ్య ఉండవలసిన వీవీ ఫ్యాట్ స్లిప్పులు ఇలా జనావాసాల మధ్య పడి ఉండడం ఎన్నికల సంఘం విశ్వతనీయత ఏపాటిదో తెలియజేస్తోంది.