*_నిన్ను చూసి ఎవరు భయపడడం లేదు జగన్ రెడ్డి.. శాసనసభను చూసి నువ్వే భయపడుతున్నావు_*
_*టెన్త్ క్లాస్ పేపర్లు కొట్టేసింది ఎవరో నీ స్నేహితుల్ని ఎవరినడిగినా చెప్తారు*_
*_చంద్రబాబు గారు, పెద్దిరెడ్డి గురించి జగన్ మాట్లాడిన మాటలు అబద్ధమని బయటపెట్టి నాటి సంఘటనలతో వివరిస్తూ ఉన్న వీడియో చూపించడం జరిగింది
*_లిక్కర్ కుంభకోణంలో పెట్టెలు మాత్రమే దొరికాయి కంటైనర్లు దొరకాలి_*
_*నువ్వు పెట్టే యాప్ లో కంటైనర్ల డబ్బులు, బంగారం ఏమయ్యాయో చెప్పమని ప్రజలు మిమ్మల్ని అడుగుతారు*_
*_వ్యూహకర్తలతో బెంగుళూరు ప్యాలెస్ లో సమావేశాలు పెట్టి రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసే కుట్రలు చేస్తున్నాడు_*
*_మహిళలను కించపరిచిన నీ నాయకుడికి మద్దతిస్తూ నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు_*
*_గత శాసనసభలో మహిళలను కించపరుస్తూ మాట్లాడిన దానికి 11 సీట్లు ఇచ్చి రాష్ట్ర ప్రజలు చెప్పుతో కొట్టారు_*
*_అయినా జగన్ పరీవర్తనలో మార్పు లేకుండా బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నాడు_*
_*మంత్రి పదవికి ఆశపడి పెద్దిరెడ్డి నీ పంచన చేరితే మిధున్ రెడ్డిని లిక్కర్ స్కామ్ లో భాగస్వామిని చేశావు*_
_*నీ లిక్కర్ దోపిడీలో భాగస్వామ్యు లైన మిధున్ రెడ్డి, ధనుంజయ రెడ్డి సహా ప్రతి ఒక్కరూ శిక్ష అనుభవించక తప్పదు*_
*_ధాన్యం బకాయిలు ఎగ్గొట్టి, మూడేళ్లు పసల్ బీమా ఎగ్గొట్టిన జగన్ కు రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు ఎక్కడిది?_*
_*ఫసల్ బీమా సొమ్ము పై జగన్మోసాన్ని కేంద్రమంత్రి పార్లమెంటు సాక్షిగా బట్టబయలు చేశాడు*_
*_దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు_*
_*మీ నాయకులను ఏ ముఖం పెట్టుకుని మళ్లీ వస్తున్నారు అంటూ ప్రజలు నిలదీస్తున్నారు*_
_*పి ఫోర్, సూపర్ సిక్స్ ఫై జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలు తప్పుడు ప్రచారాలు ప్రజలే తిప్పి కొడతారు*_
*_జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలు వైసీపీకి శాపంగా మారుతాయి_*
_*నీ ప్యాలసుల్లో డెన్‌లో అపార్ట్మెంట్లో లో గుట్టల గుట్టలుగా దాచిన నోట్ల కట్టలు రాష్ట్ర ఖజానాకు రావాలి*_
*_భారతి సిమెంట్ కంపెనీలోనే దోచుకున్న సొమ్ము ఎక్కడెక్కడికి తరలించాలో ఎవరెవరికి ఇవ్వాలో అనే పంపిణీ వ్యవహారాలు జరిగాయి_*
*_వేలకోట్లు బంగారం రూపంలోకి మార్చారు ల్యాండ్ సాండ్ వైను మైనుల్లో దోచిన సొమ్ము పెద్ద ఎత్తున ఇతర దేశాలకు తరలించారు_*
_*చంద్రబాబు, లోకేష్ ల సింగపూర్ పర్యటన విజయవంతం కావడంతో తప్పుడు ఉద్దేశాలతో విషం చిమ్ముతున్నాడు*_
*_తల్లి చెల్లి మీద కోర్టుకు వెళ్లిన దుర్మార్గుడు జగన్.. తల్లిని కోర్టుకీడ్చి గెలిచానంటూ సంబరాలు చేసుకుంటావా?_*
_*నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు పులివెందుల శాసనసభ్యుడివే అయితే రేపు జరగనున్న శాసనసభ సమావేశాలకు హాజరు కావాలి*_
*_నీవు అడిగే ప్రతి ప్రశ్నకు కూటమి ప్రభుత్వం సమాధానం చెబుతుంది_*
#PsychoFekuJagan #YCPliquorScam #IdhiManchiPrabhutvam #DevineniUma #ChandrababuNaidu #NaraLokesh #AnnaDhaatha #APatSingapore #AndhraPradesh
ఏపీ లిక్కర్ స్కాం కేసులో కీలక మలుపు - ఏ40గా ఉన్న వరుణ్ ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్‌లో సిట్ అధికారుల దాడులు - ఏ1గా ఉన్న రాజ్‌కేసిరెడ్డి ఆదేశాలతో వరుణ్, చాణక్య 12 పెట్టెలలో రూ.11 కోట్లు దాచినట్టు అంగీకారం - శంషాబాద్ మండలంలోని కాచారం ఫార్మ్ హౌస్‌లో సిట్ దాడులు.. రూ.11 కోట్ల నగదు స్వాధీనం
అదిగో @ysjagan & @YSRCParty దొంగల ముఠా ప్రజల రక్తం తాగి మద్యం స్కాంలో దోచేసిన అవినీతి డబ్బు...
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కాచారంలో నగదు ఫామ్ హౌస్ లో 12 అట్టపెట్టెల్లో ఉంచిన రూ.11 కోట్లు స్వాధీనం చేసుకున్న సిట్..
#FakeFellows#APLiquorScam#AndhraPradesh
🔥లిక్కర్ కుంభకోణంలో కీలక మలుపు
భారీగా నగదు స్వాధీనం చేసుకున్న సిట్ అధికారులు
ఈ కుంభకోణంలో A 40 గా ఉన్న వరుణ్ ఇచ్చిన సమాచారం మేరకు ఈ రోజు తెల్లవారుజామున హైదరాబాద్ లో సిట్ అధికారులు దాడుల
ఈ కేసులో A 1 గా ఉన్న కేశిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆదేశాలు మేరకు వరుణ్, చాణక్య 12 పెట్టెలో 11
జగన్మోహన్ రెడ్డి పెట్టే యాప్ లో దోచుకున్న వేల కోట్లు కంటైనర్లలో ఎక్కడికి తరలించారో పెట్టండి!
అపార్ట్మెంట్లలో దాచిపెట్టిన 500 రూపాయల నోట్ల కట్టలను చూపించండి!
వేలకోట్లను బంగారు బిస్కెట్లుగా ఎలా మార్చారో పెట్టండి!
#YCPLiquorScam#PsychoFekuJagan#DevineniUma
జగన్‌ను అరెస్ట్ చేస్తే ఎమ్మెల్యేల రాజీనామాలు !
వైఎస్ఆర్సీపీ పక్కా ప్రణాళికతో రాజకీయాలు చేస్తోంది. లిక్కర్ స్కామ్‌లో జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయడం ఖాయమని తేలిపోవడంతో తదుపరి వ్యూహంపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ఆందోళనలు చేయడంతో పాటు.. రాజీనామాల వ్యూహాన్ని కూడా సిద్ధం చేసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో పట్టుదలగా ఉన్నారు. రాజీనామా చేసి.. ప్రజాగ్రహం ఏమిటో ప్రభుత్వానికి తెలిసేలా చేయాలనుకుంటున్నారు. అందుకే ఎమ్మెల్యేలందరికీ.. రాజీనామాలకు సిద్ధంగా ఉండాలన్న సంకేతాలు పంపినట్లుగా చెబుతున్నారు.
సానుభూతి ఉప్పొంగుతుందని అంచనా
ఐదు సంవత్సరాల పాటు అద్భుతమైన పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేస్తే ప్రజలు ఏ మాత్రం సహించరని ఆయన కోసం రోడ్డెక్కి ఉద్యమిస్తారని వైసీపీ వ్యూహకర్తలు నమ్ముతున్నారు. ఆ అభిమానాన్ని ఓట్ల రూపంలో చూపించుకుంటే.. పూర్తి స్థాయిలో సీన్ మారిపోతుందన్న అంచనాకు వస్తున్నారు. అందుకే జగన్ ను అరెస్టు చేయగానే జగన్ తో సహా అందరూ రాజీనామాలు చేసి ప్రజల వద్దకు వెళ్లే ప్లాన్ ఖరారు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. బెంగళూరులో ఉన్నా.. హైదరాబాద్ లో ఉన్నా..జగన్ ఉపఎన్నికల కోసం ప్లాన్లు వేసుకుంటున్నారు.
అరెస్టు చేసిన వెంటనే ప్రణాళికాబద్ధంగా నిరసనలు
జగన్ ను అరెస్టు చేసిన దగ్గర నుంచి ప్రణాళికాబద్ధంగా.. నిరసనలు భారీగా జరిగేలా ప్లాన్ చేసుకుంటున్నారు. మండల గ్రామ స్థాయి నుంచి కార్యకర్తలకు సందేశాలు పంపుతున్నారు. అయితే వారు ఎంత మంది యాక్టివ్ అవుతారన్నది చెప్పడం కష్టమే. జగన్ కు కష్టం వస్తుందనుకున్నప్పుడు అందరూ రోడ్ల మీదకు రావాలని… రచ్చ చేయాలని చెబుతున్నారు కానీ తమకు కష్టాలొచ్చినప్పుడు ఎవరూ పట్టించుకోకపోవడం ఆ పార్టీ క్యాడర్ ను స్లో చేసింది. అందుకే వారిని మోటివేట్ చేయడానికి ఇప్పటికే పలు రకాల చర్యలు చేపడుతున్నారు.
రాజీనామాలకు ఎమ్మెల్యేలు అంగీకరిస్తారా ?
జగన్ మినహా పది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో పెద్దిరెడ్డి మినహా మిగతా అంతా దాదాపు కొత్త వాళ్లే. మళ్లీ ఎన్నికలను ఎదుర్కోవడం అంటే వారికి చిన్న విషయం కాదు. అదే సమయంలో వారికి రాజకీయాలపై కాస్త అవగాహన ఉంది. ప్రజాసమస్యల కోసం కాకుండా జగన్ కోసం రాజీనామా చేస్తే ఘోరమైన పరిస్థితులు వస్తాయని వారు భయపడే అవకాశం ఉంది. జగన్ ఆదేశాలను ఉల్లంఘించి రాజీనామాలు చేసేది లేదని అంటే.. జగన్ పరువు పోతుంది. అందుకే వీరితో సజ్జల డీల్ చేస్తున్నట్లుగా చెపుతున్నారు.
*ప్రధాని మోదీ ప్రశంసలు: నారా లోకేష్ విజన్, నిబద్ధతకు నిదర్శనం*
"శభాష్ నారా లోకేష్!" అంటూ ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా అభినందించడం, నేటి యోగా దినోత్సవ కార్యక్రమం విజయవంతం కావడంలో మంత్రి నారా లోకేష్ కృషికి లభించిన గొప్ప గుర్తింపు. "యోగాను కేవలం ఒక దినోత్సవంగా కాకుండా, అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేస్తూ ఒక సామాజిక ఉత్సవంగా తీర్చిదిద్దాలనే లోకేష్ ఆలోచన, దాన్ని ఆచరణలో పెట్టేందుకు గత నెలన్నర రోజులుగా ఆయన చేసిన అవిశ్రాంత కృషి అభినందనీయం. ఇటువంటి బృహత్తర సామాజిక కార్యక్రమాన్ని ఇంత సమర్థవంతంగా నిర్వహించి, దేశ ప్రజలందరికీ ఒక ఆదర్శ నమూనాగా నిలపడం లోకేష్ కార్యదక్షతకు నిదర్శనం." అని ప్రధాని నరేంద్ర మోడీ లోకేష్ ను ప్రశంసించారు.
*లోకేష్ దార్శనికత: విశాఖకు ప్రపంచ ఖ్యాతి, పెట్టుబడుల ఆకర్షణ*
నారా లోకేష్ విజన్ కేవలం యోగా దినోత్సవం విజయంతో ఆగిపోదని స్పష్టమవుతోంది. ఆయన ఇప్పటికే ప్రముఖ ఐటీ దిగ్గజాలను విశాఖకు తీసుకువచ్చి, నగరాన్ని సాంకేతిక కేంద్రంగా తీర్చిదిద్దే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇప్పుడు యోగా డేను ఒక అవకాశంగా మలుచుకుని, దాని ద్వారా విశాఖను దేశవిదేశాల్లో దృష్టిలో పడేలా చేశారు. యోగా డే గిన్నిస్ రికార్డు ప్రయత్నం ద్వారా వైజాగ్ బ్రాండ్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందనుంది. ఇది కేవలం ప్రచారం మాత్రమే కాదు, విశాఖకు అనేక పెట్టుబడులను ఆకర్షించే బృహత్తర లక్ష్యంతో లోకేష్ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. ఆయన నిబద్ధత, దార్శనికత విశాఖ భవిష్యత్తుకు శుభసూచకం.
#YogandhraWorldRecord
#Yogandhra
#InternationalYogaDay
#NarendraModi
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
మహిళల ఆత్మాభిమానం దెబ్బతీసేలా వ్యవహరించిన తీరు @ysjagan దిగజారుడుతనానికి పరాకాష్ట. కన్నతల్లిని సొంత చెల్లిని తరిమేసిన వాళ్ళకి ఆడబిడ్డల విలువ ఏం తెలుస్తుంది? అవినీతి పునాదులపై ఏర్పడ్డ ఛానల్ లో అమరావతి మహిళలను కించపరిచిన వారు తగిన మూల్యం చెల్లించక తప్పదు. అమరావతిపై విషం చిమ్ముతూ అమరావతి మహిళలను దారుణంగా అవమానించిన రోత చానల్ పై, మాట్లాడిన.. మాట్లాడించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.
#YCPinsultsWomen #PsychoFekuJagan #EndOfYCP #AndhraPradesh
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆడ బిడ్డలని వేశ్యలతో పోల్చిన జగన్ రెడ్డి సతీమణి భారతీ రెడ్డి గారు నడుపుతున్న సాక్షి ఆఫీస్ ముందు, అమరావతి రైతులు, ప్రజా సంఘాలు నిరసన. వర్షంలోనే నిరసన తెలుపుతున్న మహిళలు.
#YCPinsultsWomen#PsychoFekuJagan#EndOfYCP#AndhraPradesh
మాత్రృదినోత్సవం నాడు కన్నకొడుకుని ఇలా విగతజీవిగా చూస్తున్న నీ క్షోభ ఏ తల్లికి రాకూడదు,
ఈ రోజు నుంచి నేను నీకు కొడుకుగా ఉంటా ఏ కష్టం నీ దరిచేరనివ్వను - నారా లోకేష్ 🙏🙏
గాలి జనార్దన్ రెడ్డి జైల్ కి వెళ్ళినప్పటి నుంచి వీళ్లకి భయం పట్టుకుంది..సాక్షి మూసేస్తారు జగన్ జైల్ కి పోతాడు అనేసి అందుకేనేమో సాక్షి TV చరిత్రలో మొదటిసారిగా చంద్రబాబుని పొగుడుతుంటే, ఆ కిక్కే వేరబ్బా
నేను సినిమాలు ఎక్కువ చూడను కానీ ముద్దల మావయ్య సినిమా మాత్రం 9 times చూసాను, అందులో మీ నటన, sister సెంటిమెంట్, ముద్దుల మావయ్య సాంగ్ ఎంతో బాగుంటాయి - Dr.Pemmasani Chandra Sekhar garu, Minister of State for Rural Development and Communications.
#NandamuriBalakrishna #PadmabhushanNBK @PemmasaniOnX
ఓరి దొంగ వెధవల్లారా
దొంగ పాస్పోర్టుస్ కూడా నా
*Big Breaking*
*ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాం లో కీలక పరిణామం*
*ఏపీ సిట్ అధికారుల అదుపులో జగన్ అత్యంత సన్నిహితుడు రాజ్ కసిరెడ్డి*
*దుబాయ్ నుంచి మారుపేరుతో హైదరాబాద్ వచ్చిన రాజ్ కసిరెడ్డి*
*రాజేష్‌రెడ్డి పేరుతో హైదరాబాద్‌కు కసిరెడ్డి ప్రయాణం*
*మారుపేరుతో వస్తున్న విషయం తెలుసుకుని నిఘా పెట్టిన సిట్*
*సిట్ అధికారులకు దొరికిపోయిన రాజ్ కసిరెడ్డి*
*కసిరెడ్డి అరెస్ట్ నేపథ్యంలో రేపు ఉదయం తాడేపల్లి లోని తన నివాసంలో ముఖ్యనేతలతో అత్యవసర సమావేశానికి ఆదేశించిన జగన్ రెడ్డి*
Congratulations to Union Minister @RamMNK on being named a Young Global Leader 2025 by the World Economic Forum (@wef)— a proud moment for Andhra Pradesh and India!
Glad to see you draw inspiration from PM @narendramodi Ji and CM @ncbn Garu. Their vision and leadership continue to shape a brighter future for our nation. Wishing you greater heights ahead!