VAIBHAV SOORYAVANSHI × DRS 🔥
- Sooryavanshi showing great skills in DRS, A big moment in the Duleep Trophy final.
Credit to selectors for giving him the Vice Captaincy.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెరబట్టిన కొడంగల్ లగచర్ల గిరిజన బిడ్డలకు సంఘీభావంగా ఈ రోజు మానుకోటలో జరగాల్సిన శాంతియుత మహా ధర్��ాకు చివరి నిమిషంలో పోలీసులు అనుమతి నిరాకరించి 144 (163 Cr BNSS) సెక్షన్ విధించడం ముమ్మాటికీ పిరికిపంద చర్య. అంటే భవిష్యత్తులో కనిపిస్తే కాల్చివేతకు కూడా వెనకాడరన్న మాట!
నాడు శ్రీలంకలో రాజపక్ష సోదరులు, బంగ్లాదేశ్ లో హసీనా, టునీషియాలో బెన్ అలీ, ఈజిప్ట్ లో హోస్నీ ముబారక్ లు కూడా ఈ విధంగా నే విర్రవీగారు. తరువాత వాళ్లకేమైందో అందరికీ తెలుసు.
నిన్న డోర్నకల్ కాంగ్రేసు ఎమ్మెల్యే ఒక గిరిజనుడై ఉ���డి కూడా సాటి గిరిజనుల భూములను ‘తన అల్లుడి కళ్లలో ఆనందం’ కోసం సీఎం కబ్జా చేస్తుంటే, ఆయనకే వంతపాడడం నిజంగా సిగ్గు��ేటు. సేవాలాల్ మహారాజ్ గారు ప్రవచించిన “ఏక్ జాత్, ఏక్ సాత్, ఏక్ వాత్” ను అప్పుడే మరచిపోయిండ్రా?
ఆ లగచర్ల జ్యోతి, సుశీల, కిష్టు బాయిలకు (చెల్లెలకు) ఉన్న తెగువ, ఆత్మగౌరవం లో కనీసం ఇసుమంతైనా ఈ లీడర్లకుంటే చాలా బాగుంటుండె. కిష్టుబాయి వీడియో చూసినంక కూడా మీకు రక్తం మరగడం లేదా రామచంద్రు?
గిరిజనుల భూమి హక్కుల కోసం అవిశ్రాంతంగా పోరాడుతున్న @KTRBRS గారి మీద రాళ్ల తో దాడి చేస్తామని సాక్షాత్తు ఎమ్మెల్యే నే చెప్పడం మీ దిగజారుడు బానిస రాజకీయాలకు నిదర్శనం. అసలు మీరు నిలదీయాల్సింది ఎవరిని భయ్యాలూ?
అధికారం మదంతో “మీరు ఢిల్లీకే కాదు చంద్రమండలం పోయినా నేను చేసే పని చేసి తీరుతా” అని విర్రవీగుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాదా మీరు నిలదీయాల్సింది?
కొంచెం సోయిలోకి వస్తారని ఆశిస్తున్నా.
జాన్ జో .. మాన్ జో..ఛాన్ జో…
జై సేవాలాల్. జై భీం. జై కొమ్రం భీం✊
What a casteist question(Group-3 Exam) is this, #TGPSC ? No wonder caste hierarchy and discrimination are still flourishing in India even during this ‘Amrit Kaal’ after Azaadi!
High caste, Low caste, తక్కువ కులం, ఎక్కువ కులం అన్న పదాలు ప్రభుత్వ పరీక్షా పత్రాల్లోనే ఉం��ే ఇంక సామాజిక న్యాయం ఎట్ల వస్తది రేవంత్ రెడ్డి గారూ? మీ సమీకృత విద్యా విధానం చిలుక పలుకులు కేవలం వట్టి మాటలే, నీటి మూటలే
@TelanganaCMO @TelanganaCS
#Justice #Liberty #Equality
ఈరోజు ఉదయం హైదరాబాద్ లో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారిని పోలీసులు అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ..లగచర్ల రైతుల కాల్ లిస్టులో నరేందర్ రెడ్డి గారి ఫోన్ నంబర్ ఉంది అంటున్నారు. రేవంత్ రెడ్డి కాల్ లిస్టులో దేశాన్ని దోచుకుంటున్న అదానీ నంబర్ ఉన్నపుడు, అమాయక పేద రైతుల కాల్ లిస్టులో @BRSparty పార్టీ నాయకుల నంబర్లు ఉండటం చాలా సహజం. అది తప్పు ఎట్ల అయితది?
రేవంత్ రెడ్డి బందువులు, ఫార్మా మాఫియా నుండి నరేందర్ రెడ్డి మరియు రైతుల ప్రాణాలకు ప్రమాదం ఉంది. వారికేమైనా అయితే ప్రభుత్వానిదే బాధ్యత.
నరేందర్ రెడ్డిని అమాయక రైతులను వెంటనే విడుదల చేయాలి. కొడంగల్ ఫార్మా సిటీ ని వెంటనే రద్దు చేయాలి. మూగబోయిన ప్రశ్నించే గొంతుకలు రైతుల పక్షాన నిలబడి గళమెత్తాలి.
#AntiFarmerCongress
#SaveKodangal
#LandGrabberCongress
Swaeroes are shaping up as progressive leaders everywhere. Happy to share that our swaero daughter, Triveni, PhD Sociology student in HCU won as Joint Secretary in the recent elections to the student body in the campus with huge majority.
You have been the leader right from your childhood days, Triveni. I discovered you and your friend Mother India in Khammam Science Fair almost a decade ago.
You have never looked back from there. You topped Plus2 in your college, then joined the prestigious Ambedkar University, Delhi, then to join Jawaharlal University (JNU) and then marched to join PhD in another prestigious university, HCU. Utterly inspiring, indeed. I thank @puneetrepalle garu for guiding hundreds of kids like you in Delhi and express my deepest gratitude to @KCRBRSPresident garu for allowing me to be the wind beneath your wings. Go to great places, beta.
నిన్న గ్రూప్ వన్ తెలంగాణ అభ్యర్థులను కలిసి వాళ్ల డిమాండ్ల పై చర్చించడం జరిగింది. అక్టోబర్ లో రానున్న మెయిన్స్ పరీక్షకు ఒక పోస్టుకు వంద మంది ప్రిలిమ్స్ పాసైన అభ్యర్థులకు (1:100) అవకాశమివ్వాలని వారి ప్రధాన మైన డిమాండు. ఈ డిమాండు ఆచరణ సాధ్యమైనదే. కేవలం CM గారు GAD నుండి ఒక మెమో TGPSC కి పంపించి, వారిని 1:50 ను 1:100 గా మారుస్తూ corrigendum లాంటిది విడుదల చేస్తే ఎలాంటి న్యాయపరమైన చిక్కులు ఉండవు. దీని వల్ల ప్రభుత్వానికి ఏలాంటి ఆర్థిక పరమైన నష్టం కూడా లేదు. డిప్యూటీ సీయం బట్టి గారు గత సం.లో అసెంబ్లీలో ప్రస్తావించిన వీడియోను ఇక్కడ అటాచ్ చేస్తున్న. @revanth_anumula గారు, కొంచెం టైం తీసుకొని కింది కార���ాలను కూడా చదవండి:
1. 13 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత తెలంగాణలో వచ్చిన మొట్టమొదటి గ్రూప్-1 నోటిఫికేషన్ ఇది. దీనిపై వేలాది మంది నిరుద్యోగులు ఆశలు పెట్టుకున్నారు.
2. గత రెండు ప్రిలిమ్స్ పరీక్షల్లో క్వాలిఫై అయిన మెరిట్ అభ్యర్థులు , అవి రెండు రద్దు అవ��ం వల్ల మానసికంగా తీవ్రంగా కృంగిపోయి ఆందోళన కరమైన వాతావరణంలో మూడవసారి జరిగిన ప్రిలిమ్స్ పరీక్షకు హాజరు అవడం జరిగింది.
3. గత కొన్ని సంవత్సరాల నుండి కేవలం గ్రూప్ వన్ కి మాత్రమే సిద్ధమవుతున్న అభ్యర్థులతో పాటు ,ఇతర పోటీ పరీక్షల అభ్యర్థులు సైతం ఎక్కువ మొత్తంలో గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్షకు హాజరవడం వలన ఒక కృత్రిమ పోటీ వాతావరణం ప్రిలిమ్స్ పరీక్షలో పెరిగి నిజంగా మెయిన్స్ రాయగలిగిన ��ామర్థ్యం గల అభ్యర్థులు తము మెయిన్స్ పరీక్ష రాసే అవకాశాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడింది.
4. 2011 అనంతరం 13 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది. ఆశావాహుల సంఖ్య ఎక్కువ మొత్తంలో ఉండడము , చాలామంది సీనియర్ సిన్సియర్ అభ్యర్థులకి ఇదే చివరి అవకాశం కానుండడం వల్ల వారికి మెయిన్స్ కి అర్హత సాధించే అవకాశాలు పెంచాలి.
5. మెయిన్స్ పరీక్షకి 1:100 నిష్పత్తిలో అభ్యర్థులని ఎంపిక చేయడం ఇది కొత్తేమీ కాదు . గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో అభ్యర్థుల కోరిక మేరకు అప్పటి గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షకి 1:100 నిష్పత్తిలోఎంపిక చేశారు. There is a safe precedent here.
6. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించిన గ్రూప్ 2 నోటిఫికేషన్ లో 1:15 గా నోటిఫికేషన్ లో ఇచ్చినప్పటికీ తదనంతరం అభ్యర్థుల కోరిక మేరకు దానిని 1:100 గా మెయిన్స్ కి ఎంపిక చేశారు.
7. గ్రూప్ 1 పరీక్ష అనేది upsc మాదిరిగా ప్రతి సంవత్సరం పడక పోవడం, రాష్ట్ర స్థాయి సివిల్స్ పరీక్ష అవ్వడం, ఎక్కువ మంది ఆశవహులు ఉండటం వల్ల 1:100 నిష్పత్తి లొ మెయిన్స్ కి ఎంపిక చేయడం తెలంగాణ గ్రామీణ ప్రా���తం లోని విద్యార్థులకి తమ కలల ఉద్యోగం అయిన గ్రూప్ 1 ని సాధించే అవకాశాల సంఖ్య పెరుగుతుంది.
8. తెలంగాణ లొ ప్రస్తుతం 563 ఉద్యోగ ఖాళీలతో వచ్చిన ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్ అనేది గత 50 సంవత్సరాలలొ అతి పెద్దది, మరియు ఇది దాదాపు ఒక సివిల్స్ నోటిఫికేషన్ కి సమానంగా ఉండటం వల్ల, లక్షల సంఖ్యలో గ్రామీణ అభ్యర్థులు, పోటీపడటం, అరుదు గా ఇలాంటి భారీ నోటిఫికేషన్ లు రావడం, తెలంగాణ ఉద్యమం సమయంలొ అప్పుడు తెలంగాణ కోసం గ్రూప్1 మెయిన్స్ పరీక్ష ని బహిష్కరణ చేసిన మన తెలంగాణ అభ్యర్థులకు ప్రస్తుత నోటిఫికేషన్ లొ అవకాశాల సంఖ్యను పెంచి, వారి త్యాగాలను గుర్తించి,వారికి ��్యాయం చేయాలి.
పై అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని గతంలో ప్రతిపక్షంగా ఉండి 1:100 ని సమర్ధించిన ప్రస్తుతం అధికారం లో వున్న కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకొని వేల మంది తెలంగాణ గ్రూప్ - 1 ఆశావహుల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకొని మానవతా దృక్పథంతో 1:100 చొప్పున మెయిన్స్ కు అభ్యర్థులను ఎంపిక చేస్తూ తెలంగాణలో అన్ని వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతకు గ్రూప్ 1 జాబులను సాధించ�� అవకాశాలను మరింత పెంచాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నం.
గమనిక:
ఇక్కడ అభ్యర్థులు పరీక్షను వాయిదా వెయ్యమని అడగడం లేదు, ఎక్కువ మంది అర్హులకు మెయిన్స్ రాసే అవకాశం ఇవ్వమని మాత్రమే అడుగుతన్నరు.
I think this is very much doable, CM garu. Please do justice to the unemployed youth of Telangana.
@TelanganaCS
@TelanganaCMO
@BRSparty
#BRS4Jobs
తెలంగాణ ప్రజలకు నమస్కారం🙏
నేను నా రాజకీయ భవితవ్యం పై ఈ రోజు హైదరాబాదులో వందలాది శ్రేయోభిలాషులు, ఆప్తులు, అభిమానులందరితో మేధోమధనం జరిపాను. అట్టి సభలో రకరకాల అభిప్రాయాలు వచ్��ాయి. కానీ నా మీద నమ్మకంతో నేను ఏ నిర్ణయం తీసుకున్నా నా వెంటనే నడుస్తామని మాట ఇచ్చిన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు🙏
తెలంగాణ విశాల ప్ర��ోజనాలను దృష్టిలో ఉంచుకొని, దేశంలో లౌకికత్వాన్ని కాపాడడం కోసం, రాజ్యాంగ రక్షణ కోసం, బహుజనుల అభ్యున్నతి కోసం నేను రేపు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆరెస్ అధినేత
శ్రీ కేసీఆర్ గారి సమక్షంలో భారత రాష్ట్ర సమితిలో చేరుతున్నాను.
నేను ఎక్కడున్నా బహుజన మహనీయుల సిద్దాంతాన్ని గుండెలో పదిలంగా దాచుకుంటా. వాళ్ల కలలను నిజం చేసే దిశగా పయనిస్తా✊
దయచేసి నిండు మనసుతో ఆశీర్వదించండి.🙏
జై భీం. జ��� తెలంగాణ. జై భారత్
Sorry for coming back on this painful photograph again. This is not going to be erased from Indian memory that easily. @RahulGandhi ji - is this what your #BharatJodoYatra for???
The person who is sitting on the extreme left on a tiny bench is none other than hon’ble Dy CM of Telangana, Mr Mallu Bhatti Vikramarka ji. He is the product of Hyderabad Central University and a senior legislator with spotless track record.
Being Dalit seems to be the only sin he has committed.
All others who are sitting on the chairs are hon’ble CM Revanth Reddy ji and Mrs Revanth garu, hon,ble cabinet ministers Mr Uttam Reddy garu and Mr Komati Reddy garu who belong to dominant community.
One doesn’t have to be a rocket scientist to understand why Dy CM who should be sitting next to CM in the order of protocol. This is all because of deep rooted discrimination.
If it is not, then:
1. CM could have asked his ‘grab all’ minister colleagues to offer their chairs to Dy CM
2. Senior Cabinet Ministers could have offered their seats to Dy CM to avoid embarrassment.
3. District Collector Yadadri or Executive Officer Yadadri Temple could have arranged more chairs sensing the situation before hand keeping the protocol issues in mind.
All the above things won’t happen because of deep rooted bigoted mindset. Now and then it raises its ugly head by default. You can’t notice it oftentimes, sadly.
Mr Revanth garu, if you have any sensitivity towards human dignity, you will come out open on this sordid episode and take action on the culprits on this gross violation of protocol which happened in the most sacred place. Or resign to your post. Or we demand that @kharge take action on their CM in Telangana. Are you also facing the same humiliation in @INCIndia everyday?
కోమటిర��డ్డి వెంకటరెడ్డి కాళ్ల దగ్గర పాపం Dy CM భట్టి గారి మనసు మౌనంగా ఎంత రోదించి ఉంటదో…ఆయన ముఖ కవళికలు చూడండి!! అట్ల ఎన్నాళ్ల నుండి ఆ పంజా గుట్ట పంజరంలో బందీగా రోదిస్తున్నరో.! సోదరి కొండా సురేఖ (OBC) గారి పరిస్థితి కూడా చాలా దీనంగా ఉంది.
తగిన గౌరవం దక్కనప్పుడు ఈ పోస్టులు పదవులు బంగళాలు ఎందుకు బ్రదర్?? బయటికి రాండి. మన గుడిసెల్లో రాజు లాగా బతుకుదురు గాని.
Panchi Pinjra Thodke Aajavo.✊
#CongRSS
@TelanganaCMO
నేడు తెలంగాణ గురుకుల విద్యా సంస్థల రిక్రూట్ మెంట్ బోర్డు (TREI-RB) భర్తీ చేసే 5,278 ఉద్యోగ నియామకాల్లో ఉత్పన్నమైన Backlog vacancies వల్ల 3,000 మంది నిరుద్యోగులకు తీరని అన్యాయం జరుగుతుంది. కొంచె సమయం తీసుకొని Descending Order లో Posting Orders ఇచ్చుంటే ఈ బ్యాక్ లాగ్ వేకెన్సీలు ఉత్పన్నమయ్యుండేవి కాదు. ఎంత వేడుకున్నా నిరుద్యోగుల వేదనను ప్రభుత్వం పెడచెవిన పెట్టింది.
దీనికి గౌరవ ముఖ్యమంత్రి @revanth_anumula పూర్తిగా నైతిక బాధ్యత వహించాలి.
TREI-RB ఉద్యోగ నియామకాల ప్రక్రియలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ Relinquishment విధానాన్ని తుంగలో తొక్కి, Desending Order లో ఉద్యోగాలు భర్తీ చేయకపోవడం కాంగ్రేసు ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట. మీది ముమ్మాటికీ ప్రజాపాలన కాదు, ప్రజాపీడన.
గురుకుల ఉద్యోగ అభ్యర్థుల ఆవేదనపై నేను "ఎక్స్" వేదికగా చేసిన ట్వీట్ మీరు ఫిబ్రవరి 24 న సానుకూలంగా స్పందించి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చినా, హామీ అమలుకు నోచుకోకపోవడం విచారకరం. అంటే ఈ మీ ట్విట్టర్ స్పందన కేవలం ఒక డ్రామా? You have NO ‘intention’ to solve this problem, CM garu. This is very sad.
తక్షణమే ప్రభుత్వం స్పందించి గురుకుల ఉద్యోగాల నియామకాల్లో Relinquishment,Descending Order విధానాన్ని పాటించి అభ్యర్దుల మెరిట్ ఆధారంగా ఖాళీలు మిగులకుండా అన్ని ఉద్యోగాలను భర్తీ చేయాలని #BSP ���ిమాండ్ చేస్తున్నది.
@treirb
@revanth_anumula
@TelanganaCMO
@TelanganaCS
TSSP కానిస్టేబుల్ అభ్యర్థులపై తెలంగాణ ప్రభుత్వం చూపుతున్న తీవ్ర వివక్షను ఖండిస్తున్నాం:
AR/Civil తో పాటు ట్రైనింగుకు పిలవక పోవడం వల్ల మూడు సం.లు శ్రమించి అప్పుల పాలై TSSP పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన 5,010 మంది అభ్యర్థులు తీవ్ర అయోమయానికి, నిరాశకు గురవుతున్నారు.
ఒకే నోటిఫికేషన్ ద్వారా సివిల్, AR,TSSP కానిస్టేబుల్ గా ఎం���ికైతే, ప్రభుత్వం కేవలం సివిల్, AR కానిస్టేబుల్స్ కు ట్రైనింగ్ ను ఇస్తూ..TSSP కానిస్టేబుల్స్ గా ఎంపికైన వారికి ట్రైనింగ్ ఇవ్వకపోవడం వివక్ష చూపడమే!
దీంతో TSSP కి ఎంపికైన కానిస్టేబుల్స్ రెండు సంవత్సరాలు తమ సర్వీసును కోల్పోతారు. మరి దీనికి ఎవరు బాధ్యులు? వీరి సర్వీసును ప్రభుత్వం సివిల్, AR, కానిస్టేబుల్స్ తో కౌంట్ చేస్తారా? వీరికి నేటి నుండే స్టైపెండు/జీతం ఇస్తారా? ఈ నష్టానికి బాధ్యులు ఎవ���ు?
ముమ్మాటికి ప్రభుత్వానిదే!
పోలీస్ ట్రైనింగ్ అకాడమీలు సరిపడా లేవన్న కారణంతో TSSP కానిస్టేబుల్స్ గా ఎంపికైన వారికి ట్రైనింగ్ ఇవ్వకపోవడం పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే! ప్రభుత్వం ��్రైనింగ్ అకాడమీలు సిద్ధం చేసుకోకుండా రిజల్ట్ ఇవ్వడం ఎవరి ప్రయోజాల కోసం? ఎన్నికల హంగు ఆర్భాటాలకేనా? రాష్ట్రం అప్పుల్లో మునిగి ఉంది అన్న సాకుతో రెండు సంవత్సరాలు నిరుద్యోగుల నోటిలో మట్టి కొట్టే కుట్ర జరుగుతున్నది.
ముఖ్యమంత్రి @revanth_anumula తక్షణమే స్పందించి రాష్ట్రంలో ఉన్న CRPF,CISF, SPF, లేదా ఆంధ్రప్రదేశ్ , కర్ణాటక రాష్ట్రాల్లో ఉన్న పోలీస్ ట్రైనింగ్ అకాడమీలతో సంప్రదింపులు జరిపి, ప్రభుత్వం MoU కుదుర్చుకొని TSSP కానిస్టేబుల్స్ గా ఎంపికైన అభ్యర్థులకు కూడా Civil / AR లాగా సకాలంలో ట్రైనింగ్ ఇవ్వాలి.
ఒకే నోటిఫికేషన్ ద్వారా సెలెక్ట్ అయిన అభ్యర్థులందరికీ ఒకేసారి శిక్షణ ఇవ్వాలని #BSP డిమాండ్ చేస్తుంది.
@TelanganaCMO
@TelanganaDGP
@TelanganaCS
Damn impressed with your #NeverGiveUp attitude, Swamy. As a head of @FitInFoundation you are leading all of us by living as example.
As a swaero, you are walking the talk🙏
I shall sweat it out in your honour on 28th Jan as you cross prestigious milestone of 1000th day of 5 Km run/day(without break)
All fitness freaks, come let’s honour Swamy by joining him at least for 100 meters on his 1000th day!🙏
We all wish our Supreme Leader, National President of #BSP, hon’ble #Behenji Kumari @Mayawati a happy birthday today. Words are not enough to describe the sacrifice and struggle of #IronLady Behenji for the cause of every oppressed Indian.
Entire nation celebrates this day as #JanKalyanDivas. On this day, we all take oath to protect the Indian Constitution written by #BRAmbedkar ,follow the path of #ManyasriKanshiram to spread the constitutional values of justice, liberty, equality, and fraternity, and protect the nation from slipping into dark ages again and secure the future of upcoming generations.
#BharatKiBetiBehenji
#भारत_क���_बेटी_बहनजी
1. सपा अति-पिछड़ों के साथ-साथ जबरदस्त दलित-विरोधी पार्टी भी है, हालाँकि बीएसपी ने पिछले लोकसभा आमचुनाव में सपा से गठबन्धन करके इनके दलित-विरोधी चाल, चरित्र व चेहरे को थोड़ा बदलने का प्रयास किया। लेकिन चुनाव खत्म होने के बाद ही सपा पुनः अपने दलित-विरोधी जातिवादी एजेण्डे पर आ गई।
ఈ రోజు నాగర్ కర్నూల్ జిల్లా ముఖ్యకార్యకర్తల సమీక్షా సమావేశంలో భాగంగా కొల్లాపూర్,నాగర్ కర్నూల్ నియోజకవర్గ పరిధిలోని చంద్రకల్, దేశీ ఇటిక్యాలలో బీఎస్పీ జెండా ఆవిష్కరించాను. ఘన స్వాగతం పలికిన బీఎస్పీ నేతలు,కార్యకర్తలకు ప్రత్యేక దన్యవాదములు.
#VR99#BSP4Telangana
4. साथ ही, इस असुरक्षा को देखते हुए सुरक्षा सुझाव पर पार्टी प्रमुख को अब पार्टी की अधिकतर बैठकें अपने ��िवास पर करने को मजबूर होना पड़ रहा है, जबकि पार्टी दफ्तर में होने वाली बड़ी बैठकों में पार्टी प्रमुख के पहुँचने पर वहाँ पुल पर सुरक्षाकर्मियों की अतिरिक्त तैनाती करनी पड़ती है।
1. अपनी व अपनी सरकार की ख़ासकर दलित-विरोधी रही आदतों, नीतियों एवं कार्यशैली आदि से मजबूर सपा प्रमुख द्वारा बीएसपी पर अनर्गल तंज़ कसने सेे पहले उन���हें अपने गिरेबान में भी झांँककर जरूर देख लेना चाहिए कि उनका दामन भाजपा को बढ़ाने व उनसे मेलजोल के मामले में कितना दाग़दार है।