A former minister shoved to the ground by a cop outside her own home! YSRCP leader Vidadala Rajini’s alleged police scuffle comes amid a storm of poll violence in Andhra Pradesh, with at least 31 incidents reported, including clashes and destruction of nomination papers
https://t.co/iUM9PUzTjC
విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం సాయంత్రం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 16, 2, 3వ డివిజన్లలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్ గారు.
కార్పొరేటర్ అభ్యర్థులు కొమ్మన స్వప్న, భీమిశెట్టి ప్రవల్లిక, ఉమ్మడి పరిమళ రాజ్‌లతో పాటు నగర మేయర్ అభ్యర్థి రాయన భాగ్యలక్ష్మి గారిని ఫ్యాన్ గుర్తుపై రెండు ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
#DevineniAvinash #Ysrcpntrpresident #muncipalcorporation #VMC
మొన్నటి వరకు ఒకలా మాట్లాడి @PawanKalyan , ఇప్పుడు ఈ ఘటనపై ఎందుకు స్పందించడం లేదు...?🃏
అధికారంలో ఉన్నప్పుడు ఒక రూల్, లేనప్పుడు ఇంకో రూలా...?🤔
పోలీసుల మీద దాడులు జరిగితే, పవన్ కళ్యాణ్‌కి లా అండ్ ఆర్డర్ గుర్తుకు రాదా...?💦
ఈ మౌనానికి అర్థం ఏంటి..?🤡
నేను ఫ్యాక్షన్ చేస్తుంటే వాడు నా జోలికి కూడా వచ్చేవాడు కాదు.
జగన్ మా చేతులు కట్టేసి మమ్మల్ని నాశనం చేశాడు.
నా వరకు వచ్చిన తర్వాత ఇక వదిలే ప్రసక్తే లేదు.
ఇలాంటి రాజకీయాలు నా వల్ల కాదు.
Get well soon ఎనమల రామకృష్ణుడు గారు..
బాబోరు కన్నా ఈయన పాత్ర ఎక్కువ ఎన్టీఆర్ కి వెన్నుపోటు విషయంలో... అవన్నీ ఇప్పుడు అప్రస్తుతం అనుకోండి. .మీరు 2029 చూడాలి..
#SaveAPFromCBN
లోకేష్ బాబు ఎందుకో రాంగ్ రూట్లో వెళుతున్నాడు అని అనిపిస్తుంది!
#Pushpa2TheRule సినిమాలో లాగా పోలీసులుకు డబ్బులు ఇచ్చి మ్యానేజ్ చేస్తూ ఉన్నాడా !! 🤔
2029 లో ప్రభుత్వం మారితే జగన్ సపోర్ట్ కేంద్రం కోరుకుంటుంది. అది బీజేపీ ఐనా లేదా కాంగ్రెస్ ఐనా 💯🤷
బీజేపీ తీసుకుంటే పవన్ కల్యాణ్ న్యూట్రల్ గా ఉంటాడు. అమిత్ షా ను కాదని ఏమి చేయలేడు.
అప్పుడు నువ్వు ఒంటరిగా మిగిలిపోతావు. టీడీపీ నాయకుడు & కార్యకర్త ఇద్దరూ నీకు కనిపించరు! 💯🤷
తప్పు చేసిన అధికారిని ఒక్కర్ని కూడా జగన్ వదిలిపెట్టడు. అప్పుడు అందరూ నీవైపు వేళ్ళు చూపిస్తారు. జాగ్రత్త లోకేష్ బాబు. మీ నాయన కంటే గొప్ప నాయకుడు కాదు నువ్వు సరేనా.??
పదవి ఉన్నంత వరకే నీకు గౌరవం.. పదవి లేనినాడు నీ ఇంటి కుక్క కూడా నీకు విలువ ఇవ్వదు. లాస్ట్ టైమ్ ఈ experience చూసారు. కనీసం కానిస్టేబుల్ కూడా నీ మాట వినలేదు.
కాలచక్రం తిరుగుతూ ఉంటుంది. నువ్వు ఏమిస్తావో దాన్నే నీకు పదింతలు తిరిగి ఇస్తుంది. బాబు గారుకి కూడా ఇక పోరాడే శక్తి లేదు అని గుర్తుంచుకో బ్రదర్..
@naralokesh@ImSVSatishReddy@BotchaBSN@rachamallu_siva@MithunReddyYSRC@KethireddyMla@umasudhir@ImThopudurthi@TV9Telugu #andhrapradesh
#APlocalbodyelections2026
There Is No Safety And Security For Women In AP!
రాత్రి 11 గంటలకు ఒక మహిళ నైటీ వేసుకున్నాను డ్రెస్ వేసుకొని వచ్చి WITHDRAW చేస్తాను అన్న ఒప్పుకోకుండా.
అదే నైటీ తో ఈడ్చుకొని వెళ్లి WITHDRAW చేయించారు.
- విడదల రజిని
శ్రీ భవాని దీక్ష మాల లో ఉన్న శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కుమార్తె పవిత్ర రెడ్డి పైన..
ఓ మహిళ అని కూడా చూడకుండా తు... అని ఉమ్మేసి, నీ అమ్మ, లం* ముండా అని తిడుతున్న తెలుగుదేశం పార్టీకి చెందిన శ్రీకాళహస్తి దేవస్థానం మాజీ బోర్డు మెంబర్, టిడిపి పట్టణ జనరల్ సెక్రెటరీ, కాసరం రమేష్.
మళ్లీ మొదలుపెట్టేశారు…!
ఏపీని బీహార్‌గా మార్చడమే కూటమి లక్ష్యమా?!
ప్రజాస్వామ్యాన్ని పక్కనపెట్టి, భయపెట్టే రాజకీయాలే పాలనగా మారితే రాష్ట్ర భవిష్యత్తు ఏమవుతుంది?
ప్రజలకు కావాల్సింది అభివృద్ధి…
అరాచకాలు కాదు!
పాలన కావాలి… రాజకీయ కక్ష సాధింపులు కాదు!
అధికారం శాశ్వతం కాదు… ప్రజలే అంతిమ నిర్ణేతలు!
@JaiTDP@JanaSenaParty