నరసరావుపేట *మున్సిపల్ కమీషనర్ శ్రీ రామచంద్రా రెడ్డి గారిని* గారిని GWSEA(13/2020) అసోసియేషన్ తరుపున కలిసి వారికి *నూతన సంవత్సర శుభాకాంక్షలు* తెలిచేయడం జరిగింది...💐💐💐💐 #Narasaraopeta , #GramaWardSachivalayam
నరసరావుపేట *ఎంపీ శ్రీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు* గారిని మరియు *ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి* గారిని గ్రామ వార్డ్ సచివాలయం ఉద్యోగుల సంఘం (13/2020) తరుపున కలిసి వారికి *నూతన సంవత్సర శుభాకాంక్షలు* తెలిచేయడం జరిగింది...💐💐💐💐. #GWSEA, #Narasaraopeta,
ఒకరికి ఒకరు ప్రేరణగా నిలుస్తూ,ఒకరి తరువాత ఒకరి ప్రాణాలను కాపాడుతూ, రక్తపు చుక్కలు దానం చేసి ఆపదలో ఉన్న వారి కళ్ళలో కన్నీటి చుక్కలు రాకుండా చేస్తు,రక్తదానంతో రక్షణ వలయంలా ఏర్పడి ప్రాణాలు కాపాడుతూ,గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ కీర్తి పెంచుతన్న మన నరసరావుపేట సచివాలయ సిబ్బందికి సలాం🙏
Just now watched #TV9Telugu , as per that it might be #black_pungus ...please help her @SonuSood sir, they are currently in hyderabad #kims. Thier family memeber phone number: 7794896521
Just now watched #TV9Telugu , as per that it might be #black_pungus ...please help her @SonuSood sir, they are currently in hyderabad #kims. Thier family memeber phone number: 7794896521
బాపట్ల మునిసిపాలిటీ పరిధిలో శానిటేషన్ సెక్రెటరీ ప్రమాదవశాత్తు ఏక్సిడెంట్ జరిగి ప్రాణాపాయ స్థితిలో లలితా హాస్పిటల్ గుంటూరు లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు, ప్రస్తుతం వారి ట్రీట్మెంట్ కు పది లక్షల రూపాయలు అవసరం అయి ఉన్నాయి. వారు చాలా పేద కుటుంబం please help sir. @HariKrishnaCMO