Siva Shankara Vara Prasad ni Chiranjeevi gaa Telugu Cinema Janmanisthe...
Chiranjeevi Telugu cinema ke Ramcharan Roopam lo janmanichaadu..... @KChiruTweets@AlwaysRamCharan
Dear Bollywood if you have Amirkhan we have RamCharan
#peddi
వరుసగా రెండోసారి తెలుగుదేశం ఎందుకో ఎన్నికల్లో గెలవడం లేదు అనే అంశం పై చంద్రబాబు చర్చలు ప్రారంభించారు.
2004 & 2019 లో అభివృద్ధి చేసినా కూడా తెలుగుదేశానికి ఓట్లు పడలేదు.
రాజకీయం చేయాలి. కార్యకర్తను satisfy చేయాలి
@jaitdp@iTDP_Official@Ganta_Srinivasa@ncbn@naralokesh
#TDP #NaraLokesh #NaraChandrababunaidu
తెలంగాణ సినిమాలను ఆడించే బాధ్యత ప్రభుత్వానిది. నిర్మాణ వ్యయం నష్టం ప్రభుత్వం భరించాలి
ప్రతీ థియేటర్లో subtitles తో పాటు translator ని పెట్టాలి. Popcorn బదులు చుక్క ముక్క subsidy లో అమ్మాలి.
ఎవరైనా నెగెటివ్ రివ్యూ ఇస్తే వాళ్లని ఆంధ్రోళ్లుగా ప్రకటించాలి.