గోదావరి ఉధృతికి కొట్టుకుపోయిన పోలవరం ప్రాజెక్టులోని పైపులు
పోలవరం ప్రాజెక్ట్ స్పిల్ వేలో ఉన్న మొత్తం 48 గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల
వరద ఉధృతికి కొట్టుకుపోయిన నీటి ప్రవాహం కోసం వేసిన భారీ ఐరన్ తూర, ఐరన్ పైపులు
స్పిల్ ఛానల్ కింద పనుల రవాణా కోసం తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మట్టి రోడ్డు పూర్తిగా కొట్టుకుపోవడంతో నిలిచిపోయిన రవాణా
ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న స్పిల్వే మీదుగా వెళ్లే రోడ్డు మార్గం
గోదావరిలో వరద లేదని చిల్లర మాటలు మాట్లాడుతున్న "గుడ్డి" రేవంత్ రెడ్డి @TelanganaCMO వరద ఉందో లేదో తెలుసుకోవడానికి గోదారిలో నిలబడితే తెలుస్తుంది.
వర్షాలు లేక El Nino ఎఫెక్ట్ వల్ల నీళ్లు లేక రైతులు ఇబ్బందులు పడుతుంటే గోదావరిలో పారుతున్న నీటిని సముద్రపాలు చేస్తూ రైతులను నట్టేట ముంచుతున్నాడు రేవంత్ రెడ్డి.
#CongressDestroyedTelangana
దక్షిణ కాశీగా పేరుగాంచిన కాళేశ్వర ముక్తీశ్వర ఆలయాన్ని పూర్తిగా అవినీతిమయం చేసిన శైలజారామయ్యర్ ఈ సమాజానికి జవాబు చెప్పాలీ.
నీ భర్త రాజకీయంలో వారి అవసరాల కోసం కాళేశ్వర ఆలయాన్ని వదిలిపెట్టడం లేదని ఇప్పటికే చెప్పాము.
శైలజా రామయ్యర్ వారితో పాటు వారి కుటుంబం ఎక్కడపడితే అక్కడదోచుకుతింటాండ్లు,ధన్వాడలో స్వయంగా శైలజారామయ్యార్ భర్త ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ చీరలు పంపిణీ చేసినట్లు అన్ని ఆధారాలు ఉన్నాయని మీడియా ముందు చూపించాము.
2025 పుష్కరాల్లో ఆలయం నుంచి డబ్బులు వెచ్చించి కొనుగోలు చేసిన చీరలు, ప్రసాదం 50వేలు, వచ్చే పుష్కరాల్లో లక్ష కిట్లను పక్కకు పెట్టి వచ్చే ఎన్నికలకు వాడుకునే ఆలోచన చేస్తున్నారు.
దొంగతనంగా తీసుకువచ్చిన చీరలు అందించి ఎల్లమ్మ గుడిని కూడా అపవిత్రం చేసిండ్లు. @revanth_anumula@RahulGandhi@INCIndia@INCTelangana@kharge@kcvenugopalmp@OffDSB@BRSparty@KCRBRSPresident@KTRBRS
ఏపీ, కర్ణాటక రాష్ట్రాల తుంగభద్ర జలాల దోపిడీ పై బీఆర్ఎస్ పోరుబాట ✊
కర్ణాటక లోని రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ కు బయలుదేరిన బీఆర్ఎస్ బృందం
మాజీ మంత్రులు @DrCLakshmaReddy, @VSrinivasGoud, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి @RSPraveenSwaero, ఎమ్మెల్సీ @NaveenReddyMLC, మాజీ ఎమ్మెల్యేలు, @AnjaiahYBRS, జైపాల్ యాదవ్, మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఆంజనేయులు గౌడ్ మరియు ఇతర బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి పాల్గొనడం జరిగింది..!!
ఒకవైపు సాఫ్ట్వేర్ ఉద్యోగంలో కొనసాగుతూ... మరోవైపు తన ఆయిల్ పామ్ తోటను ఆధునిక పద్ధతులతో సాగు చేసి అధిక లాభాలు సాధిస్తున్న యువరైతు అనిల్...🌴
అదే సందర్భంగా, కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతుబంధు సకాలంలో అందడం వల్ల సాగుకు ఎంతో ఆర్థిక భరోసా లభించిందని, రైతుల పెట్టుబడి భారం తగ్గిందని తన అనుభవాలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS అన్నతో పంచుకున్న యువరైతు అనిల్. 👇
#KTR #BRS #RythuBandhu #OilPalm #YoungFarmer #Telangana #Agriculture
#SIR
How to fill the Enumeration form?
How to find your or your relative’s voter details from the 2002 voter list?
What precautions do we need to take while submitting enumeration forms to the BLO?
Watch full video 👇
కర్ణాటక రాష్ట్రంలోని మాన్వి మండల పరిధిలోని రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (RDS) వద్ద కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ అక్రమంగా నిర్మాణం చేస్తున్న ప్రాజెక్ట్ లను క్షేత్ర స్థాయిలో పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధుల బృందం, అక్రమ ప్రాజెక్టులను ఆపాలని, లేకుంటే ప్రాజెక్టులను అడ్డుకుంటామని హెచ్చరించడం జరిగింది.
యూనిఫాం మారొచ్చు... కానీ వారు చేసిన త్యాగం మారదు. అలాంటి అధికారుల భద్రతను కాపాడటం ప్రభుత్వ బాధ్యత, రాజకీయ నిర్ణయం కాదు.
విచారకరం ఏమిటంటే... నేరస్థులను కాదు, దేశం కోసం పోరాడిన యోధులే ఈ రోజు తమ ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు కోసం హైకోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది.
ప్రాణాలను పణంగా పెట్టి దేశం కోసం పోరాడిన పోలీసు అధికారుల జీవించే హక్కును పరిరక్షిస్తూ న్యాయాన్ని నిలబెట్టిన గౌరవ తెలంగాణ హైకోర్టుకు హృదయపూర్వక ధన్యవాదాలు.
సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న ఒక అధికారి భార్యగా, నా భర్తతో మాట్లాడిన ప్రతిసారీ యూనిఫాం వెనుక ఉన్న త్యాగం, ప్రమాదం, కుటుంబాలు అనుభవించే ఆందోళన నాకు మరింత అర్థమవుతుంది. మనం ప్రశాంతంగా జీవించేందుకు వారు ప్రతిరోజూ తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. అలాంటి యోధులకు భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత, వారి హక్కు.
రేవంత్..
నీకు కేసీఆర్ గారు అవసరం లేదు.. నేను చాలు.
ఒక్క మూడు నెలలు నాకు ఇరిగేషన్ శాఖ అప్పగించు...
నీళ్ళు ఎలా తేవాలో నేను చూపిస్తా..!
మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish సవాల్🔥
మిస్టర్ రేవంత్ రెడ్డి.. నువ్వు చెప్పినట్లే అప్పుల మీద చర్చిద్దాం, రా! కాకపోతే లెక్కలు సగమే కాదు.. పూర్తి స్థాయిలో తేలాలి!*
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ చేసిన అప్పు ఎంతటిదో.. తెలంగాణ కోసం ఆయన సృష్టించిన లక్షల కోట్ల రాష్ట్ర సంపద ఎంతో, పెరిగిన జీఎస్డీపీ ఎంత అనేదానిపై బహిరంగ చర్చకు మేం సిద్ధం!
అదే సమయంలో.. ఈ రెండున్నరేళ్ల నీ అసమర్థ పాలనలో తెచ్చిన 4 లక్షల కోట్ల అప్పు ఎటు పోయింది? నువ్వు రాష్ట్రంలో కొత్తగా సృష్టించిన సంపద ఏంటి? దీనిపైనా ప్రజా కోర్టులో తేల్చుకుందాం!
అసలు-వడ్డీలతో సహా, సాక్ష్యాలతో లెక్కలు తేల్చడానికి మేం సిద్ధం.. చర్చకు రావడానికి నీకు దమ్ముందా రేవంత్ రెడ్డి?!
తెలంగాణ ఉద్యమ నేతగా, రాష్ట్రాన్ని సాధించిన నాయకుడిగా, వచ్చిన రాష్ట్రాన్ని పదేండ్ల కాలంలో దేశానికే తలమానికంగా తీర్చిదిద్దిన చరిత్ర కేసీఆర్ సొంతం.
ప్రతిపక్ష నాయకుడిగా తెలంగాణ ప్రజల సొమ్మును జీత భత్యాలు రూపంలో ఆయనకు చెల్లించడం పక్కన పెడితే.. తెలంగాణ ప్రజల సొమ్ముతో జీతం తీసుకొని ఆంధ్రప్రదేశ్ మరియు చంద్రబాబునాయుడి గారి ప్రయోజనాల కోసం పనిచేయడం నీకే చెల్లింది.
@revanth_anumula@TelanganaCMO
#Telangana #KCR #KTR