చరిత్ర లో ఒక విషయం ఏమిటంటే దర్శకుడు కె వి రెడ్డి గారి కొడుకు అమెరికా వెళ్ళడానికి డబ్బులు కోసం, ఎన్టీఆర్ దగ్గరకు వెళితే డబ్బిచ్చి పంపారు.
1971 లో కె వి రెడ్డి గారికి ఆరోగ్యం బాగోలేదని పరామర్శించడానికి వెళ్లిన అన్న ఎన్టీఆర్, కె వి రెడ్డి గారిని చూసి చలించిపోయి ఒక సినిమా " శ్రీకృష్ణసత్య నా బ్యానర్ లొ తీద్దాం. మీరు దర్శకత్వం వహించండి" అని అడగగా "నేను చేయలేను" అని కె వి రెడ్డి గారు అనగా,
"మీరేమి చేయొద్దు. సెట్ కి వచ్చి కూర్చోండి నేను దర్శకత్వం చేస్తాను కానీ దర్శకునిగా మీ పేరు వేస్తాను" అని ప్రతిరోజూ ఆయనకు కారు పంపి ఆయన రాగానే ఆయనకు నమస్కరించి షూటింగ్ మొదలుపెట్టేవారు.
సినిమా అయిపోయాక కొంత డబ్బు తీసుకెళ్లి కె వి రెడ్డి గారి చేతిలో పెడితే ఆయన అన్న మాటలు.... "మిస్టర్ ఎన్టీఆర్ నేను చాలామందికి దారి చూపాను కానీ ఇలా ఎవరు చేయలేదు. నిన్ను మరువలేను నేను నీకు మళ్ళీ ఇవ్వాలి కదా వద్దులే" అనగా
ఎన్టీఆర్ బదులు ఇస్తూ "మీ చేతిలో పెరిగిన నా ఎదుగుదల మీకు ఉపయోగపడడం గురుదక్షిణ రెడ్డిగారు" అని ఆయనకు నమస్కరించి వచ్చారు.
ఇది యాదార్ధంగా జరిగిన సంఘటన. ఇందుకు సి. నారాయణ రెడ్డిగారు సాక్ష్యం ఆయన ఆత్మ కథ లోనే చెప్పారు.
అన్న ఎన్టీఆర్ చనిపోయిన రోజు వెక్కి వెక్కి ఏడ్చారు సి. నారాయణ రెడ్డిగారు. అది ఆ మహానుభావుడికి కులమతప్రాంత రహితంగా ఆనాటి ప్రముఖులు ఇచ్చిన గౌరవమర్యాదలు.
తెలియని వారికీ తెలియ చేయండి. వీలైతే షేర్ కొట్టండి.
🙏🙏🙏🙏🙏🙏
My entire life, I have consistently and unambiguously worked for public interest beyond and above political, social, economic, commercial considerations. No one, not even God, can compel me do anything contrary to the interests of people at large and against my conscience.
వడ్డించే వాడు మనవాడైతే బంతి చివరిలో కూర్చుంటే మాత్రం ఏంటి. అర్ధం చేసుకోండి.
రిమాండ్ రిపోర్ట్ పూర్తిగా బోగస్ తాడేపల్లిలో నుండి అందిన స్క్రిప్ట్, సైకో జగన్ రెడ్డి ఆడిస్తుంటే ఏపీ సిఐడి ఆడుతున్నారు. పీవీ రమేష్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ను సిఐడి వక్రీకరించి అసలు కేసుకు సంబంధం లేని అంశాలను తప్పుడు సెక్షన్లను చంద్రబాబు గారు పై పెట్టారు. దురదృష్టవశాత్తు ఇలాంటి ఎందుకు పనికిరాని రిమాండ్ రిపోర్ట్ ను జడ్జి ఆమోదించడం అటు న్యాయ నిపుణులకు, మేధావులకు, సామాన్యులకు ఎవరికి అంతు చిక్కడం లేదు.
#CBNWillBeBackWithABang
#APBandhForCBN #PeopleWithNaidu
విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు, తెలుగు వారి గుండె చప్పుడు, మహోన్నత నాయకుడు దివంగత శ్రీ నందమూరి తారక రామారావు గారి శత జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు. తన అసామాన్య నటన కౌశల్యంతో ఆయన ఏ పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేయగలరు.
శ్రీ నందమూరి తారక రామారావు గారి శతజయంతి సందర్భంగా వారికి నా వినమ్ర నివాళులు. శ్రీ రామారావు గారు నటుడిగా, నిర్మాతగా, దర్శకునిగా, పరిపాలకునిగా ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. పేద ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరం పాటు పడ్డారు.
Trending In India:
#CBNatRepublicSummit Full Video is at here.💛❤️💛❤️💛
రిపబ్లిక్ టీవీ నిర్వహించిన సమ్మిట్లో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు.😍😍😍😍
‘టైమ్ ఆఫ్ ట్రాన్స్ ఫర్మేషన్: ద నీడ్ టు కీప్ ఫైటింగ్’ రెండ్రోజుల సమ్మిట్ లో భాగంగా మొదటి రోజు మధ్యాహ్నం 2.30కు వర్చువల్ సమ్మిట్ లో పాల్గొన్నారు.
ఆర్థిక వ్యవస్థ, విజన్-2047, ప్రభుత్వ పాలసీలు, జనాభా నిష్పత్తి-యువత పాత్ర, గుడ్ గవర్నెన్స్, పేదరిక నిర్మూలన తదితర విషయాలపై మాట్లాడిన CBN గారు..🙏🙏
ఈ సందర్భంగా బీజేపీతో పొత్తుల గురించి.. పదేపదే దాదాపు (15సార్లు) రెట్టించి అడిగిన రిపబ్లిక్ టీవీ (Pro BJP) యాంకర్.
రాజకీయ పార్టీల మధ్య పొత్తుల గురించి మాట్లాడేందుకు ఇది వేదిక కాదంటూ సున్నితంగా సమాధానమిచ్చిన చంద్రబాబు నాయుడు గారు..💛❤️💛❤️💛
#RepublicSummit2023 #TechnocracyForDemocracy #CBNs4PPolicy #Public #Private #People #Partnership #TDPWillBeBack #AndhraPradesh