ఆ పసి మనసుల్లో బండి సంజయ్ అన్నపై ఉన్న ప్రేమ... ❤️
ఆ చిన్నారుల చిరునవ్వుల్లో కనిపించిన ఆప్యాయత, అభిమానం చూస్తుంటే మాటలు సరిపోవు.
ఒక నాయకుడికి ఇంతకుమించి ఇంకేం కావాలి...
ప్రజల కోసం పోరాటం... సమాజం కోసం సేవ... ఇదే సంజయ్ అన్న నేర్పిన మార్గం
ఆ స్ఫూర్తిని కొనసాగిస్తూ, ఆయన పుట్టినరోజు సందర్భంగా కరీంనగర్లో రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి, అనంతరం ఘనంగా జన్మదిన వేడుకలను జరుపుకున్నాం.
సేవే @bandisanjay_bjp అన్నకు నిజమైన జన్మదిన కానుక.
#HBDBandiSanjayAnna
ప్రియతమ నాయకులు, కేంద్రమంత్రివర్యులు శ్రీ @bandisanjay_bjp గారి జన్మదినోత్సవం సందర్భంగా మా చొప్పదండి నియోజకవర్గంలో హెల్త్ క్యాంప్ లు, రక్తదాన శిభిరాలు, అన్నదాన కార్యక్రమాలతో సహా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
అమ్మవారి ఆశీస్సులతో ప్రజాసేవలో మీరు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న సంజయన్న ❤️.
#HBDBandiSanjayAnna
వినా వేంకటేశం న నాథో న నాథః
సదా వేంకటేశం స్మరామి స్మరామి 🙏🏼
As Tirumala devotees would say, the Lord heard her.
At 116, Navaneetamma climbed the Tirumala steps with unwavering devotion. After her journey touched millions, TTD identified her and arranged a Special Break Darshan. Gratitude 🙏
Hon’ble BJP National President Shri @NitinNabin ji addressed the Booth Pramukh Sammelan in Warangal and gave a clear call to every karyakarta to strengthen the party from the booth level and work with dedication for the upcoming Corporation elections.
Shri @NitinNabin ji also held a meeting with booth presidents and party office bearers from the united Warangal district. He reviewed the party’s organizational programmes, assessed election preparedness, and guided karyakartas on expanding the BJP’s grassroots presence across Telangana.
His inspiring guidance has further energized Telangana BJP karyakartas to work with renewed commitment and ensure the party’s victory in the upcoming Corporation elections.
#TelanganaWelcomesNitinNabinJi
వరంగల్ ప్రజలారా..
ఓట్ల కోసం కాంగ్రెస్ నాయకులు మీ ముందుకు వస్తే.. 'ఇచ్చిన హామీల సంగతి ఏందని' గల్లా పట్టి నిలదీయండి!
ఆరు గ్యారంటీల పేరుతో అబద్ధపు హామీలు ఇచ్చి, ఇప్పుడు మోసం చేస్తున్న కాంగ్రెస్ నాయకులను అడుగడుగునా నిలదీయండి!
Karimnagar has shown what committed karyakartas can achieve and today is a proud moment for BJP in Telangana!
Honoured to introduce Karimnagar Mayor Shri Kolagani Srinivas garu and Deputy Mayor Shri Sunil Rao garu to our National President Shri @NitinNabin ji, National General Secretary Shri @sunilbansalbjp ji and Rajya Sabha MP Smt. @sharmarekha ji .
Congratulating them on BJP’s mayoral victory in Karimnagar, Nitin Nabin ji said that those who remain among the people and fight for their aspirations never have to chase positions. Success follows service.
Karimnagar’s victory is a reflection of the people’s growing faith in the leadership of Hon’ble Prime Minister Shri @narendramodi ji and BJP’s politics of development and dedicated public service. The lotus will continue to bloom across Telangana.
@revathitweets@anandmahindra When an accused individual has upcoming exams, it is the legal right of their defense counsel to present that official university schedule to the court to seek interim relief. The court evaluates the validity of the schedule before granting bail
@janyamedia1 బీఆర్ఎస్ పార్టీ నాయకుడు 12 ఏళ్ల బాలికను మానభంగం చేసి మూడంతస్తుల భవనం పైనుంచి తోసేస్తే మూడు రోజుల దాకా స్పందించలేదు... ఇప్పుడు మాత్రం భలే స్పీడ్ గా వస్తున్నారు కదా!