ఆందోళన కలిగిస్తోందని వారు విమర్శించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల హాజరు, అత్యవసర వైద్య సేవలపై పటిష్ఠమైన పర్యవేక్షణ చేపట్టి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను వారు డిమాండ్ చేశారు
జిల్లాలో పడకేసిన ప్రజా వైద్యం
ప్రజల ప్రాణాలు పోతున్న వైద్యుల పని విధానంలో మార్పు శూన్యం
చర్యలు తీసుకోవాల్సిన ఉన్నతాధికారులు మొక్కుబడి విచారణలకే పరిమితం
కమలాపురం సామాజిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులపై చర్యలు తీసుకోవాలి
గాలి చంద్ర సిపిఐ జిల్లా కార్యదర్శి డిమాండ్
కాలేదని బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు.గాయంతో బాధపడుతున్న వ్యక్తికి వెంటనే వైద్యం అందకపోవడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్ద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన ఘటన నుంచి అధికారులు, వైద్య సిబ్బంది ఎలాంటి గుణపాఠం నేర్చుకోలేదని, అత్యవసర సమయంలో కూడా వైద్యులు అందుబాటులో లేకపోవడం
ఉల్లి లారీ బోల్తా – ఉల్లిపాయల దోపిడీ
హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తున్న ఉల్లి లారీ నార్కెట్పల్లి వద్ద బోల్తా పడింది.
ఘటన స్థలానికి చేరిన కొందరు ఉల్లి సంచులు ఎత్తుకెళ్లారు.
డ్రైవర్, క్లీనర్కి స్వల్ప గాయాలు అయ్యాయి.
గాల్లో చక్కర్లు కొట్టిన విమానం
తిరుపతి ఎయిర్ పోర్టు లో ఇండిగో విమానంలో సాంకేతిక లోపం
40 నిమిషాలు పాటు గాల్లో చక్కర్లు కొట్టిన విమానం
తప్పిన పెను ప్రమాదం.. సేఫ్ గా ల్యాండ్ అయిన విమానం
తిరుపతి నుంచి హైదరాబాద్ కు పయనమైన ఇండిగో విమానం
ఎయిర్ పోర్ట్ లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయక పోవడంతో ప్రయాణీకులు ఆందోళన
#Indigoairlines #Tirupati
electricians, and end customers, paving the way for exciting opportunities ahead.
Thanks and regards
Chittem Venugopala Reddy Rayalaseema, Andhrapradesh
BCH ELECTRIC LTD
9849399237
We successfully conducted an ETP program in Kurnool on 16.07.2025, in collaboration with our distributor M/s Sri Kusuma Harnath Engineering, and received an overwhelmingly positive response from local mechanics,
కొడుకా.. లేవరా, 100 కోట్ల ఆస్తి పెట్టాను
బీటెక్ విద్యార్థి భూమిక్ తండ్రి రోదన
యశవంతపుర: బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాటలో మృతి చెందిన హాసన్ జిల్లా వాసి భూమిక్ (20) ఇంటిలో చెప్పకుండా ఈ కార్యక్రమానికి వచ్చి విగతజీవి అయ్యాడు.భూమిక్ మృతితో తండ్రి తల్లడిల్లిపోతున్నారు
ప్రభుత్వ కబ్జా నుండి, ఎండోమెంట్ శాఖ నుండి చిలుకూరు బాలాజీ దేవాలయాన్ని కాపాడింది దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి గారే!
#SaveHinduTemples#Telangana#YSR#UANow