@TelanganaGuv
తెలంగాణలో పోలీస్ రిక్రూట్మెంట్ లో SC/ST/BC రిజర్వేషన్ విషయంలో చాలా అన్యాయం జరిగింది మా వెనుకబడిన కులాలకు న్యాయం చేయాలని ఈ ట్విట్టర్ ద్వారా మీకు తెలియజేస్తున్న మహకులు మాచిపోకపోతే తెలంగాణలో మరో ఉద్యమం మొదలు పెడతాం దీనికి మీరు కచ్చితంగా రెస్పాన్స్ ఇవ్వాలి
@KTRTRS
@KTRTRS@trsharish Sirపోలీస్ రిక్రూట్మెంట్ ఎస్సై,కానిస్టేబుల్ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు చేయాలి. ఎస్సై కానిస్టేబుల్ లో ఓసి అభ్యర్థులకు 80 మార్కుల నుంచి 60 మార్కులు తగ్గించి, ఎస్సీ ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఎలాంటి మార్కులు తగ్గించకుండా రిజర్వేషన్లలో అన్యాయం చేశారు. న్యాయం చేయండి.
Oka 75 years reservation evagane guddhala manta start aindhara?? 1000's years nundi education evvaledu, manchi water evvaledu, manushulatoh kakunda villages ki dooram lo pettinaru, kanisam devudi dagaraku rannivaledu, cheppuli vesukunte kottevaru, siggulekunda ma edusthunav
#justice4PoliceAspirants ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు చేయాలి. ఎస్సై కానిస్టేబుల్ లో ఓసి అభ్యర్థులకు 80 మార్కుల నుంచి 60 మార్కులు తగ్గించి, ఎస్సీ ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఎలాంటి మార్కులు తగ్గించకుండా రిజర్వేషన్లలో అన్యాయం చేశారు. న్యాయం చేయండి @SatyavathiTRS
@Ashoksi19231904@KTRTRS కష్టపడి చదివి,ఇష్టం లేకున్నా ఇరుకు గదుల్లో అద్దెకు తీసుకొని ఉంటు కోచింగ్ కి వెళ్లి క్లాస్ లు విని ,నిద్రలేని రాత్రులు గడిపి చదివాము సార్.. ఇలా తప్పుడు ప్రశ్నలు ఇచ్చి మా జీవితంతో అడుకొకండి సార్
#justiceforSCSTBC@KTRTRS
@Ashoksi19231904@KTRTRS తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు చేయాలి. ఎస్సై కానిస్టేబుల్ లో ఓసి అభ్యర్థులకు 80 మార్కుల నుంచి 60 మార్కులు తగ్గించి, ఎస్సీ ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఎలాంటి మార్కులు తగ్గించకుండా రిజర్వేషన్లలో అన్యాయం చేశారు. న్యాయం చేయండి.
@KTRTRS తెలంగాణాకు కాబోయే ముఖ్యమంత్రి అయిన మీరు ఎస్సై కానిస్టేబుల్ ప్రిలిమినరీలో ఎస్సీ ఎస్టీ బీసీలకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేసి మాకు సత్వరంగా న్యాయం చేస్తారని ఎదురుచూస్తున్నాం సర్🙏
తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ లొ st/sc విద్యాదులకు reservation లో అన్యాయం చేస్తున్న. @TSLPRB ఈ పోరాటంలో భాగంగా ఈరోజు @tpccrevanthreddy గారిని కలవడం జరిగింది.
@Ashoksi19231904 @TPCC_Offcial @revanth_anumula