As a part of Ajadi ka Amrit Mahotsav today mega 3000 feet National flag march conducted in Chittoor town. SP Chittoor Sri Y.Rishanth Reddy IPS along with 1000 students were participated in the procession.
#longmarch#indipendenceday#chittoor
,చిత్తూరు : అంద మహిళపై అత్యాచారం...
స్పందించిన మహిళా కమిషన్ సభ్యురాలు గజ్జల లక్ష్మి
జిల్లా కేంద్రమైన చిత్తూరు నగరంలో అంద మహిళపై ఓ కామాంధుడు పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టాడు.
చిత్తూరు జిల్లా యువజన విభాగం అధ్యక్షులు శ్రీ ఇరువారం సాయి గారికి హృదయ పూర్వక 🧚♀️శుభాకాంక్షలు🧚♀️*.
ఇట్లుt
మీ చిత్తురు టాకిస్
#apreddycorp#apreddysangham✊🙏 #chittoor
*ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ గంగలకుంట నరేష్ కుమార్ రెడ్డి గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ తమ్మినేని గోపాల్ రెడ్డి గారు మరియు రాష్ట్ర కార్య నిర్వాహక అధ్యక్షులు శ్రీ దండు ధర్మా రెడ్డి గారిచే నియమితులైన A P రెడ్డి సంఘం,
మహాశివ రాత్రి నేపథ్యంలో నగరంలోని ప్రముఖ ఆలయం అయినా శ్రీ కామాక్షంబల్ సమేత శ్రీ నాగేశ్వర స్వామి@ఇరువారం శివాలయంలో నేడు భక్తులతో కిటకిటలాడింది..,ఈ సందర్భంగా చిత్తూరు టూ టౌన్ సీ.ఐ యుగంధర్ గారు కూడ కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది.,
మున్సిపాలిటీ డోర్ నేం: 147 ఇంటి వారు ఇలా వేసుకున్నారు దీని వల్ల నిన్నటి రోజున ఓ చిన్నారికి గాయాలు అయ్యింది.సంబంధిత అధికారులు ఇలాంటి వాటి పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం🙏
*ఇట్లు*
*చిత్తూరు టాకీస్*
#chittoor@collectorctr
ట్యాక్స్ కట్టే ప్రజలకు అందని అభివృద్ధి ఫలాలు
ట్యాక్స్ డబ్బులతో జీతాలు తీసుకునే వారికి అభివృద్ధి తో పాటు మరిన్ని సౌలభ్యాలు
నగరంలో అనేక ప్రదేశాలలో యేళ్ళ తరబడిన రోడ్లు లేవు కానీ కొన్ని చోట్ల రోడ్డు పై రోడ్డు
*రోడ్డు పై రోడ్డు ఉండటం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి,@collectorctr
పట్టించుకోక పోవడం కాకుండా దీని పై ప్రశ్నించే వారిని నోటికి వచ్చినట్టు చెడు మాటలతో దుర్బషలడుతున్నారు.కొన్ని కొన్ని సార్లు వాళ్ళ మాటలకు భయ పడి స్థానికులు ఏం చేయాలో ఎవరికి చెప్పాలో తెలియక ఉన్నారు.వీరిని చూసి ఆ వీధిలో మరి కొందరు కూడ ఇదే తరహాలో రోడ్డు వేసుకున్నారు
*నిన్నటి నుండి మొదలయ్యిన పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు*
*మొదటి విడతగా ఈ నెల 11వ తారీఖు వరకు సమావేశాలు జరగనున్నాయి*
*అయ్యా చిత్తూరు ఏం.పీ గారు ఈ పార్లమెంట్ సమావేశాల్లో అయినా కాస్తా మాట్లాడాలని కోరుతున్నా*
#Parliament#budjet2022#chittoor#andhrapradesh @reddeppa_MP
సేవ చేసేలా తీర్చిదిద్దిన మా గురువులు,మార్గదర్శకులు శ్రీమతి.ఆర్.కే శోభా రాణి గారికి
ఆ భగవంతుడు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించే దారిని చూపించి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుతూ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నాం💐
@RkShobharani@NenumeeManish@Iruvaramsai
*మీ జీవిత ప్రయాణం మాకు స్ఫూర్తిదాయకం*
*అలుపెరుగని మీ పోరాటం మా గమ్యాన్నికి మార్గదర్శకం*
మానవ జీవితంలో సాధ్యపడనిది అంటూ ఏది ఉండదు అసాధ్యాలను సైతం సుసాధ్యం చేయచ్చు దానికి కావాల్సిందల్ల మనలోని పట్టుదల,నమ్మకం,ధైర్యం మరియు ప్రయత్నం అంటుంటారు శిఖరాలను అధిరోహించే
మనం బ్రతుకుతూ ఇంకో పది మందిని బ్రతికించడం బ్రతుకు అని మాకు నేర్పించారు ఇలాంటి మానవతా విలువలను ఆచరిస్తూ వారికి తోచిన రీతిలో సమాజానికి,దేశానికి తన వంతు సేవలు అందిస్తూ ఎందరికో ఆదర్శంగా,మార్గదర్శకులుగా ఉంటూ మా లాంటి ఎంతో మందిలో మానవతా దృకపదాన్ని నింపి మమల్ని సైతం సమాజానికి దేశానికి