@KTRBRS టిచర్ పోస్టులకు DSC notification జారీచేయాలని డిమాండ్ చేస్తూ పాఠశాలవిద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడించిన డి.ఎడ్ బి. ఎడ్ అభ్యర్థులు1500 మంది అభ్యర్థుల అరెస్ట్ గోషామహల్ స్టేషన్ కి తరలించారు మేము 5 గంటల నుంచి గోషామహల్ గ్రౌండ్లో నిర్బంధంగా బంధించారు #WEWANT_MEGA_DSC
హన్మకొండ లోని R&B క్యాంపు కార్యాలయంలో జూనియర్ పంచాయతీ సెక్రటరీ లను రెగ్యులరైజేషన్ ప్రకటన చేసిన సందర్భంగా వరంగల్ జిల్లా JPS లతో కలిసి సీఎం కెసిఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేయడం జరిగింది.
@TelanganaCMO మా యొక్క న్యాయబద్ధమైన కొరికిన పెద్ద మనసుతో స్వాగతించి మా యొక్క రెగ్యులేరేషన్ చేయుటకు నిశ్చయించుకున్న శ్రీయుత గౌరవ ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారికి ప్రత్యేక అభివందనాలు ధన్యవాదములు sir💐💐
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సర్వీసును క్రమబద్ధీకరించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయాలని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ సందీప్ కుమార్ సుల్తానియాను సీఎం ఆదేశించారు. దీనికి సంబంధించి జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పనితీరును మదింపు చేయడ��నికి జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలు వేయాలని సీఎం సూచించారు.
ఈ కమిటీలో జిల్లా కలెక్టర్ తో పాటు అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్), జిల్లా ఫారెస్టు అధికారి, జిల్లా ఎస్పీ లేదా డిసిపి మెంబర్లుగా ఉంటారు. దీనికి రాష్ట్రస్థాయి నుండి ఒక సెక్రటరీ స్థాయి లేదా హెచ్ఓడి స్థాయి అధికారి పరిశీలకుడిగా వ్యవహరిస్తారు. రాష్ట్రస్థాయిలో పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఒక కమిటిని వేయడం జరుగుతుంది. జిల్లా స్థాయి కమిటి ద్వారా పంపించినటువంటి ప్రత���పాదనను రాష్ట్రస్థాయి కమిటి పరిశీలిస్తుంది. ఆ తర్వాత రాష్ట్రస్థాయి కమిటి చీఫ్ సెక్రటరీకి నివేదికను పంపిస్తుంది.
రాష్ట్రంలో కొన్ని గ్రామపంచాయతీలలో తాత్కాలిక ప్రాతిపదికన జూనియర్ పంచాయతీ సెక్రటరీలను జిల్లా కలెక్టర్లు నియమించారు. ఈ స్థానాల్లో కూడా కొత్త జూనియర్ పంచాయతీ సెక్రటరీల భర్తీ ప్రక్రియను, క్రమబద్ధీకరణ తర్వాతి దశలో ప్రారంభించాలని సీఎం ఆదేశించారు.
ఈ సమావేశంలో మంత్ర���లు శ్రీ @BRSHarish, శ్రీ @YadavTalasani, ఎమ్మెల్సీలు శ్రీ @PRR_BRS, శ్రీ దేశపతి శ్రీనివాస్, శ్రీ @KaushikReddyBRS, ఎమ్మెల్యేలు శ్రీ @JeevanReddyBRS, శ్రీ @BalkaSumanTRS, సీఎం ప్రధాన సలహాదారు శ్రీ సోమేష్ కుమార్, సీఎం ముఖ్య కార్యదర్శి శ్రీ నర్సింగ్ రావు, ప్రభుత్వ ప్రధాన సలహాదారు శ్రీ రాజీవ్ శర్మ, @TelanganaCS శ్రీమతి శాంతి కుమారి, పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ సందీప్ కుమార్ సుల్తానియా, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ రామకృ��్ణారావు, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి శ్రీ నవీన్ మిట్టల్, సీఎం కార్యదర్శి శ్రీ భూపాల్ రెడ్డి, సమాచార శాఖ ప్రత్యేక కమిషనర్ శ్రీ అశోక్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల గొప్పతనం గురించి చెపుతూ ఇంకా రెగ్యులర్ మాత్రం చేయట్లేదు. దయచేసి ���మ్మల్ని రెగ్యులర్ చేయాలి అని కోరుకుంటున్నాము #jps_regularization and OPS regularisation
@Guru28846786@KTRBRS@TelanganaCMO RIP Sony medam
We want justice to her family
How JPS families doing job with out security
The government take total responsible her suicide
@Guru28846786@KTRBRS@TelanganaCMO RIP Sony medam
We want justice to her family
How JPS families doing job with out security
The government take total responsible her suicide
@Guru28846786@KTRBRS@TelanganaCMO జూనియర్ పంచాయతీ కార్యదర్శి సోని కుటుంబాన్నీ ప్రభుత్వం ఆర్ధికంగా ,ఉద్యోగ పరంగా ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను😢😢😭😭😭🙏🙏🙏🙏🙏