కోనసీమ అభివృద్ధి దోహదపడే కోటిపల్లి - నరసాపురం రైల్వే లైనుకు ఈ బడ్జెట్ లో నిధులు కేటాయించాలని కోరుతూ ముఖ్యమంత్రి జగన్ గారికి లేఖ రాశాను.నిధులు కేటాయించని పక్షంలో క���నసీమ వాసుల తరుపున ఎంతటి పోరాటానికైనా సిద్దమని తెలిజేశాను. #KonaseemaRailuPoruBata
కోనసీమ రైల్వే లేనుకు ఈ బడ్జెట్ లో నిధు��ు కేటాయించాలని ముఖ్యమంత్రి జగన్ గారికి రాసిన లేఖ గూర్చి నేడు వివిధ పత్రికలలో వచ్చిన వార్తలు. #KonaseemaRailuPoruBata
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మరియు కేంద్ర మాజీ మంత్రివర్యులు స్వర్గీయ శ్రీ కింజరాపు ఎర్రన్నాయుడు గారి జయంతి సందర్భంగా పార్టీకి, రాష్ట్ర ప్రజలకు ఆయన అందించిన సేవలను స్మరించుకుంటూ.. ఘనమైన నివాళులర్పిస్తున్నాను.
#JoharYerranna#ChiluvuriSatishRaju#TeluguYuvatha
దిగ్గజ సినీ దర్శకుడు కాశీనాథుని విశ్వనాథ్ గారి మరణం విచారకరం. తెలుగు సంస్కృతీ సంప్రదాయాలకు, భారతీయ కళలకు ప్రాధాన్యమిస్తూ... మనోహర దృశ్యకావ్యాలను వెండితెరపై ఆవిష్కరించిన విశ్వనాథ్ గారి మృతికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను.
నిన్నటి రోజున మంగళగిరిలో జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ @ncbn గారి నివాసంలో అమలాపురం నియోజకవర్గం రివ్యూ మీటింగులో పాల్గొని, పి.గన్నవరం నియోజకవర్గ కన్వీనర్ గా నియమించగా, పార్టీ నాయకులు, కార్యకర్తలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను..
#Amalapuram
అమలాపురం పార్లమెంట్, పి.గన్నవరం నియోజకవర్గం కన్వీనర్ గా నియమితులైన అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ @HarishBalayogi గారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తూ.. మీ సారాధ్యంలో తెలుగుదేశం పార్టీ మరింత బలపడతాదని ఆశిస్తున్నాను.
#CongratsHarishBalayogiAnna
తుని నియోజకవర్గం, ఏ.వి.నగర్ గ్రామంలో తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు మరియు మాజీ మంత్రివర్యులు శ్రీ యనమల రామక���ష్ణుడు గారిచే నిర్మించబడిన శ్రీదేవి, భూదేవి సమేత కళ్యాణ వేంకటేశ్వర స్వామివారి ఆలయ వార్షిక కల్యాణ మహోత్సవాలు సందర్భంగా స్వామివారి దర్శించుకోవడం జరిగింది.
#Chiluvuri
వయసులో పెద్దవాడైన గవర్నర్ ని తెలుగుదేశం గౌరవించాలి- సీఎం జగన్ రెడ్డి
వయస్సులో పెద్దవాడు, తండ్రి తరువాత తండ్రిలాంటి బాబాయ్ ని మీరు గౌరవించినట్టా @ysjagan గారూ?
అశోక్ బాబు గారిని పరామర్శించడానికి వెళ్లిన మాజీ మంత్రివర్యులు శ్రీ @DevineniUma గారిని, రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాల రావు గారిని, గుంటూరు పశ్చిమ ఇన్చార్జి కోవెలమూడి నాని గా��ిని అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడం ఎంతో దుర్మార్గమైన చర్య.(2/2) #TDPTwitter
విజయవాడ నగర వీధుల్లో వెల్లువెత్తిన ఈ జన సంద్రం... జగన్ రెడ్డి ప్రభుత్వ నిర్బంధాన్ని ఛేదించుకు���ి వచ్చిన లక్షలాది మంది ఉద్యోగుల్లో ఒక భాగం మాత్రమే. విజయవాటికలో ఈరోజు ఇలాంటి వీధులు, ఇటువంటి దృశ్యాలు మరెన్నో.
#TDPSupportsGovtEmployees
కేవలం తన రాజకీయం కోసం ఉద్యోగుల ఉద్యమం సెగ తగిలి వారికి సమాధానం చెప్పక పోగా రాష్ట్రం అంతా 3hrs విద్యుత్ నిలిపివేస్తారా?
మనం ఆంధ్ర ప్రదేశ్ లో వున్నామా నార్త్ కొరియాలో వున్నామా @ysjagan?
#TDPSupportsGovtEmployees
ప్రజల్లో, ఉద్యోగుల పై విషం చిమ్మి, ప్రజల నుంచి ఉద్యోగులను దూరం చేద్దాం అనుకున్నారు. కాని ప్రజలు, ఉద్యోగుల బాధ అర్ధం చేసుకుని అండగా నిలిచారు. ఎందుకంటే ప్రజలు కూడా జగన్ బాధితులే కదా, పన్నులు రూపంలో బాదేస్తున్నాడు కదా. (1/3)
#TDPSupportsGovtEmployees