ప్రముఖ గాయని ఎస్.జానకి గారి మృతిపట్ల సంతాపం తెలియజేస్తున్నాను. దక్షిణ భారత గానకోకిలగా ప్రసిద్ధి పొందిన ఆమె.. 48వేలకు పైగా పాటలు పాడి సంగీతప్రియుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. తన మధురమైన గాత్రంతో దశాబ్దాల పాటు కోట్లాదిమంది ప్రేక్షకులను అలరించారు. భారతీయ సినీ సంగీత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన ఎస్.జానకి గారు తెలుగునేలపై జన్మించడం మనందరికీ గర్వకారణం. ఆమె మరణం సినీ రంగానికి తీరనిలోటు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
#ChooseSpeedChooseAP
And that’s a wrap! A week in Seoul filled with conversations, partnerships and a shared vision for the future. True to the Korean spirit, we kept everything ‘Palli Palli’ - moving fast with speed and purpose. My sincere thanks to the Ministry of Foreign Affairs of the Republic of Korea, the Embassy of India in Seoul, and our incredible team at @AP_EDB for making every meeting count.
Until next time, Seoul. Kamsahamnida!
@mofa_kr
"హైదరాబాద్ నుండి చికాగోకు... మధుర జ్ఞాపకాలను మోసుకుని బయలుదేరింది ఒక సాధారణ తెలుగు కుటుంబం".
క్యాథే పసిఫిక్ విమానంలో ప్రయాణం సాఫీగానే సాగింది. కానీ హాంగ్‌కాంగ్ గడ్డ మీద కాలు పెట్టిన మరుక్షణం, వారి గుండెలు ఆగిపోయేంత పని జరిగింది.
నలుగురి పాస్‌పోర్టులు ఉన్న బ్యాగ్ మాయం!. ఒక్క క్షణంలో ఆనందం భయంగా మారింది. తల్లిదండ్రుల ముఖాల్లో ఆందోళన, ఇద్దరు చిన్నారుల కళ్ళల్లో అయోమయం. ఎయిర్పోర్ట్ అధికారులు తేల్చి చెప్పారు — తదుపరి విమానం ఎక్కడానికి వీల్లేదు, తిరిగి బయటకు వెళ్లడానికీ అనుమతి లేదు.
మరో దేశం, ఒక గుర్తింపు లేని అనిశ్చిత స్థితిలో వారు ఇరుక్కుపోయారు.
అపరిచిత దేశం. తెలియని భాష. ఆసరా లేని రాత్రులు. ఎయిర్పోర్ట్ కుర్చీలే మంచాలుగా, ప్రకటనల శబ్దాలే జోలపాటలుగా ఆ కుటుంబం మూడు రోజులు గడిపింది. అలసట, భయం — అన్నీ కలగలిసిన ఆ క్షణాల్లో వారికి ఒక్కటే ప్రశ్న: "మా గొంతు ఎవరికైనా వినిపిస్తుందా?"
నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ తల్లి తన చివరి ప్రయత్నంగా ఫోన్ తీసుకుంది. వణుకుతున్న చేతులతో ఆపదలో స్పందించే ఆయనకు ట్యాగ్ చేస్తూ సాయం కోసం ఒక ట్వీట్ పంపింది. ఆ క్షణంలో ఆమెకు తెలియదు — ఆ ఒక్క ట్వీట్ ఒక పెద్ద యంత్రాంగాన్ని కదిలిస్తుందని. ఆమె నమ్మకం వమ్ముకాలేదు.
నిమిషాల వ్యవధిలోనే స్పందన వచ్చింది. ఆయన వెంటనే విషయాన్ని కేంద్ర విదేశాంగ మంత్రికి చేరవేశారు. అక్కడి నుండి కేంద్ర విదేశాంగ శాఖ కదం తొక్కింది, హాంగ్‌కాంగ్‌లోని భారత రాయబార కార్యాలయానికి తక్షణ ఆదేశాలు వెళ్లాయి.
ఇక్కడ నుండి కథ మలుపు తిరిగింది. ఆ కుటుంబాన్ని ఎయిర్పోర్ట్ నుండి బయటకు తీసుకురావడానికి అనుమతి సాధించారు. ఆపై అత్యవసర ప్రాతిపదికన కొత్త పాస్‌పోర్టులు జారీ చేసి, వారి ప్రయాణానికి తిరిగి మార్గం సుగమం చేశారు.
మూడు రోజుల ఆందోళన తర్వాత, ఆఖరికి ఆ కుటుంబం స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంది. ఆ తల్లి మాటల్లోనే చెప్పాలంటే:
"ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వం మానవీయ కోణంలో స్పందించిన తీరు అభినందనీయం. దీనివల్ల ప్రభుత్వాల పట్ల మా నమ్మకం మరింత పెరిగింది."
ఈ కథలో అందరి హృదయాలను తాకిన విషయం మాత్రం వేరే. ఆ కుటుంబంలోని ఇద్దరు చిన్నారులు, ఏమీ తెలియని అమాయకత్వంతో చిరునవ్వుతో అన్న మాట —
"థాంక్యూ ఇండియన్ గవర్నమెంట్!"
సాంకేతికత అందించిన సోషల్ మీడియా వేదిక ఒక్కటే సరిపోదు, దానికి స్పందించే నాయకుల చిత్తశుద్ధి, దౌత్య వ్యవస్థ వేగం తోడైనప్పుడే ఇలాంటి కథలు సుఖాంతమవుతాయి. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగం సమర్థవంతంగా కదిలితే, ప్రపంచంలో ఏ మూలనున్నా ప్రతి భారతీయుడికీ మాతృభూమి అండగా ఉంటుందని ఈ ఘటన మరోసారి చాటిచెప్పింది.
Sir, glad your childhood dream came true! Congratulations to the KEC team on building a world-class Mondelez facility at Sri City. Wishing you many more sweet milestones ahead!
@Sri_City
It’s great to see another state closely following Lokesh garu’s initiatives and taking inspiration from them. Much like his father set benchmarks in the past, the son is doing the same today. Hard work might go unnoticed for a while, but the results always speak loud and clear.
Age is truly just a number when it comes to pure devotion! Absolutely awestruck by this 116-year-old grandmother from Karnataka who trekked all the way up to Tirumala on foot to have the divine darshan of Lord Venkateswara Swamy. Wonderful to see her family supporting her lifelong faith. Truly inspiring!
At the @IndianExpress Adda, I spoke about how politics can be unforgiving. We competed fiercely with the previous DMK government in Tamil Nadu for investments - won some, lost some.
But I never heard an investor complain of being asked for money by the government. Credit where it's due: the DMK government ran a clean and professional investment process and that deserves appreciation.
So yoga day is over. Safe to say our CM is casually setting absolute fitness goals for the rest of us to catch up to!
@ncbn#Yogandhra#InternationalYogaDay
100 కి పైగా దేశాల్లో ప్రసారం అయ్యే RT ఛానెల్ ఇంటర్వ్యూ .. వెనుక మాస్కో నగరం ..
భారత దేశంలోకి వస్తున్న డేటా సెంటర్ల గురించి ప్రశ్న..
10 క్లాస్ పేపర్ చోరీ లాగా " LENGHTY QUESTION" అనలేదు ..
వెస్ట్ దేశాలకి మన దేశానికి తేడా ఏంటో చెప్పారు ..
భారత దేశానికి , ఆంధ్ర రాష్ట్రానికి ఉన్న అడ్వాంటేజెస్ చెప్పారు ..
అది నిజాయితీకి ఉన్న దమ్ము .. దేశం కోసం ప్రజల కోసం పనిచేసే నిబద్ధత ..
సొంత రాష్ట్రంలో మీడియాకి సమాధానం చెప్పలేక రికార్డెడ్ ప్రెస్ మీట్ పెట్టే వాళ్ళు ఇంకా రాష్ట్రం పై విషం చిమ్మడం దురదృష్టకరం..
#NaraLokesh #YSRCPNeverAgain #AndhraPradesh
డీఎస్సీపై చర్చకు పిలిస్తే పారిపోయిన @ysjagan, గొడ్డలి పార్టీ!
అసెంబ్లీకి ఎలాగూ రారు... కనీసం ప్రెస్ క్లబ్‌కు అయినా రారా? తాడేపల్లి ప్యాలెస్‌లో రికార్డెడ్ ప్రెస్మీట్లు పెట్టడం తప్ప, బహిరంగ చర్చను ఎదుర్కొనే ధైర్యం లేదా జగన్?
#DSCFakesByYCP#PsychoFekuJagan#AndhraPradesh
🌆 Building Amaravati as a future-ready capital!
Integrated government office complex and modern residential ecosystem to drive faster coordination and more efficient governance.
🚨🇮🇳🇷🇺 Andhra Pradesh wants to become India's gateway to booming Russia trade
"We have six operational ports, many more ports coming on stream. It shows that we need to open new routes," said Lokesh Nara, Minister of Information.
#LegendaryNTRJayanthi
ప్రపంచానికి తెలుగుజాతి ఖ్యాతిని చాటిచెప్పిన విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారకరామారావు గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుని సేవలు స్మరిస్తూ నివాళులు అర్పిస్తున్నాను. తెలుగుజాతి ఆత్మగౌరవంగా తెలుగుదేశం పార్టీ పతాకాన్ని ఎగురవేశారు. అణగారిన వర్గాలకు అండగా పసుపు జెండాని నిలబెట్టారు. మహిళా సాధికారతకు బాటలు వేశారు. ప్రజల కోసం..ప్రగతి కోసం తెలుగుదేశం పార్టీని అంకితం చేశారు. సంక్షేమానికి చిరునామా అయ్యారు. అన్నా అంటే నేనున్నానంటూ ఆదుకున్నారు. కోట్లాది హృదయాల్లో కొలువైన మరణంలేని మహా మనిషి ఎన్టీఆర్‌కు జోహార్లు. తాతా..మీరే తెలుగు ప్రజల కీర్తి..మీరే మాకు నిత్యనూతన స్ఫూర్తి..
తెలుగుదేశం మన కుటుంబం. మనలో ప్రతి ఒక్క సభ్యుడు ముందుకు వచ్చి పార్టీ బాధ్యతను తీసుకున్నప్పుడే... పాలనలోనూ, రాజకీయాల్లోనూ ఉన్నతమైన ఉత్తమ ప్రమాణాలను ఆచరించడం, ప్రజల జీవన ప్రమాణాలను అత్యున్నత స్థాయికి తీసుకువెళ్లడం అనే మన దార్శనిక నాయకుడు చంద్రబాబు గారి ఆశయాలను సాకారం చేయగలుగుతాం.
తెలుగుదేశం వ్యవస్థాపకుడు, విశ్వవిఖ్యాతుడు స్వర్గీయ ఎన్టీఆర్ గారిని స్మరిస్తూ మనం ప్రతి ఏటా జరుపుకునే మహానాడును ఈసారి #Mahanadu2026గా హైబ్రిడ్ విధానంలో చారిత్రాత్మకంగా జరుపుకుంటున్న సందర్భంగా... 'నా తెలుగుదేశం, నా బాధ్యత' అనే మన పవిత్ర నినాదానికి కట్టుబడి ఉంటామని సమిష్టిగా ప్రతిజ్ఞ చేద్దాం. మన నిబద్ధతను తెలియజేస్తూ, మన WhatsApp మరియు ఇతర సోషల్ మీడియా పేజీలలో ప్రొఫైల్ చిత్రాన్ని మార్చి, మన ఉమ్మడి శక్తిని చాటుదాం!
#NaaTDPNaaBadhyata
#నాతెలుగుదేశంనాబాధ్యత
టెన్త్ క్లాసులో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను విమానంలో విజ్ఞాన విహారయాత్రగా ఢిల్లీకి తీసుకెళ్లిన గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ప్రభుత్వ బడిని సగర్వంగా నిలబెట్టిన విద్యార్థులను ఉపరాష్ట్రపతి గారు అభినందించడం ఏపీ విద్యా శాఖకు గర్వకారణం. విద్యార్థుల వెంట వచ్చి ప్రోత్సహించిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారికి కృతజ్ఞతలు.
@VPIndia@PemmasaniOnX@galla_madhavi
#APstudentsShineBright
It is a matter of pride for Andhra Pradesh that the first project under our forward-looking Integrated Clean Energy Policy 2024 is now being commissioned.
SAEL’s 600 MW solar project in Rayalaseema, built with an investment of ₹3,000 crore in a record 11 months, reflects the speed, confidence, and execution capability of our state.
Our government is committed to positioning Andhra Pradesh as India’s clean energy capital, with a target of attracting ₹10 lakh crore in green energy investments over the coming years.
#ChooseSpeedChooseAP
@SAEL_India