ఆయన వదులుకున్న జీవితం ముందు
ఆయన చేసిన త్యాగాలు ముందు
ఆయన పడిన సంఘర్షణ ముందు
నువ్వు నేను చేసింది చేస్తుంది ఆవగింజంత మాత్రమే
ఆయన అడిగింది నన్ను నమ్మండి చాలు అని మాత్రమే
ఆ నమ్మకాన్ని ఆయనకు ఇద్దాం
ఆయన వెంట నిలబడదాం ✊
#JanaSenaPartyFormationDay
ఆ బిడ్డ చనిపోయాడు @perni_nani
తనకి వచ్చింది ఏదో ఒక పూట ఒంట్లో బాగోని సమస్య కాదు, ప్రాణాంతక వ్యాధి.
నువ్వు క్షమాపణ అడుగుదాం, నువ్వు చేసిన పాపాన్ని కడుక్కుందాం అనుకున్నా ఇవాళ ఆ పిల్లాడు లేడు.
అందుకే మాట విసిరేప్పుడు ఆలోచించుకోవాలి.
రాజకీయాలది ఏముంది మహా అంటే బతికి ఉన్నన్నాళ్ళు చేస్తారు. కానీ ఇలాంటి పాపాలు జన్మజన్మలు వెంటాడతాయి.
వీడియోలను కట్ చేసి మిస్ లీడ్ చెయ్యడం గురించి నువ్వు కూడా మాట్లాడుతున్నావా తల్లీ @thulasichandu1 ? ఏంటి నువ్వు కూడా ?
మొన్నే కదా నువ్వు ఈ వీడియో చేసింది ?
కొన్నేళ్లుగా ల*కారాలతో మొదలెట్టి తెలుగులో ఉన్న బూతులన్నీ జనసేన అధినాయకుడిని, జనసైనికులు వీరమహిళలని వైసీపీ నాయకులు తిడితే, నిరాధార ఆరోపణలు అదే పనిగా చేస్తుంటే ఒక్కసారి బదులు ఇచ్చారు. అది కూడా వైసీపీ వాడేంత ఘాటు భాష, నాటు బూతుల భాష కాదు. నువ్వు ఆ సందర్భాన్ని మొత్తం కట్ చేసి రెండు ముక్కలు ఏరుకొచ్చి చేసిన దుష్ప్రచారం అప్పుడే మర్చిపోయావా ?
అది మర్చిపోయి దేవుళ్ళ గురించి తప్పుడు మాటలు మాట్లాడిన వారిని సమర్థించేయడానికి బయలుదేరావా ?
టెంపుల్ టూరిజం తరహాలో హస్తకళల పర్యాటకం
•గోదావరి పుష్కరాల్లో తోలుబొమ్మలాట ప్రదర్శనలు
•హస్తకళల పరిరక్షణ… కూటమి ప్రభుత్వం బాధ్యత
•కళాకారుల ఆరోగ్య పరిరక్షణకు క్లస్టర్ల వారీగా వైద్య శిబిరాలు
•ప్రతి కళాకారుడికీ గుర్తింపు ఇచ్చే విధంగా చర్యలు
•ప్రతి కళాకృతిపై క్యూఆర్ కోడ్ వేసి కళాకారుడి వివరాలు పొందుపరుస్తాం
•హస్త కళాకారుల కష్టాన్ని ప్రపంచానికి తెలియజేస్తాం
•వీబీ జీ రాం జీ పథకం కింద కామన్ ఫెసిలిటీ సెంటర్ల ఏర్పాటు
•ఆంధ్రప్రదేశ్ హస్తకళా మహోత్సవాన్ని ప్రారంభించిన శ్రీ @PawanKalyan గారు
•స్టాల్స్ సందర్శిస్తూ.. కళాకారులకు భరోసా ఇచ్చిన ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు
•శ్రీమతి అన్నా కొణిదల గారి కోసం ఉప్పాడ చీరలు కొనుగోలు చేసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు
Jada Sravan accepted ₹25 lakh from the accused and later withdrew from the case, after which the case did not come up for hearing.
Subsequently, JanaSena lawyer Ajay Kumar took up the case.
Today, the same mother has joined hands with Jada Sravan and filed a case against Pawan Kalyan👌🙏
#SugaliPreethi
“Lepakshi పేరు మాత్రమే కాదు... కళాకారుడి పేరు కూడా కనిపించాలి!”
“ప్రతి హస్తకళకు QR Code పెట్టండి! Scan చేస్తే కళాకారుడి కథ కనిపించాలి.”
@PawanKalyan@APDeputyCMO
న్యాయం కోసం మొదటి నుండి గొంతెత్తింది ఎవరు ?
నకిలీ జీ.ఓ. ఇచ్చి నమ్మకద్రోహం చేసింది ఎవరు ?
"యూ చీప్ పీపుల్" అని మిమ్మల్ని అవమానించింది ఎవరు ?
You Cheap People - YCP కాదా?
#YCheaPolitics