@spmahabubabad ఒకవేళ అతను తప్పు చేసే ఉండవచ్చు కాని ఇంత దారుణంగా ప్రవర్తిస్తుంన్నా SI గారి మీదా మీరూ ఏ రకమైన చర్యలు తీసుకొంటారో తెలుసుకోవాలని ప్రజలు భావిస్తున్నారు. సార్ ! దయచేసి మీడియాకు తెలుపండి.
గొప్పలు చెప్పుకొని ప్రొటోలకు పోజులు ఇచ్చుడు గాదు , మీకు దమ్ము ధైర్యం ఉంటే దీనికి సమాధానం చెప్పండి. సిగ్గులేని, చావాలేని ప్రభుత్వం . అసమర్ధులకు పాకనను ఇస్తే ఇలానే ఉంటుంది . https://t.co/WtCLl5Rvo0
గొప్పలు చెప్పుకొని ప్రొటోలకు పోజులు ఇచ్చుడు గాదు , మీకు దమ్ము ధైర్యం ఉంటే దీనికి సమాధానం చెప్పండి. సిగ్గులేని, చావాలేని ప్రభుత్వం . అసమర్ధులకు పాకనను ఇస్తే ఇలానే ఉంటుంది . https://t.co/WtCLl5Rvo0
డాక్టర్ శ్రీరామ్ గారూ...
హృదయ పూర్వక అభినందనలు. మనుషుల్లో మానవత్వం బతికే ఉందని నిరూపించారు. మానవత్వంలోనే దైవత్వం దర్శించుకునేలా చేశారు. కరోనాపై యుద్ధం చేస్తున్నఅందరికీ మీరు స్ఫూర్తి. ఈ కష్టకాలంలో ప్రజారోగ్య రక్షణకు పాటు పడుతున్న ప్రతీ ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.
తెలంగాణా పాటను సారవంతం చేసిన కళాకారుడు నిసార్. ఆర్టీసీ కండక్టర్ గా పనిచేసిన నిసార్ తన పాటల ప్రయాణాన్ని అర్ధాంతరంగా ఆపేసిండు. నల్లగొండ జిల్ల్లా ఉద్యమచైతన్యాన్ని ఆవాహన చేసుకొన్నవాడు. పేద ముస్లిం కుటుంబం లో పుట్టిన నిసార్ అనేక ఉద్యమాలకు పాటల ప్రాణవాయువు నిచ్చాడు.
ప్రపంచీకరణ మాయలో కరిగిపోతున్న తెలంగాణా జానపద సాంస్కృతిక రూపాలను తలపోస్తూ వలపోసిన వాగ్గేయకారుడు. పండు వెన్నెల్లలోన వెన్నెల్లలోన పాడేటి పాటలేమాయే అనే పాట తెలంగాణా ధూంధాం సభలలో పెద్ద ఆకర్షణ. తెలంగాణా ఉద్యమ జ్వాలా గీతమైన వాడు. నిసార్ కు కన్నీటినివాళి. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి