శాసనమండలి ప్రభుత్వ విప్ డాక్టర్ వేపాడ చిరంజీవిరావు గారిని APPSC డిగ్రీ కళాశాల లెక్చరర్ అభ్యర్థులు మంగళగిరిలో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. విప్ గారి సహకారం, మద్దతు, మార్గదర్శకత్వం వల్లే తమ ఫలితాల విడుదల సాధ్యమైందన్నారు. వారికి చిరంజీవిరావు గారు ఆశీస్సులు అందజేశారు.
We, the Degree College Lecturer aspirants of Andhra Pradesh, sincerely thank Ramachandra Sir for his continuous support and strong voice for our cause.
Through media discussions and meetings with APPSC authorities, Sir stood beside us throughout this difficult journey.
@chiranjeevimlc Heartfelt thanks to MLC Chiranjeevi Rao sir for tirelessly supporting AP Degree College Lecturers to get our results. Your continuous follow-up with APPSC and CCE officials gave us hope and helped achieve this long-awaited outcome. Grateful for your support, Sir.
@naralokesh@OfficeofNL పురోగ��ికి చూస్తున్న మా అభ్యర్థుల-కుటుంబసభ్యుల అలసిన మనసుతో చూసే ఎదురుచూపులు, తొలకరిజల్లుకి భూమిపై జీవం చేసే తీవ్రమైన మూగప్రార్థనలు లాంటివే. మా కల-కృషి సాకారంకోసం డిగ్రీలెక్చరర్ పరీక్ష ఫలితాలను విడుదల చేయించి మా వృత్తి-కుటుంబ భవిష్యత్తుపట్ల మీసహాయంకు జీవితాంతం కృతజ్ఞతగా ఉంటాము🙏🧎♀️
@naralokesh అవమానం-ఆర్ధికభారాల మధ్య పట్టుదలగా పరీక్షకోసం చదివి, ప్రతిక్షణం వ్యక్తిగతంగా-కుటుంబపరంగా ఏదో విధమైన త్యాగాలుచేసి బలమైన స్వీయప్రేరణతో గమ్యం చేరాలని జీవించిన మాఅభ్యర్థులు ఫలితాల జాప్యంవల్ల జీవచ్ఛవంగా గడుపుతున్నారు. #DLRESULTS విడుదలకు
@naralokesh గారు మీసహాయమే
మా జీవం-జీవితం🙏🧎♀️
@chiranjeevimlc Kindly release DL results @chiranjeevimlc sir .. you have guided DL result file till now.. please complete the remaining process.. more than 15000 aspirants will get the help by completing this recruitment by directly or indirectly.. please look into this issue sir. #DLresults
@chiranjeevimlc మా కల-కృషి సాకారం అవ్వటానికి మిగిలిఉన్న డిగ్రీ లెక్చరర్ పరీక్ష ఫలితాలను విడుదల చేయించగలరు.మా అభ్యర్థుల వృత్తి-కుటుంబ భవిష్యత్తు పట్ల మీరు చేసే సహాయంకు జీవితాంతం కృతజ్ఞతగా ఉంటాము🧎♀️🧎🏻♂️🙏🥺
@naralokesh రేపటి రాష్ట్ర పౌరులు కోసం రాష్ట్రంలో ప్రతి వ్యవస్థకి మంచి పునాది వేస్తున్నారు. మా అభ్యర్థుల, కుటుంబ భవిష్యత్తు కోసం డిగ్రీ లెక్చరర్ పరీక్షఫలితాలు విడుదల చేసి జీవితాంతం మర్చిపోనీ జ్ఞాపకాలు ఇవ్వగలరు🧎♀️🧎♀️🧎🏻♂️🙏🙏🙏
https://t.co/8tWGlhsKmt
@chiranjeevimlc@ncbn Happy Birthday @ncbn sir .. i wish our state will get your valuable and visionary service atleast for 2 more terms.. our request is kindly release degree lecturer results asap.. please look into this issue sir.#DLresults . @chiranjeevimlc sir .. kindly look into this issue sir.
💔10 months of waiting Degree lecturer aspirants are in uncertainty, dreams on hold, and futures delayed. Families and careers are suffering due to the results still not being released. We plead for justice, clarity, and compassion. @APPSC_Official@AndhraPradeshCM@naralokesh
@naralokesh Sir,
మీ సహాయం/ఆదేశాల కోసం
మా అభ్యర్థులు,వారి పురోగతికి చూస్తున్న కుటుంబసభ్యులు అలసిన మనసుతో
"చూసే ఎదురు చూపులు",
ప్రతి వేసవిలో ప్రకృ��ి చల్లగా పలకరించి ప్రసాదించే తొలకరి జల్లుకి భూమి పైగల జీవం "చేసే తీవ్రమైన మూగ ప్రార్థనలు"లాంటివే
#DLRESULTS #NaraLokeshForPeople
9 months of waiting The APPSC DL exam was held in July 2025, yet results remain undisclosed. Aspirants are losing patience—our careers are on hold due to this delay. We are requesting transparency and immediate release of results.
@naralokesh@PawanKalyan@ncbn @appsc
#DLResults
సమాధానం లేని ప్రశ్న-ఆలోచనలతో ఏర్పడ్డ ఒంటరితనం అనే సుడిగుండంలో ఉన్న మాఅభ్యర్థులకు, @naralokesh Sir మీ ఆపన్న హస్తాల ఆదేశాలతో కాపాడే సహాయం లాంటి ఊహ మాత్రమే మా కళ్ళల్లో కనపడే కనీసం వెలుగుకి కారణం.మీ ఆదేశాలతో డిగ్రీ లెక్చరర్ పరీక్షఫలితాలు విడుదల చేయించాలని🧎♀️😶🧎🏻♂️🙏
#NaraLokeshForPeople