రొండు తెలుగు రాష్ట్రాల్లో పోలీసులే దగ్గరుండి నడిపిస్తున్న వ్యాపారం అంటూ ఆరోపణలు వస్తున్నాయి...
అన్నీ తెలిసి కూడా ఏమి తెలియనట్టు సైలెంట్‌గా ఉండటం అంటే...
జనం ఏమనుకోవాలి?
చట్టాన్ని కాపాడాల్సిన వారే మౌనం వహిస్తే, ఆ మౌనం వెనుక కారణం ఏంటి???
@ncbn@naralokesh
ఈ భాగ్యనగరంలో ఉండడానికి ఇల్లు కొనుక్కుందామని,
కష్టపడి అప్పులు చేసి,
రుణాలు తెచ్చుకుని,
మంచి ముహూర్తం చూసుకొని,
సంతోషంగా,
ఆనందంగా,
గృహప్రవేశం చేసుకునే సమయంలో ఎంతో ఉల్లాసంగా ఉండాల్సిన వారు ఎందుకు నిరాశ చెందుతున్నారు? దీనికి కారణం ఎవరు?
కారణమైన వారిని
ఈ మహానగరంలో కట్టడి చేసేవారు లేరా.. 🔥
@TelanganaDGP@CPHydCity@CPCyberabad
Ee issue ni lite teesukunte, society lo unofficial mafia la tayarayipotharu veellu. All over Telangana/AP ide issue undi. @APPOLICE100@hydcitypolice@TelanganaCOPs
This has been a major issue for a long time. Please take some action..
Business opening, House warming, marriages - event edi ayina sare, hijras vacchi andarni saavagotti, money dobbutharu.
Chala mandi inti mundu tent and intiki lights veyadaniki kuda bhayapade stage ki teeskoccharu.
2020 GHMC election results vacchina roju win ayina oka corporator deggara 5 lakhs dobbaru. Live lo choosa.
Veella extortion ki limit eh ledu. Entha galeez ga ayina behave chestharu. Em cheyaleka andaru money icchestunnaru.
Government and police veellani control cheyali.
@TelanganaCMO@TelanganaDGP@revanth_anumula@CVAnandIPS
Dear @CVAnandIPS@MRAMESHIPS@SajjanarVC_IPS and @SumathiIPS , the nuisance created by Hijras and cross dressers is at peaks in Hyderabad. The loot is unbearable. It is terrifying to have a function at home or marriage.
Please do something about this increasing harassment.
హస్తిన లో 🍊 కు
Nothing going good
1. CJP protest లో ఒకరి తండ్రి తల పగలకొట్టా, అయినా నన్ను అరెస్ట్ చేయలేదు, బీజేపీ top leaders బ్లెస్సింగ్స్ ఉన్నాయి - బీజేపీ member
2. ఇద్దరు ముస్లిం జర్నలిస్టులను Delhi CM నే ❓ చేస్తారా అని పోలీసులు కొట్టారు
నేచర్ ఏవో సిగ్నల్స్ పంపిస్తుంది
Finally, Delhi Police have registered an FIR against the Sanghi goon and said he will be arrested within 72 hours.
It took two months and a protest just to get an FIR registered for a hate crime that happened right in front of the police.
POLICE DEPARTMENT THIK KARO!
Swatantra Bhardwaj has put this WhatsApp status.
He is literally showing Middle finger to Delhi police.
This is the new low for Law and order of this country. Shame.
నిషు తండ్రి తలను పగల గొట్టా 😳
దీనిని IPC 307 కింద పరిగణిస్తారు, అంటే సగం హత్య
▶️ఆయన తలకు 60 కుట్లు పడ్డాయి
▶️మరణించే స్థితిలో అంబులెన్సులో పోతున్నాడు..
▶️ఆయన కూతురు పోలీస్ స్టేషన్ బయట నుంచొని తమకు న్యాయం జరక్కపోతే విషం తాగి చనిపోతాం
నేను జైలు కి కూడా పోలేదు
రాత్రంతా బయటే తిరుగుతుండే
ఇది ప్రపంచమంతా తెలియాలి.
హనుమంతుని కృప
బాలాజీ కటాక్షం 🙏
కపిల్ మిశ్రా ఫోన్ చేసిన తర్వాత
ఒక్క రోజులోనే నేను విడుదలయ్యాను. కపిల్ మిశ్రా, చిరాగ్ పాశ్వాన్ మరియు మోదీ కూడా నాకు అన్నయ్యలే.
అందరి మద్దతు ఉంది ✋
—స్వతంత్ర భరద్వాజ్,
హిందుత్వ రక్షకుడు