ఈ ఎన్నికల సంగ్రామంలో భాగంగా గత నెల రోజుల నుండి నియోజకవర్గంలో శక్తి వంచన లేకుండా పార్టీ జెండా మోస్తూ నా గెలుపు కోసం నిర్విరామంగా రాత్రి అనక పగలనక నియోజకవర్గం లోని ప్రతి గడప గడపకు తీరుగుతూ అహర్నీషలు కృషిచేసిన జనసేన - బీజేపీ ప్రజా ప్రతినిధులకు, నాయకులకు, కార్యకర్తలకు, వీర మహిళలకు, అభిమానులకు, సోషల్ మీడియా సైనికులకు, శ్రేయోభిలాషులకు పేరు పేరున హృదయపూర్వక క��తఙ్ఞతలు..
సదా మీ సేవలో,
ముమ్మారెడ్డి ప్రేమకుమార్
జనసేన - బీజేపీ అభ్యర్థి, కూకట్ పల్లి
Rajyasabha member nduku ra line lo nunchuntaadu . Ayana manchodu kabatti argue chykunda vunnadu.
Same TG lo evaro 20 yrs guy tho egg veyyiste vadi career pothadhi ani case kuda pettanivvaledu @KChiruTweets.
He is always an inspiration for us 🙏🏼
జనసేన పోలింగ్ ఏజంట్లను బెదిరించి, ప్రలోభ పెడుతున్న BRS - కాంగ్రెస్ పార్టీ నాయకులు.
వైరా నియోజకవర్గ పరిధిలో ఉన్న పోలింగ్ బూత్ లాలో జనసేన పోలింగ్ ఏజంట్లను తప్పించేందుకు, ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నిస్తున్న అధికార ప్రతిపక్ష పార్టీల నాయకులు. ప్రజలు గమనించి 30న జరగనున్న ఎన్నికల్లో గాజు గ్లాస్ గుర్తుకు ఓటేసి మీ MLA గా జనసేన - బీజేపీ ఉమ్మడి అభ్యర్థి డా. సంపత్ నాయక్ గారిని గెలిపించాలని కోరుతు���్నాము.
#VoteForGlass #VoteForJanaSena #JSPBJPAlliance
తెలంగాణ లో వైరా నియోజకవర్గం బీజేపీ బలపరిచిన జనసేన అభ్యర్థి గా @SampathNayakJSP గారు పోటీ చేస్తున్నారు. ఎన్నికలు గుర్తు గాజు గ్లాస్. ఈవీఎం క్రమ సంఖ్య 10.
30వ తారీఖు నాడు జరగబోయే ఎన్నికల్లో
నాగర్ కర్నూల్ ఎన్నికల బ్యాలెట్ పై
సంఖ్య నెం :-7 లో ఉన్న జనసేన పార్టీ బిజెపి పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ఉన్న నాకు మీ అమూల్యమైన ఓటు వేసి ఒక బిసి బిడ్డను, ఒక బహుజన బిడ్డను గెలిపించండి...🙏🏼🙏🏼
గాజు గ్లాసు గుర్తుకే మన ఓటు
@PawanKalyan@JanaSenaParty
Prasidh krishna should be removed from Indian cricket team. If he could bowled well. We would have won the series as a revenge to world cup. Getting so much angry on this #prasidhkrishna
కూకట్ పల్లి నియోజకవర్గంలో దాదాపు 400 పైగా ఉన్న పోలింగ్ బూత్ లలో గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి
@BJP4Telangana
బలపరచిన జనసేన అభ్యర్థి శ్రీ ముమ్మా రెడ్డి ప్రేమ కుమార్ గారిని గెలుపించాల్సిందిగా కోరుతున్నాను - జనసేన అధినేత శ్రీ
@PawanKalyan
గారు. #VoteForGlass#VoteForLotus #JSPBJPAlliance #TelanganaElections2023
విధానాల మీద ప్రశ్నించు తప్పులేదు..
మా కాన్వాయి మీద ఎక్కేస్తాం.. అంటే చూస్తూ ఊరుకోరు ఎవ్వరు కూడా..!!
తొక్కిపడేస్తాం 🔥🔥🔥🔥🔥🔥
సూర్యాపేట లో Paytm గాడిని కుక్కని కొట్టినట్టు కొట్టారు అంటగా 🤭🤭🤭