కుల వివక్షకు మరో ప్రాణం బలి
ఈ మారణహోమం ఆగేదెన్నడు?
ఈ అమ్మాయి పేరు మల్లీశ్వరి. ఎస్సీ మాదిగ సామాజిక వర్గం. నల్గొండ జిల్లాలో సంక్షేమ గురుకులాల్లో చదివింది. హైదరాబాద్లోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో గత ఏడేళ్లుగా నర్స్ గా పనిచేస్తున్నది. తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. తనే ఆ కుటుంబానికి అండ.
జాన్ రెడ్డి అనే ఒక వ్యక్తితో గత ఏడేళ్లుగా Live In Relationship లో ఉన్నదంట. తప్పకుండా పెళ్లి చేసుకుంటానని చెప్పినందు వల్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా గుడ్డిగా నమ్మింది.
యధావిధిగా తక్కువ(?) కులం వాళ్లతో పెళ్లేంది, మన పరువు ఏమైతది అని బంధువులంతా అంటున్నారని అతను ఈమెకు తెలియకుండా వేరే అమ్మాయ���ని ప్రేమించి పెళ్ళి కూడా చేసుకున్నాడంట.
ఈ విషయం తెలుసుకున్న ఈమె అన్ని ప్రయత్నాలు చేసి, అవమానానికి గురై రెండు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్నది. శవంతో ధర్నా, పోలీసుల కేసులు, బెదిరింపులు, తల్లిదండ్రుల రోదనలు, రాజ��� కమ్మని ఒత్తిళ్లు పేదలకు కొత్త కాదు. ఇప్పటికీ కూడా నిందితులు ‘పరారీలో’ నే ఉన్నారు. FIR లో జాన్ రెడ్డి బంధువుల పేర్లు ఎందుకో ఇంకా పెట్టలేదు, హోం మంత్రి @revanth_anumula గారు?
ఆమె శవం ఇప్పటికీ ఇంట్లోనే ఉంది. పోలీసుల స్పందన కోసం బంధువులు వేచిచూస్తున్నారు!!! మీడియాకు ఇవన్నీ కనిపించవని వేరే చెప్పనక్కర్లేదు.
మిర్యాలగూడ ప్రణయ్, సూర్యాపేట వ్యక్తి , కానిస్టేబుల్ నాగమణి(ఇబ్రహీం పట్నం), వికారాబాదు నాగరాజు, మంథని మధుకర్ ఇంకా చాలా మంది ఈ కులాంతర-మతాంతర వివాహాల్లో ప్రాణాలు కోల్పోయారు.
ప్రభుత్వాలు ఈలాంటి వివాహాలను (నామ్ కే వాస్తే గా )ప్రోత్సహించినా ఈ బలవన్మరణాలు ఆగడం లేదు!
ఇందులో తప్పెవరిది?
People involved in the affair without consent of elders and without understanding the consequences
Or
the parents and relatives
or
The government
Or
Society in general?
దీనికి పరిష్కారం ఉందా??
ఉంటే మనమేం చేయవచ్చు??
#Justice4Mallishwari
#InterCasteMarriages
#InterFaithMarriages
@TelanganaCOPs
మోతీలాల్ నాయక్ లాంటి విద్యార్థి నాయకులు దీక్షలు చేపడితే రక్షణ లేదు, కనీసం పరామర్శించడానికి వస్తె కూడా పోలీస్ లు అనుమతి ��వ్వడం లేదు. ఇంత నిర్బంధంలో ప్రభుత్వాన్ని నడుపుతూ పైకి ప్రజా పాలన అంటూ పనికిమాలిన మాటలు చెప్తున్నారు.
@RakeshReddyBRS
#peoplesleader💯
మాజీ ముఖ్యమంత్���ి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారితో కార్యకర్తలు, అభిమానుల సందర్శన గత వారం రోజులుగా కొనసాగుతూనే ఉన్నది.
తమ అభిమాన నేతను చూసేందుకు కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున ఎర్రవెల్లి నివాసానికి తరలి వస్తున్నారు.
వచ్చిన ప్రతి కార్యకర్తను, అభిమానులను ఆప్యాయంగా ��లకరిస్తూ వారికి ప్రత్యేక సమయాన్ని కేసీఆర్ కేటాయిస్తున్నారు.
బుధవారం నాడు జనసందోహంతో ఎర్రవెల్లి పరిసర ప్రాంతాలు కోలాహలంగా మారాయి. జై తెలంగాణ జై కేసీఆర్ నినాదాలు మారుమోగాయి
కార్యకర్తలతో పాటు పలు నియోజక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు,మాజీ ఎమ్మెల్యే లు, మాజీ మంత్రులు, ఎంపీలు, ఎంఎల్సీలు, మాజీ చైర్మన్లు తదితర ముఖ్యనేతలు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అధినేతతో నిత్యం సమావేశమౌతున్నారు.
ఈ సందర్భంగా బుధవారం పలు నియోజక వర్గాలనుండి వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు నాయకులతో వారి అభ్యర్థన మేరకు పార్టీ అధినేత కేసీఆర్ గారు ఫోటోలు దిగారు.
తనను కలిసేందుకు వచ్చిన కార్యకర్తలు నాయకులను ఆప్యాయంగా పలకరిస్తూ వారి యోగక్షేమాలను తెలుసుకుంటూ వారి నడుమ మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా దాదాపు ఐదు గంటలపాటు ఓపిక తో అధినేత సమయం కేటాయించారు.
పార్టీ అధినేత కేసీఆర్ ను కలిసి మర్��ాదపూర్వకంగా సమావేశమైన వారిలో… సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు, బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, జమగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంఎల్సీ తాతా మధు, వనపర్తి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, అంబర్ పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఎల్బీ నగర్ ���మ్మెల్యే సుధీర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, పార్టీ ముఖ్యనేతలు రాగిడి లక్ష్మారెడ్డి, సుధీర్ బాబు, కల్లుగీత కార్పోరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవి గౌడ్, మాజీ గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ రజినీ సాయిచంద్, తదితర నియోజకవర్గాల ముఖ్యనేతలు, ఆయా జి���్లాల స్థానిక నాయకులు ఉన్నారు.