@naralokesh@ncbn@Anitha_TDP@APPOLICE100@PawanKalyan అయ్యా ఏ కేసుల పరిష్కారం కోసం ఇంతకాలం వేచి చూసామో అవి పరిష్కారం కాకుండా ఇటీవల కోర్ట్ ఆదేశాల ప్రకారం నోటిఫికేషన్‌కి విరుద్ధంగా అనర్హులని తుది పరీక్షకు అనుమటించడం వలన చాలామంది నిరుద్యోగులు నష్టపోతారు న్యాయం చేయండి సార్
పేదరికానికి కులం ఉంది.
అణచివేతకు కులం ఉంది.
అన్యాయానికి కులం ఉంది.
అధర్మానికి కులం ఉంది.
ఒక్క మాటలో చెప్పాలంటే..
ఈ దేశంలో ఉన్న ఏకైక వాస్తవం కులం మాత్రమే.
I stand with @PV_Sunil_Kumar
మా వాళ్ళ సంగతి నాకు బాగా తెలుసు🔥
మర్యాదగా వాడితో క్షమాపణ చెప్పిస్తే సరి..
లేకపోతే నీ లైఫ్ లో చూడని నెగెటివిటీ ఈ సినిమాకి చూస్తావ్ @VishwakSenActor#BoycottLaila
@AndhraPradeshCM
మహారాజశ్రీ గౌరవనీయులైన ముఖ్యమంత్రిరి గారికి నమస్కరించి వ్రాయునది.
అయ్యా!
చంద్ర శేఖర్ అను నేను బాపట్ల జిల్లా వస్తవుడాను. ఉద్యోగం లేక ఆర్ధికంగా సమస్యలతో బాధపడుతున్నాను. నా మీద దయ ఉంచి చిన్న ఉద్యోగం సహాయం చేయమని ప్రార్ధించుచున్నాను.
@AndhraPradeshCM
మహారాజశ్రీ గౌరవనీయులైన ముఖ్యమంత్రిరి గారికి నమస్కరించి వ్రాయునది.
అయ్యా!
చంద్ర శేఖర్ అను నేను బాపట్ల జిల్లా వస్తవుడాను. ఉద్యోగం లేక ఆర్ధికంగా సమస్యలతో బాధపడుతున్నాను. నా మీద దయ ఉంచి చిన్న ఉద్యోగం సహాయం చేయమని ప్రార్ధించుచున్నాను.
నేరరహిత జిల్లనే లక్ష్యంగా గుంటూరు అర్బన్ ఎస్పీ గారు, #adopt ప్రాంతాలకు #CCTVCamera, #streetlights మరియు నిరంతర పోలీస్ గస్తీ ఏర్పాటు, ప్రతిప్రాంతానికి #Sector వ్యవస్థ ద్వారా SI స్థాయి అధికారి నియామకం తద్వారా నేరాలను నిర్మూలించవచ్చు అని తెలియజేశారు.
@APPOLICE100@dgpapofficial
We humbly accept the people’s mandate.
Sincere gratitude to our workers & the millions of people who supported us on the ground.
We will continue to fight for our values and ideals.
Jai Hind.
SONIA GANDHI in 2014 said @narendramodi is MAUT ka SAUDAGAR ..I never knew that she is such a tremendously far sighted visionary and I profusely apologise to u madam Soniaj,and if possible please text ur feet so that I can digitally touch them 🙏🙏🙏
Thank u @narendramodi sir for giving us such wonderfully beautiful horror visuals😍😍😍 ..if u ever lose ur job as P M, U can say F off to india because u will be the no.1 horror film director in the WORLD 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💃
ಇದು ಆಡಳಿತ ನಡೆಸುವವನ ಜನಪರ ತಾಕತ್ತು. ತನ್ನ ರಾಜ್ಯದ ಜನರಿಗೆ ಎಲ್ಲಾ ಆಸ್ಪತ್ರೆಗಳಲ್ಲಿ ಉಚಿತ ಚಿಕಿತ್ಸೆ ಘೋಷಣೆ ಮಾಡಿದ ಆಂಧ್ರ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಶ್ರೀ ಜಗನಮೋಹನ ರೆಡ್ಡಿ 💐 #YSJaganmohanReddy@ysjagan
@APPOLICE100@dgpapofficial
చెరుకుపల్లి లో జరిగిన రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ గారి విగ్రహాన్ని అవమానపరిచిన ఘటనలో ముగ్గురు నిందితుల పై SC-ST అట్రాసిటీ ACT CASE నమోదు పరిచి గంట వ్యవధిలోనే ముగ్గురు నిందితులను అరెస్టు చేసినారు.
నేడు అంబేడ్కర్ 130వ జయంతి. కులం కారణంగా ఆయన ఎలాంటి అవమానాలను ఎదుర్కొన్నారు? మను స్మృతిని ఆయన తగులబెట్టడానికి కారణం ఏంటి? గాంధీతో అంబేడ్కర్ ఎందుకు విభేదించారు? #BRAmbedkar#CasteSystem
https://t.co/PqeLSOGqH8
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఎన్నో ప్రశంశలందుకున్న ఆదర్శప్రాయుడైన అనంతపురం కలెక్టర్ @ChandruduIAS పై అదే జిల్లాకు చెందిన ఒక ప్రజాప్రతినిధి గారు పబ్లిగ్గా జుగుప్సాకరమైన విమర్శలు, చేయడం పేదలకోసం పనిచేసే ఉద్యోగులను కృంగదీసేలా ఉన్నాయి. This is really unfortunate and avoidable.