@PSR4Bharat తెలంగాణకు పట్టిన కాంగ్రెస్ కంటే అతి పెద్ద దరిద్రం బీజేపీ. వీళ్లు పైసా పని చెయ్యరు. ఇంకొన్ని చెయ్యినియ్యరు. నార్త్ నుండి వచ్చిన వాళ్ళకు చెప్పులు మోసుడు తప్ప వీళ్ళతోని పైసా ఉపయోగం లేదు.
రేవంత్ రెడ్డి ఓటుకు నోటు తరహాలో తమిళనాడులో రిపీట్
తమిళనాడులో విజయ్ టీవీకే పార్టీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర
ఓటుకు నోటు కేసులో ముగ్గురు అరెస్ట్
టీవీకే ఎమ్మెల్యేకు రూ.35 కోట్లు ఆశ చూపి.. అవిశ్వాస తీర్మానం పెడితే టీవీకేకు వ్యతిరేకంగా ఓటేయాలని ప్రలోభ పెట్టిన వ్యక్తులు
డీఎంకే కుట్ర పన్నీందంటూ మంత్రి నిర్మల్ కుమార్ ఆరోపణ
విజయ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర పన్నారని ముగ్గురిపై కేసు నమోదు
టీవీకే ఎమ్మెల్యే ఫిర్యాదుతో వారిని ఆర్టెస్ట్ చేసిన చెన్నై పోలీసులు
రెండు ఎకరాలకు వేశారట. రెండ్రోజుల్లో మూడు ఎకరాలకు వేస్తారట.
తుమ్మల స్పీడ్ చూస్తుంటే మల్లారెడ్డికి రైతు భరోసా పడేసరికి హిమాంశు కూడా రాజకీయాల్లోకి వచ్చేట్లు న్నారు. 😀
మార్పు కోసం మహాసంగ్రామం.. తెలంగాణ గడ్డపై కాషాయ ప్రభంజనం
ఉప్పెనలా వెల్లువెత్తుతున్న ప్రజాభిమానం.. కదం తొక్కుతున్న కమలదళం
బిజెపి జాతీయ అధ్యక్షులు శ్రీ నితిన్ నబిన్ గారికి అడుగడుగునా కార్యకర్తల నీరాజనం.
#NitinNabinInTelangana#NextTelangana
Singer Mangli case disappeared like nothing happened.
> ₹10 crore plus fraud
>100 plus investors lured
But Telangana SM created different trends like PK entry in Telangana, Language rifts.
Sometimes i think all these are happening just to divert the people.
Any update on the case?