Calling her the “Night of the South” understates her talent. Her reputation and reach aren’t regional labels — she’s a true artist, a living heir to Saraswati Devi, whose work transcends boundaries
We pay tribute to the legendary singer S Janaki. Over a remarkable career spanning more than six decades, she recorded thousands of songs in multiple Indian languages, including Tamil, Telugu, Malayalam, Kannada, and Hindi. Fondly known as the ‘Nightingale of South India,’ her melodious voice has transcended generations.
Her extraordinary contributions to Indian music will continue to inspire music lovers across the globe for years to come 🙏💔
#CultureUnitesAll
@Sridhar11MUSD Calling her the “Night of the South” understates her talent. Her reputation and reach aren’t regional labels — she’s a true artist, a living heir to Saraswati Devi, whose work transcends boundaries.
ఒక తెలుగు గాయని అయిన జానకమ్మ గారిని ( ఆమె కన్నడ పాటలు పాడారనుకోండి ) కన్నడ వారు ఈ రోజు ఓన్ చేసుకున్న విధానం... ఆమె అంత్యక్రియలను రాష్ట్ర ప్రభుత్వం అన్ని మర్యాదలతో నిర్వహించడం చూస్తే గర్వంగా ఉంది. అదే సమయం లో, ఇంకో మహాగాయకుడి విగ్రహం నెలకొల్పుతుంటే గొడవ చేసిన కొంతమంది గుర్తొచ్చారు
That S. Janaki was a fab singer is well known. She gave us SP Balasubramanium by spotting him in a college contest. The lady lived like a saint. She had the courage to decline the Padma Bushan because she felt she got her recognition 55 years too late. Even South Indians celebrated Asha Bhosle. It's a pity the rest of India didn't get to discover S.Janaki. The lady who recorded 48,000 songs. We'll miss you Janaki Amma. Thank you for the music.
@chinnareddy109 తప్పు సర్. అలా అనకండి. ఒక వ్యక్తి చేసిన పనికి ఒక జాతిని, అందులోని వ్యక్తులని అనకూడదు. ఈ రోజు కూడా బాలు గారి పాట వినని ఇల్లు తెలంగాణ లో ఉండదు
@PavanKumar962 అయినా, ఒక విదేశీయుడైన అమెరికా అధ్యక్షుడి పేరు మీద డోనాల్డ్ ట్రంప్ అవెన్యూ అని పేరు సహృదయత మన తోటి తెలుగు వ్యక్తి విషయం లో ఉండటం తప్పంటారా సర్
@PavanKumar962 ఇక పోతే ట్యాంక్ బండ్ పై విగ్రహాల విషయానికి వస్తే ఎన్టీఆర్ గారు పెట్టించినప్పుడు తెలంగాణ, ఆంధ్ర అని చూడలేదు. తెలుగు వాళ్ళు అని చూసారు. ఇకపోతే, తెలంగాణ వారి విగ్రహాలు తక్కువ ఉన్నాయి అనిపిస్తే పెట్టిద్దాం సార్.
దాదాపు ఐదు దశాబ్దాల పాటు ఎస్. జానకి గారి గాత్రం భారతీయ సినీ సంగీతానికి ఓ ప్రత్యేక గుర్తింపుగా నిలిచింది.
వేలాది పాటలు, ఎన్నో భారతీయ భాషల్లో ఆమె ఆలపించారు. దేశంలోని అత్యంత గొప్ప ప్లేబ్యాక్ గాయనిలలో ఒకరిగా గుర్తింపు పొందారు.
అయితే 2013లో భారత ప్రభుత్వం ఆమెకు పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించినప్పుడు, అందరూ ఊహించని నిర్ణయం తీసుకున్నారు.
ఆ అవార్డును ఆమె గౌరవపూర్వకంగా తిరస్కరించారు.
#ఎస్_జానకి #SJanaki #Karnataka
మైసూరుతో గాయని ఎస్. జానకి అమ్మ అనుబంధం అపూర్వం 🙏 1952లో తన మొదటి కచేరీ మైసూరులోనే, 2017లో తన చివరి కచేరీ కూడా అదే మానస గంగోత్రి వేదికపైనే! మైసూరులో స్థిరపడాలని కోరుకున్న 'నైటింగేల్ ఆఫ్ సౌత్' కు, జూలై 12, 2026న పూర్తి రాష్ట్ర గౌరవాలతో అంత్యక్రియలు నిర్వహించారు. #SJanaki#Mysuru
@chandra_Indian1 క్షమించాలి. నేను ఒక మనిషి చేసిన తప్పును ప్రాంతానికి ఆపాదించను. ఈ పోస్ట్ ఉద్దేశ్యం అది కాదు. ఈ పోస్ట్ ఉద్దేశ్యం మనకు లంకెబిందెలాంటి కళాకారిణి ని మనం గౌరవించుకోవడం. అంతే
@jai36900 క్షమించాలి. నేను ఒక మనిషి చేసిన తప్పును ప్రాంతానికి ఆపాదించను. ఈ పోస్ట్ ఉద్దేశ్యం అది కాదు. ఈ పోస్ట్ ఉద్దేశ్యం మనకు లంకెబిందెలాంటి కళాకారిణి ని మనం గౌరవించుకోవడం. అంతే
@Vayuputradasa Very true. Kannadigas have always celebrated art and talent without boundaries of region or language. Even P.B. Srinivas, a Telugu, rose to fame in Kannada Nadu. Respect and kudos to Kannadigas for their deep love for art. 🙏🎶