MAVIGUN రూ.10 వేల కోట్లతో పూర్త�� అవుతుంది.
అమరావతి రూ.2 లక్షల కోట్లు పెట్టిన పూర్తి అవ్వదు.
అమరావతి కొండవీటి వాగు ఎప్పుడు వచ్చినా మునిగిపోతుంది.
MAVIGUN లో మనం నిర్మాణం చేయాల్సింది లేదు పోర్టు ఉంది ఎయిర్ పోర్టు ఉంది.
అమరావతి 50 ఏళ్లు అయినా పూర్తి అవ్వదు.