#cybercrime I was cheared by some one 9983064922, I lost 20400 rupees from my account,still that person is using same phone number, I dont how to complaint & where to complaint.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లో భాగంగా కేంద్ర ప్రభుత్వం నిర్మించనున్న జాతీయ రహదారుల ప్రాజెక్టులకు నేడు భూమిపూజ చేయనున్న కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి వర్యులు శ్రీ @nitin_gadkari గారు, వీటి విలువ రూ.10,368 కోట్లు.
#PragatiKaHighway#GatiShakti
Opposition has left no stone unturned to spread the rumor that MSP will end, but the double engine government in UP has increased procurement at MSP: PM Shri Narendra Modi Ji
#विजयी_भव_योगीजी
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల అభీష్టానికి వ్యతిరేకంగా వైసీపీ ప్రభుత్వం తీసుకు వచ్చిన “నూతన PRC విధానాన్ని“ వైసీపీ ప్రభుత్వం వెంటనే వెనకు తీసుకోవాలి. #BJP4APGovtEmployees
రాష్ట్రప్రభుత్వం పల్నాడు జిల్లా ఏర్పాటు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.
"పుల్లరి" (పశువులపై) పన్నుకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తెచ్చి బ్రిటీష్ ప్రభుత్వంపై పోరాటం చేసిన పల్నాటి యోధుడు పేరున "కన్నిగంటి హనుమంతు పల్నాడు జిల్లా" గా పేరు పెట్టాలని @ysjagan గారిని కోరుతున్నాను.
Greetings & warm wishes to the citizens of India on the occasion of 73rd #RepublicDay .
This is an occasion to celebrate our democracy & cherish the ideas & values enshrined in our Constitution.
Praying for the continued progress & prosperity of our country.
"లేవండి,మేల్కోండి, గమ్యం చేరే వరకూ విశ్రమించకండి.." అని యువతకు స్ఫూర్తినిచ్చిన ఆధునిక భారతీయ మునీశ్వరుడు,మరుగున పడిన భారతీయ సంస్కృతి మరియు ధర్మాల యొక్క తేజస్సును ప్రపంచానికి ఘనంగా చాటిచెప్పిన నవ యువ వైతాళికుడు
శ్రీ స్వామి వివేకానంద గారి జయంతి సందర్బంగా వారికి నా ఘన నివాళులు..
M/o MSME has set up Fund of Funds Scheme Christened as Self- Reliant India (SRI) Fund. It is a Category-II Alternative Investment Fund registered with SEBI with Mother Fund/Daughter Fund Structure.
@AmritMahotsav@DubaiExpo2020
ఆత్మకూరులో అక్రమ మసీదు నిర్మాణం అడ్డుకున్నందుకు భాజపా జిల్లా అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి గారిపై దాడి హేయమైన చర్య.
పోలీసు స్టేషన్ మీద దాడికి తెగబడడం చూస్తే రాష్ట్రంలో వైసీపీపాలనలో శాంతి భద్రతల పరిస్థితి దారుణంగా ఉంది,బిజెపి నాయకులపై దాడిని ఖండిస్తూ విజయవాడలో నిరసన వ్యక్తం చేశాము.
పంజాబ్ లో దేశ ప్రధాని శ్రీ @narendramodi గారి పర్యటనలో కాంగ్రెస్ దుశ్చర్య కాంగ్రెస్ ఉగ్రవాద ఆలోచనా విధానానికి నిదర్శనం.
కాంగ్రెస్ కుటిల రాజకీయాలకు నిరసనగా ఈరోజు గుంటూరు మున్సిపల్ కార్యాలయం వద్ద భాజపా నాయకులు,కార్యకర్తలతో కలిసి శాంతియుతంగా నిరసన వ్యక్తం చేశాము.
#LongLivePMModi
పంజాబ్ లో ఒక్క అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి వెళ్లిన ప్రధాని శ్రీ నరేంద్రమోదీ గారికి భద్రత కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది.
ఈ భద్రతా వైఫల్యంలో కుట్రకోణం దిశగా దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి .
#BharatStandsWithModi
పంజాబ్ లో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి వెళ్లిన ప్రధాని శ్రీ నరేంద్రమోదీ గారికి భద్రత కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది.
ఈ భద్రతా వైఫల్యంలో కుట్రకోణం దిశగా దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలతో పాటు,మరోసారి ఇలాంటివి పునరావృత్తం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
రాష్ట్రప్రజలకు,బిజెపి నాయకులకు,కార్యకర్తలకు,మిత్రులకు, జాతీయవాదులకు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు.
భారతదేశం 2022లో 75సం అమృత్ ఉత్సవ్ జరుపుకునే శుభసందర్భంలో @narendramodi గారి నాయకత్వంలో సమగ్రాభివృద్ధి సాధించి దేశ ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి,తమిళనాడు గవర్నర్గా సేవలు అందించిన శ్రీ కొణిజేటి రోశయ్య గారి కుటుంబాన్ని భాజపా జాతీయ కార్యవర్గ సభ్యులు శ్రీ @klnbjp గారు పరామర్శించి రోశయ్య గారికి నివాళులు అర్పించారు.
కన్నా గారు రోశయ్య గారితో ఆయనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
భారత త్రివిధ దళాధిపతి శ్రీ #BipinRawat గారు వారి భార్య మధులిక గారు మరియు 11 మంది అధికారులు హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందిన అంశం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది..
భారతదేశ రక్షణలో రావత్ గారి సేవలు ఆమోఘమైనవి. ప్రమాదంలో మరణించిన వారికి ఆత్మశాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను.
ఏపీ మాజీ సీఎం,తమిళనాడు మాజీగవర్నర్ శ్రీ కొణిజేటి రోశయ్య గారి మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది.
రాష్ట్రానికి ఆర్థికమంత్రిగా రోశయ్యగారి సేవలు చిరస్మరణీయం.
ఆయన పవిత్రఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
రోశయ్యగారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను.