అంతం (11:09:1992)
✳️విడుదల అయిన తొలి రోజు చూసిన చిత్రం
✳️సిరివెన్నెల సాహిత్యంలో అన్ని పాటలు సూపర్ హిట్
✳️మణిశర్మ,కీరవాణి, RDబర్మన్ కలయిక లోసంగీతం అందించిన
చిత్రం
✳️శ్రీలంకలో అందమైన ప్రదేశాల్లో
షూటింగ్ జరుపుకున్న చిత్రం
✳️నీ నవ్వు చెప్పింది గీతానికి
RD బర్మన్ మంచి సంగీతం ఇచ్చారు