The SIT informed the Hon’ble High Court that ghee was not used in the preparation of Tirumala Laddu during the tenure of the @YSRCParty Government. Palm oil and chemicals was used in Ghee adulteration process 🙏
#TirumalaLaddu#SanatanDharmaRakshaBoard
అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈరోజు గౌ|| ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారితో కలిసి వన మహోత్సవ వేడుకల్లో పాల్గొని కోటి మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. వచ్చే ఏడాది లోపు ఐదు కోట్ల మొక్కలను రాష్ట్రవ్యాప్తంగా నాట్యం సంకల్పంతో రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ పని చేయనుంది. తనకు 14 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఒక పక్షి ప్లాస్టిక్ వ్యర్ధాలు తిని చనిపోవడం చూసి మూడు దశాబ్దాలుగా పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న కొమెర అంకారావు లాంటి పర్యావరణ ప్రేమికుడుని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించి వారిని కలుసుకోవడం ఆనందంగా ఉంది. అలాంటి వ్యక్తిని రాష్ట్ర అటవీశాఖ సలహాదారుగా నియమిస్తూ ఈ వేదిక నుండి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పర్యావరణ పరిరక్షణకు శుభపరిణామం. రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 50 శాతానికి పచ్చదనాన్ని పెంచేలాగా, ప్రజలందరినీ పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యం చేసేలాగా, అలాగే నగర వనాల సంఖ్యను పెంచడం, మియావకి అడవుల ఏర్పాటు, కార్చిచ్చుల నిరోధం కోసం, ప్లాస్టిక్ వ్యర్ధాలు నియంత్రణ కోసం రాష్ట్ర అటవీ శాఖ చిత్తశుద్ధితో పని చేయనుంది.
#WorldEnvironmentDay
నా జీతం - మీ జీవితం
జనసేనాని తాను డిప్యూటీ సీఎంగా అందుకునే వేతనం మొత్తం పిఠాపురం నియోజకవర్గంలోని 42 అనాథ పిల్లలకు అందచేసి వారికి అండగా నిలిచారు.
• ఒక్కొక్కరికీ ప్రతీ నెల రూ. 5వేల చొప్పున సాయం అందిస్తున్నారు.
ధన్య వాదాలు @PawanKalyan గారు.
@mvrkteja#PawanKalyanAneNenu
ప్రజా తీర్పుకు ఏడాది...
ప్రజా చైతన్యానికి ఏడాది...
ప్రజాస్వామ్య పరిరక్షణకు ఏడాది...
NDA కూటమి చారిత్రక విజయానికి ఏడాది...
జనసేన పార్టీ 100% స్ట్రైక్ రేట్ విజయానికి ఏడాది...
04-06-2024 ఇది భారతదేశ రాజకీయ చరిత్రలో నిలిచిపోయే రోజు, 5 ఏళ్ల అరాచక పాలనను తరిమికొట్టి, నిరంకుశ ఫ్యూడలిస్టిక్ కోతలను ప్రజలు తమ ఓటు హక్కుతో బద్దలుకొట్టి, ప్రజాస్వామ్య పరిరక్షణకు నాంది పలికిన రోజు... దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్న నవ భారత్ నిర్మాత గౌ|| ప్రధాని శ్రీ @narendramodi గారి దృఢమైన నాయకత్వం, నాలుగున్నర దశాబ్దాల రాజకీయ అనుభవం, ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొని ప్రజాక్షేత్రంలో దృఢంగా నిలచిన గౌ|| ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి నేతృత్వంలో, దశాబ్ద కాలంగా ఎన్నో పోరాటాలు చేసి, మరెన్నో దాష్టికాలను తట్టుకుని అడ్డుగోడగా నిలచిన జనసైనికులు, వీరమహిళల పోరాట స్పూర్తి, వ్యవస్థలో మార్పు తీసుకురావాలనే @JanaSenaParty సంకల్పానికి ప్రజలు అండగా నిలిచి చారిత్రాత్మక విజయాన్ని అందించిన రోజు.
మీరు ఇచ్చిన తీర్పును బాధ్యతగా తీసుకున్నాం, గత తప్పిదాలను సరిచేస్తూ, భావి తరాలకు బంగారు భవిష్యత్తు అందించేలా, రాష్ట్రాన్ని స్వర్ణ ఆంధ్ర 2047 దిశగా నడిపించేందుకు, వికసిత్ భారత్ 2047 లో కీలక భాగస్వామిగా అయ్యేందుకు ఉమ్మడి ప్రణాళికతో, రాజకీయాలకు అతీతంగా ఆంధ్రప్రజల ఆకాంక్షలే లక్ష్యంగా "జనసేన పార్టీ - తెలుగుదేశం - బీజేపీ" పార్టీల NDA కూటమి ప్రభుత్వం ప్రజా పరిపాలనను అందిస్తుంది. రానున్న రోజుల్లో మరింత సమర్థవంతమైన పరిపాలన అందిస్తామని, సంక్షేమాభివృద్ధి సాధించేలా మరింత బాధ్యతతో కృషి చేస్తామని తెలియజేస్తున్నాను.
ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన జనసైనికులకు, వీరమహిళలకు, @JaiTDP, @BJP4Andhra కార్యకర్తలకు, మూడు పార్టీల నాయకులకు మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
#1YearForNDAHistoricVictory #PrajaTeerpuDinam
A decade of challenges 🫡
10 original gangsters Ichina Sariponi High
A perfect strike rate for victory
The pivotal factor in this election
A memorable day for the cults ❤️✊🏻
Always by your side, Chief
@PawanKalyan 🫂
Dear @sreekanth324, Through you, I would like to reach out to each and every social media handle and all the supporters who has stood by me and @JanaSenaParty and would like to convey my heartfelt gratitude to you all, for standing by me and supporting me through thick and thin.
My love for our ‘Motherland Bharath’ makes me to go against all odds to establish Dharma.
Thank you all once more for being a part of our incredible journey.
𝐂𝐇𝐀𝐌𝐏𝐈𝐎𝐍𝐒 ⭐️ RCB PLAYED BOLD! 😇
17 Years, 6256 Days, 90,08,640 Minutes later, the wait finally ends. 🙌🤯
The IPL Trophy is finally coming home. And we CANT KEEP CALM! 🤩😍❤️
జనసేన పార్టీకి జన్మనిచ్చిన నేల, నాకు పునర్జన్మను ఇచ్చిన నేల, నాలో ఉద్యమ స్ఫూర్తిని నింపిన నేల, నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ దాశరథి కృష్ణమాచార్య కీర్తించిన నేల నా తెలంగాణ. మూడున్నర కోట్ల ప్రజల ఆశలు, ఆకాంక్షలకు, దశాబ్దాల పోరాటాలకు ప్రతిరూపంగా, విద్యార్ధులు, యువత బలిదానాలతో ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ. రాష్ట్రం ఏర్పడి 11 సంవత్సరాలు పూర్తి చేసుకుని 12వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా అన్ని రంగాలలో సంక్షేమాభివృద్ధి పథంలో దూసుకెళ్లాలని, ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని ఆకాంక్షిస్తూ, ప్రజలందరికీ, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
#TelanganaFormationDay
During Operation Sindoor, Sharmistha, a law student, spoke out, her words regrettable and hurtful to some. She owned her mistake, deleted the video and apologized. The WB Police swiftly acted, taking action against Sharmistha.
But what about the deep, searing pain inflicted upon millions when elected leaders, MPs of TMC, mock Sanatana Dharma? Where is the outrage when our faith is called 'Gandha Dharm'? Where is their apology? Where is their swift arrest?
Blasphemy must be condemned, always! Secularism isn't a shield for some and a sword for others. It must be a two-way street. West Bengal Police, the nation is watching. Act justly for all. #IstandwithSharmistha. #EqualJustice
India Post unlocks a new era of digital services with the launch of DIGIPIN.
A 10-digit digital address for every 4×4 m square in India.
Precise, standardised, and built to simplify public and private service delivery.
Read more: https://t.co/yKsa7gScsh
#Digipin#Digital #IndiaPost
Kind Attention Taxpayers!
CBDT has decided to extend the due date of filing of ITRs, which are due for filing by 31st July 2025, to 15th September 2025
This extension will provide more time due to significant revisions in ITR forms, system development needs, and TDS credit reflections. This ensures a smoother and more accurate filing experience for everyone. Formal notification will follow.