The Indian National Congress has launched a Talent Hunt Program in Telangana to identify dynamic individuals committed to upholding the values of the Constitution, democracy, and justice.
Applications are invited for the following roles:
-
The Indian National Congress has launched a Talent Hunt Program in Telangana to identify dynamic individuals committed to upholding the values of the Constitution, democracy, and justice.
Applications are invited for the following roles:
- Spokesperson
- Research Coordinator
- Publicity Coordinator
Form link (English):
https://t.co/1nUnytBcck
Form Link (Telugu)
https://t.co/RpksRuvoO7
@RamMohanINC@TPCCMEDIA_COMM
The INC has launched a Talent Hunt Program to identify individuals committed to upholding the values of the Constitution & democracy.
Applications are invited for the following roles:
- Spokesperson
- Research Coordinator
- Publicity Coordinator
DM me for further details.
మీ ప్రతిభను చాటుకునే సమయం వచ్చింది... ఇప్పుడే నమోదు
#NationalTalentHunt#AICC
చేసుకోండి..!!! :@RamMohanINC చైర్మన్ టీపీసీసీ మీడియా & కమ్యూనికేషన్స్
👇
Form link (English):
https://t.co/v8SdrSilIO…
Form Link (Telugu)
https://t.co/v8SdrSilIO…
The Indian National Congress has launched a Talent Hunt Program in Telangana to identify dynamic individuals committed to upholding the values of the Constitution, democracy, and justice.
Applications are invited for the following roles:
-
The Indian National Congress has launched a Talent Hunt Program in Telangana to identify dynamic individuals committed to upholding the values of the Constitution, democracy, and justice.
@TPCCMEDIA_COMM@RamMohanINC
తెలంగాణ అభివృద్ధి, ప్రజా సంక్షేమం, రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, లోక్‌సభ ప్రతిపక్ష నేత శ్రీ రాహుల్ గాంధీ గారితో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు.
ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా కాంగ్రెస్ పార్టీ నిబద్ధతతో ముందుకు సాగుతోంది. తెలంగాణ ప్రగతి, సామాజిక న్యాయం, యువత భవిష్యత్తుపై సార్థక చర్చలు జరిగాయి.
#RevanthReddy #RahulGandhi #TPCC_MEDIA_COMM_DEPT
ఏఐసీసీ & టీపీసీసీ మీడియా అండ్ కమ్యూనికేషన్స్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ ప్రతిభా అన్వేషణ (National Talent Hunt) కార్యక్రమం పోస్టర్‌ను తెలంగాణ రాష్ట్ర ఎంపీల ఫోరం రాష్ట్ర కన్వీనర్, నాగర్‌కర్నూల్ పార్లమెంట్ సభ్యులు, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మాన్యశ్రీ డా. మల్లు రవి (@DrMalluRavi1) గారు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా డా. మల్లు రవి గారు మాట్లాడుతూ మీడియా, కమ్యూనికేషన్, పరిశోధన రంగాల్లో ప్రతిభ కలిగిన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే శక్తిగా ఎదగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా మీడియా అండ్ కమ్యూనికేషన్ కోఆర్డినేటర్ శ్రీ అల్లాడి మురళీధర్ గౌడ్ పాల్గొన్నారు.
#AICC_NationalTalentHunt #AICC #TPCC_MEDIA_COMM_DEPT
తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మరియు పర్యాటక శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారు,
తెలంగాణ రాష్ట్ర ఎంపీల ఫోరం రాష్ట్ర కన్వీనర్, నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మాన్యశ్రీ డాక్టర్ మల్లు రవి గారు,
నాగర్ కర్నూల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అచ్చంపేట శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గార్లచే #NationalTalentHunt కార్యక్రమం పోస్టర్ విడుదల చేయడం జరిగింది..
మాసాబ్‌ట్యాంక్‌లో ఏఐసీసీ నేషనల్ టాలెంట్ హంట్ పోస్టర్ ఆవిష్కరణ..
మాసాబ్‌ట్యాంక్‌లోని తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (TUFIDC) కార్యాలయంలో రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులు శ్రీ చల్లా నరసింహారెడ్డి గారు మీడియా and కమ్యూనికేషన్స్ టీం ఆధ్వర్యంలో ఏఐసీసీ నేషనల్ టాలెంట్ హంట్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా శ్రీ చల్లా నరసింహారెడ్డి మాట్లాడుతూ, లోక్‌సభ ప్రతిపక్ష నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారి ఆలోచనలు, మార్గదర్శకత్వం మేరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతిభావంతులైన యువతను గుర్తించి, వారికి సముచిత స్థానం కల్పించాలనే లక్ష్యంతో ఏఐసీసీ నేషనల్ టాలెంట్ హంట్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమం ద్వారా స్పోక్స్‌పర్సన్, రీసెర్చ్ కోఆర్డినేటర్, పబ్లిసిటీ కోఆర్డినేటర్ వంటి విభాగాలకు యువత నుంచి ఎంపికలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తులను ఈ నెల 15వ తేదీ వరకు స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు.
రాజకీయాలు, ప్రజా సమస్యలు, కమ్యూనికేషన్, సోషల్ మీడియా మరియు పరిశోధన రంగాలపై ఆసక్తి కలిగిన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, ఆన్లైన్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఏఐసీసీ నేషనల్ టాలెంట్ హంట్ తెలంగాణ జోనల్ కోఆర్డినేటర్ వాసిరెడ్డి నరేష్ పాల్గొన్నారు..
30 acres handed over to KUDA by Waddepally plot owners under the Land Pooling Scheme
KUDA will transform the area into a model township with wide roads, underground drainage,parks & modern infrastructure—boosting property values significantly
— KUDA Chairman
@EVenkatReddy Garu
జగిత్యాల జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో నేషనల్ టాలెంట్ హంట్ పోస్టర్ ఆవిష్కరణ
జగిత్యాల జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) అధ్యక్షులు శ్రీ నందయ్య గారు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏఐసీసీ మరియు టీపీసీసీ మీడియా & కమ్యూనికేషన్స్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నేషనల్ టాలెంట్ హంట్ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మీడియా మరియు కమ్యూనికేషన్స్ రంగాల్లో ఆసక్తి, ప్రతిభ, సృజనాత్మకత కలిగిన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ నైపుణ్యాలను ప్రదర్శించాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య, రాజ్యాంగ విలువలను ప్రజల్లోకి తీసుకెళ్లగల కొత్త ప్రతిభను వెలికితీయడం, వారికి తగిన అవకాశాలు కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు.
నేషనల్ టాలెంట్ హంట్ ద్వారా యువతకు తమ ఆలోచనలు, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, సృజనాత్మకతను జాతీయ స్థాయిలో ప్రదర్శించే అవకాశం లభిస్తుందని, ఆసక్తి ఉన్న యువకులు, యువతులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ మీడియా & కమ్యూనికేషన్స్ జిల్లా కోఆర్డినేటర్ శ్రీ సాయిరాం అవారి గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీ గిరి నాగభూషణం గారు పాల్గొన్నారు.
#AICC_NationalTalentHunt
#TPCC_MEDIA_COMM_DEPT
AICC మరియు TPCC మీడియా & కమ్యూనికేషన్స్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టాలెంట్ హంట్ కార్యక్రమాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ దీపక్ జాన్ పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువల పట్ల నిబద్ధత కలిగిన వారు తమ ప్రతిభను ప్రదర్శించి అవకాశాలు పొందాలని సూచించారు..!
#NationalTalentHunt
@RamMohanINC@djohninc
గెలికి తన్నించుకోవడం పింకీలకు అలవాటే. కానీ ఈసారి సామ అన్న కర్ర కాల్చి వాత పెట్టాడు❗
తెలంగాణలో "హిట్లర్" అంటే ప్రజలకు ముందుగా గుర్తొచ్చే పేరు KCR.
రైతులకు బేడీలు వేయించడం నుంచి, గద్దర్ లాంటి ఉద్యమకారులను గేట్ దగ్గర నిలబెట్టడం వరకు చేయని దౌర్జన్యం లేదు.
రేవంత్ అన్న చెప్పింది ప్రజల భూములను కబ్జా చేసి, ఆస్తులను మింగేస్తున్న భూ బకాసురుల గురించి. దాన్ని వక్రీకరించి రాజకీయ డ్రామాలు ఆడటం మానండి.
హిట్లర్ అనే మాట వినగానే బాధపడుతున్న వారు, KCR పాలనలో జరిగిన నిరంకుశత్వాన్ని కూడా ఒక్కసారి గుర్తు చేసుకుంటే మంచిది.
#BhuRakshasaSamithi
#TPCC_MEDIA_COMM_DEPT
Heartiest congratulations to Meenakshi Natarajan ji @MNatarajanINC on being nominated as the Congress candidate for Rajya Sabha from Madhya Pradesh.
Wishing you great success in representing the people’s voice and upholding Gandhian values in Parliament. 🇮🇳
@naini_rajender@EVenkatReddy
#madhyapradesh
#rajyasabha
AICC ,'TPCC నేషనల్ టాలెంట్ హంట్' నిర్వహిస్తున్న పోస్టర్ ను ఆవిష్కరించిన DCC అధ్యక్షుడు మరియు కూడా చైర్మన్ @EVenkatReddy గారు
ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా కో-ఆర్డినేటర్లుగా నియమితులైన @deepak8592 గారు రహమతుల్లాహ్గారు తదితరులు ఉన్నారు
Thank you @RamMohanINC and @GeethaAinala for this opportunity.
I argue every interested candidate to apply for this talent hunt through this link below
https://t.co/VUSUBxgflo
Special thanks to @naini_rajender garu @EVenkatReddy garu
మరో సెల్ఫ్ గోల్ కొట్టుకున్న @KTRBRS.
గతంలో తనని తానే హిట్లర్ అని ప్రకటించుకున్న తన తండ్రి కేసీఆర్ ను హటావో తెలంగాణ బచావో అని అర్థం వచ్చేలా పిలుపునిచ్చిన కేటీఆర్.
సూచన: ఇంకోసారి ఇతరులను వేలెత్తి చూపే ముందు నీ వీపు చూసుకో కేటీఆర్. వక్రీకరణ మానుకో వ్యక్తిత్వం పెంచుకో..
జై తెలంగాణ...జై జై తెలంగాణ