Respected @hydcitypolice . I'm a resident of Aparna One, Shaikpet. For the last few days the Hanuman temple at Vinobha Nagar is playing loud music, beyond allowed decibels till night 2/3am. I complained the Film Nagar PS.
They asked us to bear till 25th Sept as its Ganesh nimmajanam. The festival is done but the loud music doesn't stop. Many elders, children and working ppl in our society and disturbed by it and made many complaints in the past. But no action was taken. Request you to please look into it. Thank you..
@BalaganiBalaji Happy Birthday Sister 🎂❤️
మీ జీవితంలో ఎప్పుడూ సంతోషం, ఆరోగ్యం, ప్రేమ, విజయ��� ఉండాలని కోరుకుంటున్నాను. మీరు కోరుకున్న ప్రతి కల నెరవేరాలి, ప్రతి రోజు ఆనందంగా గడవాలి. 😊✨
ఇలాగే ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉండాలి.
Once again, Many More Happy Returns of the Day! 🎉🎂💐❤️
పార్వతీపురం మన్యం జిల్లాలో 2 రోజుల వర్షానికే మాయమైన సీసీరోడ్డు!
తూతూ మంత్రంగా రోడ���డు వేసి.. జేబులు నింపుకున్న కాంట్రాక్టర్. కనీసం రోడ్డు నాణ్యతని కూడా పరిశీలించని కూటమి ప్రభుత్వం
మొన్న కుర��సిన వర్షాలకు.. రాళ్లు తేలి రాత్రికి రాత్రే మాయమైపోయిన సీసీ రోడ్డు
ఇంతకంటే వింత మరొకటి ఉంటుందా @ncbn, @PawanKalyan ?
పిఠాపురంలో పితృపక్షాల వేళ అన్నదానం!
పితృదేవతలకు కృతజ్ఞతగా పిఠాపురం నియోజకవర్గంలోని ప్రముఖ దేవాలయాల్లో 14 రోజుల పాటు అన్నదాన కార్యక్రమాలు నిర్వహణ.
డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారు తన సొంత నిధులతో నియోజకవర్గంలోని 13 ఆలయాల్లో అన్నదాన కార్యక్రమాలు
#PawanKalyanForPithapuram #PawanKalyanAneNenu