అనంతపురంలో అంగరంగ వైభవంగా జరగనున్న సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమం సందర్భంగా పరిటాల కుటుంబం తరపున లక్ష యాభై వేల మందికి సరిపడేలా పండ్లు, వాటర్ బాటిళ్లు,బిస్కట్ ప్యాకెట్ల పంపిణీకి సర్వం సిద్ధం చేయడం జరిగింది
#Super6SuperHit@IParitalaSriram@ncbn@naralokesh
పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ = చిరంజీవి
ప్రభాస్ కి సపోర్ట్ = కృష్ణంరాజు
రామ్ చరణ్ కి సపోర్ట్ = చిరంజీవి
మహేష్ బాబు కి సపోర్ట్= కృష్ణ
అల్లు అర్జున్ కి సపోర్ట్ = చిరంజీవి,అల్లు అరవింద్
జూనియర్ ఎన్టీఆర్ కి సపోర్ట్ = అభిమానులు మాత్రమే
#ManOfMassesNTR@tarak9999
కష్టపడి పార్టీని అధికారంలోకి తెస్తే, సంవత్సరం అవ్వగానే, సదరం పెన్షనర్ల అక్రమాల ముసగులో తెలుగుదేశం పార్టీ వారి పెన్షన్లు తొలగించడం అన్యాయం. ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లి మండలం బత్తలపల్లి పంచాయతిలో 100 పైగా సదరం పెన్షన్లు తొలగింపు అన్యాయం. @ncbn@naralokesh@IParitalaSriram
ఆయన_ఎమ్మెల్యే_కాదు,ఏ_అధికారిక_పదవిలోను_లేడు అయిన సరే క్యాడర్ ఎక్కడా కూడా డీలాపడకుండాప్రతీనాయకుడిలోను,కార్యకర్���లోనునమ్మకాన్నిధైర్యాన్నినింపిముందుకునడిపించడంలోఆయనకిసరిలేరుఎవరుధర్మవరంనియోజకవర్గం గౌరవ ఇంచార్జ్ పరిటాలశ్రీరామ్ గారి ఆదేశాలతో హిందూపురం పార్లమెంటరీలోనే నెంబర్ వన్ స్థానంల
ఆయన ఎమ్మెల్యే కాదు,ఏఅధికారిక_పదవిలోను లేడు అయిన సరే క్యాడర్ ఎక్కడా కూడా డీలా పడకుండా ప్రతీ నాయకుడిలోను, కార్యకర్తలోను నమ్మకాన్ని ధైర్యాన్ని నింపి ముందుకు ���డిపించడంలో ఆయనకి సరిలేరు ఎవరు ధర్మవరం నియోజకవర్గం గౌరవ ఇంచార్జ్ పరిటాలశ్రీరామ్.
@ncbn
@naralokesh
@IParitalaSriram
నవ నిర్మాణ దీక్షాదక్షుడు, అమరావతి రూప శిల్పి, పట్టిసీమ, పోలవరం నిర్మాణ కృషీవలుడు, ఆంధ��రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత, గౌరవ ముఖ్యమంత్రివర్యులు..
*శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి*
75వ పుట్టినరోజు శుభాకాంక్షలు
#HappyBirthday
#NaraChandraBabu
#Gudenagarjuna
#NaraLokesh
A big shoutout to @SpaceX and @NASA! Welcome back to the amazing astronauts, especially our Indian origin Sunita Williams! Your courage and dedication to exploring the unknown inspire us all. Thank you for your remarkable contributions to the future of space exploration!
#SunitaWilliamsReturn
#SunitaWilliams
మగాళ్లు అందం గురించి బాగా వర్ణిస్తున్నావు నీలో ఇంత కళాపోషకం ఉందని ఈ రోజే మేము తెలుసుకున్నాం జగన్.. నీ అందగాళ్లతో కలిసి దండుపాళ్యం సీక్వల్ సినిమా నిర్మించు, నీకు వాళ్లకు కరెక్ట్ గా క్యారెక్టర్ సెట్ అవుతాయి.ఈ 4 సంవత్సరాలు మీరు పెద్దగా పొడిచేది ఏమీ లేదు కాబట్టి టైం తీసుకుని మీ అందగాళ్లతో దండుపాళ్యం సినిమా ప్రారంభించు!
#BecauseHeFeelsTheyAreGlamorous