దేశ రక్షణలో శ్రీ సత్యసాయి జిల్లా, పెనుకొండ శాసనసభ నియోజకవర్గం, గోరంట్ల మండలానికి చెందిన మురళి నాయక్ అనే సైనికుడు ప్రాణాలు కోల్పోవడం విషాదకరం. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుడు మురళి నాయక్ కు నివాళులు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
పద్మశ్రీ వనజీవి రామయ్య గారి మరణం
తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది.
కోటి మొక్కలు నాటి వనజీవినే…
తన ఇంటిపేరుగా మార్చుకున్న
గొప్ప పర్యావరణ హితుడు రామయ్య.
ఆయన ఆత్మకు శాంతిచేకూరాలని భగవ���తుడిని ప్రార్థిస్తూ…
కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
Umesh Chandra IPS ee name vinte pancha gadi family pancha lo ucha posukuney vadu🤙
ఈ రోజు ఉమేష్ చంద్ర IPS గారి జయంతి. అందరూ ఒకసారి గుర్తుచేసుకోవాలి. పంచ గాడికి పోయిన రోజులు.
ఈ ఎపిసోడ్ కనుమరుగు చేయటానికి ఒక జనరేషన్ మొత్తానికి Babai-Abbai జోక్స్ Circulate చేయించటం. Orkut లో కొన్ని అకౌంట్స్ తో బాలయ్య మీద Troll వీడియోస్ పోస్ట్ చేయించటం చేసారు. Literally nothing happened అన్నట్టు చూపించారు.
బాలయ్య 100 మందిని కొడితే కొడతాడేమో కానీ ఇలాంటివి చేయలేదు చెయ్యడు
అనంతపురం....
తోపుదుర్తి మహేష్ రెడ్డి మరణం ���ెనుక చాలా అనుమానాలు ఉన్నాయి
ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జి పరిటాల శ్రీరామ్
రైలు పట్టాలపై అనుమానాస్పదంగా కనిపించిన తోపుదుర్తి మహేష్ రెడ్డి
అనంతపురం సర్వజనాస్పత్రిలో మహేష్ మృతదేహానికి నివాళులర్పించిన శ్రీరామ్
మహేష్ తల్లిదండ్రులను ఓదార్చిన పరిటాల శ్రీరామ్
2019 తర్వాత తోపుదుర్తి మహేష్ రెడ్డి నా దగ్గరికి వచ్చాడు
ఈ కారణంతో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరులు చాలా ఇబ్బందులు పెట్టారు
భూముల విషయంలో లేని సమస్యలు సృష్టించారు
అక్రమ కేసులు పెట్టి.. నా పేరు చెప్పాలని బాగా కొట్టారు
కానీ వాటన్నింటినీ మహేష్ రెడ్డి ధైర్యంగా ఎదుర్కొన్నాడు
కానీ ఈరోజు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పడం సరైంది కాదు
ఈ మరణాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు
గత కొన్ని రోజులుగా ప్రకాష్ రెడ్డి సోదరుడు రాజారెడ్డి బెదిరింపులకు దిగాడు
మహేష్ రెడ్డి తో పాటు వారి తల్లిదండ్రులను కూడా బెదిరించాడు
ఈ క్రమంలో మహేష్ రెడ్డి మరణం చాలా అనుమానాలకు తావిస్తోంది
దీనిపై ఉన్నత స్థాయి విచారణ జరగాలి
మహేష్ రెడ్డి మరణం తోపుదుర్తి గ్రామం తో పాటు నియోజకవర్గంలోని అందర్నీ కలిచి వేసింది
ఈ ఘటన వెనుక అసలు కారణాలను పోలీసులు బయటపెట్టాలి
దీనికోసం ఎంత దూరమైన వెళ్తాం
జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్, చిత్తూరు జిల్లాకు చెందిన జవాన్ కార్తీక్ మృతి చెందిన వార్త దిగ్భ్రాంతిని కలిగించింది. దేశం కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్ కార్తీక్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఆ కుటుంబానికి ప్రభుత్వం అన్ని వేళలా అండగా ఉంటుందని భరోసా ఇస్తున్నాను.