కంట్లో నీళ్లు తిరిగాయి…. ఈ వీడియో చూసాక….
“చెవుడు అయినా హేళనలు తట్టుకుని, 902 మార్కులు తెచ్చుకుని మీ ముందు నుంచున్నా. “🥲
ఇలాంటి వాళ్ళు ఎంత మందో
నీ మీద నమ్మకం ఉంది అన్నా…@naralokesh విద్యావ్యవస్థ లో మార్పు తీసుకొస్తావ్ అని 🙏
‘శివజ్యోతిని కూడా అరెస్ట్ చేయండి’: నెటిజన్లు డిమాండ్
బెట్టింగ్ యాప్ కేసులో ఇప్పటికే 25 మందిపై సెలబ్రిటిలపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. తాజాగా యూట్యూబర్ శివజ్యోతి కూడా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినట్లు వీడియోలు బయటకొచ్చాయి. దీంతో 'సజ్జనార్ సర్.. శివజ్యోతి అలియాస్ సావిత్రి బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేసినట్లు మరికొన్ని ఆధారాలు లభించాయి. ఆమెను అరెస్ట్ చేయండి' అని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ, అమాయకుల ఉసురు పోసుకుంటూ, కోట్లు సంపాదిస్తున్న వైసీపీ అధికార ప్రతినిధి శ్యామలపై కేసు నమోదు చేసారు తెలంగాణా పోలీసులు.
బెట్టింగ్ యాప్ల బారినపడుతున్న బాధితులు అప్పులపాలై, బతుకులు విషాదాంతం చేసుకుంటున్నారు.
#SayNoToBettingApps#YCPBettingMafia
#EndOfYCP
#AndhraPradesh
చూశారా.. వీళ్ళు మనుగడ సాగించేందుకు వేరే ఆప్షన్ లేదంట. బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేయడమే ఒక్కటే మార్గమట.
మీ జీవితాలను బాగు చేసుకునేందుకు ఎంతో మంది జీవితాలను సర్వనాశనం చేయడం ఎంత వరకు కరెక్ట్.
ఎందరో బెట్టింగ్ కు బానిసలై ఆత్మహత్యలు చేసుకోవడం మీకు కనిపించడం లేదా.. కండ్లుడి కూడా చూడలేకపోతున్నారా!?
యూట్యూబ్ లో వ్యూస్ తగ్గి డబ్బులు రాకపోతే ఫాలోవర్స్ ని మోసం చేస్తారా!? వీళ్లకు వ్యూస్ ద్వారా వచ్చే డబ్బే ముఖ్యం. డబ్బు కోసం ఏమైనా చేస్తారు.. అందుకే అభిమానంతో ఫాలో అవుతున్న ఎంతో మందిని బెట్టింగ్ కు బానిసలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
Video Credit: Vedhaan Media
#SayNoToBettingApps @Cyberdost@PMOIndia@HMOIndia
త్వరలో యాంకర్ శ్యామల కూడా అరెస్ట్ ??
బెట్టింగ్ ఆప్ నీ ప్రమోట్ చేసినందుకు!
ఆమె వీడియో ఇప్పుడు వైరల్ అవ్వుతుంది.
చూడాలి మరి @SajjanarVC సార్ ఆమెపై చర్యలు తీసుకుంటారో లేదో?
#SayNoToBettingApps
Hello @SajjanarVC Sir
వైయస్ఆర్సిపి అధికార ప్రతినిధి, anchor శ్యామల గారు @AreSyamala యువత జీవితాలు నాశనం చేసే బెట్టింగ్ apps ని వాళ్ళు ఇచ్చే డబ్బు కోసం ఆశ పడి ప్రమోట్ చేస్తుంది.
ఈమె పైన కేసు రిజిస్టర్ చేయండి
రెండు చోట్ల ఎమ్మెల్యే గా పోటీ చేసి ఓడిపోయిన నిన్ను ఎమ్మెల్యే గా చేసింది టీడీపి పార్టీ.
నాలుగు శాతం ఓట్లు వున్న నీ పార్టీ కి ఏడు శాతం ఓట్లు, ఇరవై ఒక్క సీట్లు వచ్చేలా చేసింది టీడీపి పార్టీ.
కోటి పైగా కేడర్ తో, నలభై సంవత్సరాలు నుండి పాతుకుపోయిన పార్టీని నువ్వు నిలబెట్టేది ఏంటి?