I hope some day, some year, some leader takes action. But bro I know how painful it is.. all these Dabbas actually pay rent it seems.
See how it is in my area they occupied footpaths, shoulder line and almost on the actual road. @MCMalkajgiri@MKJTRAFFIC not sure you guys exist
@dev_raju Good Morning Sir, Complaint is registered with Token no: 9240 as on 04.06.2026 and intimated to the concern MALLAPUR Section Manager to rectify ASAP, Thank you.
విడాకుల సెటిల్మెంట్కు డబ్బులు లేక యువకుడి ఆత్మహత్య
మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని చెంగిచెర్ల ఎంఎల్ఆర్ కాలనీకి చెందిన రసూల్ జాకబ్, అల్వాల్‌కు చెందిన మేఘన 2024లో వివాహం చేసుకున్నారు.
పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరగడంతో మేఘన, భర్త జాకబ్‌తో పాటు అతని కుటుంబ సభ్యులపై వరకట్న వేధింపుల కేసు పెట్టింది.
పెద్దమనుషుల సమక్షంలో సెటిల్మెంట్కు ప్రయత్నాలు జరిగాయి. చివరికి డబ్బు చెల్లించి విడాకులు తీసుకోవాలని ఇరువర్గాలు నిర్ణయించుకున్నాయి.
అయితే సెటిల్మెంట్ కోసం డబ్బులు సమకూర్చుకోలేక జాకబ్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఉన్న ఉద్యోగం వదిలేసి వేరే ఉద్యోగం చూసుకోవాలని భార్య ఒత్తిడితో జాబ్ వదిలేయాల్సి వచ్చింది.
తెలిసిన వారి వద్ద అప్పు కోసం ప్రయత్నించినా ఎవరూ సాయం చేయకపోవడంతో తీవ్ర ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
We request you to solve problems in @MCMalkajgiri Uppal.. we will be with you.. Currently @MCMalkajgiri@HMWSSBOnline not working at all.. if you can get them to work people will remember you.
ముఖ్యమంత్రి గారి అధికారిక కార్యక్రమంలో గౌరవ ఎమ్మెల్యే గారు ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న సమయంలో ఆయన స్వరం ప్రజలకు వినిపించకుండా చేసే ప్రయత్నం జరగడం అత్యంత బాధాకరం మరియు దురదృష్టకరం.
ప్రజాస్వామ్యంలో ప్రతి ప్రజాప్రతినిధికి తన అభిప్రాయాలను ప్రజల ముందుంచే హక్కు ఉంది. అలాంటి వేదికపై రాజకీయ కక్షలు, వ్యక్తిగత విభేదాలను ప్రదర్శిస్తూ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నాలు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం.
ప్రజల సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రధానంగా చర్చించాల్సిన సందర్భంలో ఇటువంటి నీచమైన రాజకీయాలకు పాల్పడటం ఏమాత్రం సమంజసం కాదు. ప్రజాస్వామ్య విలువలను గౌరవిస్తూ భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత వర్గాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరుతున్నాము.
@TelanganaCMO
We are living in a third grade citizen in Malkajgiri and paying taxes to @MCMalkajgiri Roads occupied, footpaths encroached, Street lights don't work always, drainage issues. And you guys are talking about App woww! @revanth_anumula can your cure ?
Morning Field inspections continue across #MMC limits to strengthen urban cleanliness and public infrastructure.
Today, the Commissioner inspected key locations including Begumpet, Airport stretch, St. Ann’s Bus Stop, Sangeeth Junction, and Allugadda Bavi, directing officials to clear road margins, accumulated mud, drainage overflows, roadside waste, posters & banners, and C&D debris. Special focus was given to median maintenance, sanitation efficiency, and enhancing the aesthetic appeal of public spaces.
Clean roads, cleaner surroundings, better civic experience.
#SwachhCity #UrbanGovernance #FieldInspection
@dev_raju Good Morning Sir, Complaint is registered with Token no: 9240 as on 04.06.2026 and intimated to the concern MALLAPUR Section Manager to rectify ASAP, Thank you.
@AvmNews7@HYDTP please create some awareness campaigns near toolbooths.. inform drivers about importance of fast lane and slow lanes.
Everyone is not aware of these rules.
I always wonder why we don't do Operation ROPE like these every where to make roads and footpaths pedestrian safety. Why ? Roads and footpaths encroachments continue to increase. People suffer to walk.
నగరంలో శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా గురువారం రాత్రి హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో 'ఆపరేషన్ కవచ్' పేరిట ముమ్మర వాహన తనిఖీలు చేపట్టాము.
జూబ్లీహిల్స్-వెంకటగిరి, మధురానగర్-కృష్ణకాంత్ పార్క్, బోరబండ-పిలీ దర్గా, సనత్‌నగర్, అమీర్‌పేట్-సత్యం థియేటర్, తదితర ప్రాంతాల్లో స్వయంగా నేనే క్షేత్రస్థాయికి వెళ్లి తనిఖీలను పరిశీలించాను.
ఈ ప్రత్యేక డ్రైవ్ లో భాగంగా కమిషనరేట్ వ్యాప్తంగా మేము మొత్తం 12,098 వాహనాలను (8,802 ద్విచక్ర వాహనాలు, 1,693 ఫోర్ వీలర్స్, 1,623 ఆటోలు) తనిఖీ చేశాము.
ఇందులో సరిగ్గా లేని నంబర్ ప్లేట్లు గల 1,406 వాహనాలను, అసలు నంబర్ ప్లేట్ లేని 1,132 వాహనాలను, నకిలీ నంబర్ ప్లేట్లతో తిరుగుతున్న 69 వాహనాలను గుర్తించాము. నిబంధనలు ఉల్లంఘించిన మొత్తం 2,149 వాహనాలను (2,046 ద్విచక్ర వాహనాలు, 52 ఫోర్ వీలర్స్, 51 ఆటోలు) స్వాధీనం చేసుకున్నాము.
నెంబర్ ప్లేట్ల ట్యాంపరింగ్, నకిలీ లేదా అసలు నెంబర్ ప్లేట్లు లేకపోవడాన్ని కేవలం సాధారణ ట్రాఫిక్ ఉల్లంఘనగా మేము పరిగణించబోము. ఇది సమాజ భద్రతకు పెను ముప్పుగా మారడంతో పాటు, అమాయకులను ఇబ్బందుల్లోకి నెడుతోంది. అందుకే నిబంధనలు ఉల్లంఘించే వారిపై చీటింగ్, ఫోర్జరీ కేసులు నమోదు చేస్తాము.
రాబోయే రోజుల్లో అన్ని రకాల వాహనాలపై ఈ తనిఖీలు కొనసాగుతాయి. వాహనదారులు ఎల్లప్పుడూ సరైన పత్రాలను తమతో ఉంచుకోవాలి. నగర శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలంతా పోలీసులకు సహకరించాలని కోరుతున్నాం.
#OperationKavach