మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు తొలి ఏకాదశి హృదయపూర్వక శుభాకాంక్షలు. శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో మీ ఇంట్లో సుఖశాంతులు, ఆయురారోగ్యాలు మరియు సిరిసంపదలు వెల్లివిరియాలని కోరుకుంటున్నాము.
#TeamSamineni@JanaSenaParty
శ్రీ మహా విష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన రోజు, భక్తులందరూ అత్యంత భక్తి శ్రద్ధలతో చాతుర్మాస దీక్షలు ప్రారంభించే తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా, ప్రజలందరిపై దేవదేవుడి ఆశీస్సులు ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రార్థిస్తూ, తొలి ఏకాదశి శుభాకాంక్షలు.
#ToliEkadashi
ఇప్పుడు ఈ రష్యన్, baptism, beef కామెంట్స్ మీద ఎవరైనా అభిమానులు లేదా హిందువుల మనోభావాలు దెబ్బతిని కేసులు నమోదు చేయకూడదు అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను🙏
పోనీలే ఆడపిల్ల అని వదలకుండా
చిన్నపాముని కూడా పెద్దకర్రతో కొట్టాలి
కుక్కకాటుకి చెప్పు దెబ్బ అని కేసులు నమోదు చేస్తే ఆవిడ కర్మ
RTV Breaking News :
జోగి రమేష్ ఫ్యామిలీపై గృహహింస కేసు!
హత్యాయత్నం, చీటింగ్, గృహహింసతో పాటు వరకట్న వేధింపులకు పాల్పడ్డారని ఫిర్యాదు.
జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ భార్య మేఘన ఫిర్యాదు మేరకు కేసు.
#YSRCriminalParty
పవన్ కళ్యాణ్ గారి వల్ల గ్రామానికి వస్తున్న విద్యార్థుల స్కూల్ బస్సులు 😊🙏
శ్రీకాళహస్తి గిరి ప్రదక్షిణ మార్గం గ్రామాలకు కూడా రోడ్డు అందించింది!!
Thank u @PawanKalyan గారు
స్కూల్ టీచర్,డ్రైవర్!!
@mvrkteja@saikottejsp
ఓం నమో నారాయణాయ
సనాతన ధర్మంలో అత్యంత విశిష్టమైన రోజు, శ్రీమహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్ళే తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, దేశం సుఖ, శాంతులతో, సుభిక్షంగా ఉండేలా చూడాలని స్వామి వారిని ప్రార్థిస్తున్నాము.
#TholiEkadasi#ekadasi
శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా, భక్తి, నియమ నిష్ఠలు, ధర్మాచరణకు శ్రీకారం చుడుతూ చాతుర్మాస దీక్షలను ఆరంభించే ఈ పవిత్ర వేళ, శ్రీమన్నారాయణుని అనుగ్రహం అందరికీ దక్కాలని కోరుకొంటున్నాను.
ప్రతి ఇంటా సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం వెల్లివిరియాలని, రాష్ట్రం సస్యశ్యామలంగా, ప్రజల జీవితాలు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని మనసారా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. ప్రజలందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు.
- @PawanKalyan
#TholiEkadashi #AshadhiEkadashi
ఇప్పుడు మాట్లాడండి రా పెళ్లి, పెళ్లాలు అని
పక్కనోడి personal life గురించి లేనివి వాగారు
ఇప్పుడు మీ ఇంటి కథలు మొత్తం police కేసుల్లో బయటపడుతున్నాయి @JogiRameshYSRCP@YSRCParty
ఈ case లో కూడా మీ పార్టీ అని జోగి కి మద్దతు ఇస్తావా @ysjagan
Jayanth & Abhimanyu Receive a Grand Welcome at Mangalagiri 🐘
The Andhra Pradesh Forest Department today accorded a traditional welcome to the highly trained Kumki elephants Jayanth and Abhimanyu at Mangalagiri in the presence of Hon'ble Deputy Chief Minister & Minister for Forests, Shri @PawanKalyan Garu.
The Kumkis were ceremonially received before resuming their journey to the Guchchimi Elephant Camp in Parvathipuram Manyam district, where they will play a vital role in mitigating human-elephant conflict and supporting wildlife conservation efforts.
This initiative reflects Andhra Pradesh's continued commitment to scientific wildlife management, compassionate conservation, and ensuring harmony between people and wildlife.
@HANUMAN_APGOV@APDeputyCMO
#APForest #Kumki #WildlifeConservation #HumanElephantConflict #GreenAndhraPradesh #Hanuman #PawanKalyan
పార్వతీపురం మన్యం జిల్లాలో మానవ-ఏనుగుల ఘర్షణలను తగ్గించేందుకు తరలివెళ్తున్న శిక్షణ పొందిన కుంకీ ఏనుగులకు అమరావతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు హృదయపూర్వక స్వాగతం పలికారు. 🐘
అటవీ సంరక్షణతో పాటు ప్రజల ప్రాణాలు, జీవనోపాధిని కాపాడే దిశగా తీసుకుంటున్న ఈ చర్య రాష్ట్రంలో వన్యప్రాణి సంరక్షణకు ఒక కీలక మైలురాయి.
ప్రకృతి, ప్రజలు రెండింటినీ సమానంగా ఆదరించే నాయకత్వానికి ఇది నిదర్శనం.