@KTRTRS@TelanganaCMO@trsharish
@DrTamilisaiGuv
Long jumpతో SI&PC లక్ష మంది మెయిన్స్ కు దూరం.దేేశంలో ఎక్కడ లేని నిబంధనలతో లాంగ్ జంప్ 3.8m నుంచి 4mలకు పెంచారు. షార్ట్ ఫుట్ 5.6m నుంచి 6mలకు పెంచి లక్ష మంది విద్యార్థులను దూరం చేశారు. నిబంధన తొలగించి
#మెయిన్స్ కు అవకాశం కల్పించాలి.
తెలంగాణలో అప్రకటిత నరమేధం(Genocide) నడుస్తున్నది. ఒక వైపు కౌలు రైతులు, భూకబ్జా భాదితులు, మరో వైపు దగాపడ్డ పోలీసు అభ్యర్థులు ఎందరో ప్రాణాలొదిలారు! ఇందుకోసమేనా మనం తెలంగాణ తెచ్చుకున్నది?? #KCRFailedTelangana#Justice2PoliceCandidates @TelanganaCMO
@KTRoffice సార్ పోలీస్ ఈవెంట్స్ లో ఒక లాంగ్ జంప్ వల్ల 3 సంవత్సరల నుండి కష్టపడి చదివ�� ప్రిలిమ్స్ లో మంచి మార్క్స్ తో పాస్ అయీ రన్నింగ్ లో మంచి మెరిట్ కొట్టి నా కానీ ఒక లాంగ్ జంప్ వల్ల మొత్తం Disqualify అవుతున్నాం సార్ pls దీనిపై స్పందించి మాకు ��్యాయం చేయండి సార్
When the sound waves of this #swaero prodigy hit your heart, You will get goosebumps. If not, you aren’t a human. అరుదైన తన గళంతో కోట్లాది హృదయాలను జయిస్తున్న మన తరం అలెగ్జాండర్, రాంబాబు(Rambo) గారికి జేజేలు. Don’t stop here, bro. Yeh Dil Maange More😍 #PatammaRambabu
నిన్న #Hyd లో అరకొర సౌకర్యాల నడుమ జరిగిన పోలీసుసెలక్షన్లో మరణించిన లింగమల్ల మహేష్ మంచి క్రీడాకారుడు. తన పోలీసు కలను నిజం చేసుకోవడం కోసం ఉన్న ఒక ఎకరం పొలం కూడా అమ్మి కోచింగు తీసుకున్నా #KCR ప్రభుత్వపు కృూర విధానాల వల్ల ఆ కల నెరవేరకుండానే ఈ లోకం విడిచి వెళ్లిండు.😭 #Justice4Mahesh
ఈ రోజు అంబర్ పేట పోలీసు గ్రౌండులో #LongJump చేస్తూ ప్రాణాలు కోల్పోయిన లింగమల్ల మహేష్ ది (మహాముత్తారం) ముమ్మాటికి ప్రభుత్వ హత్యే. ఈ ముఖ్యమంత్రి దళితబందు ముసుగులో ఎంతమంది పేద ఎస్సీ-బహుజనుల ప్రాణాల బలిగొంటడు? బాధిత కుటుంబానికి ₹50 లక్షల ఎక్స్‌గ్రేసియా ఇవ్వాలి - ఈ నరబలి ఆపాలి.
తెలంగాణ పోలీస్ నియామకాలకు సంబంధించి దేహదారుడ్య పరీక్షల్లోని లోపాలు, అవకతవకలను వెంటనే సవరించాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖరరావు గారికి లేఖ.
@TelanganaCMO
From Gangotri to Pushpa
His Journey is an inspiration ♥️♥️
Celebrated our Demi God ICON STAR Birthday at orpange Hyd !
Happy Birthday Idol @alluarjun
We LOVE YOU FOREVER 🥺🙏
Jai Bunny ✊✊
Team #AlluArjunYuvathaHyd#HappyBirthdayAlluArjun#Pushpa