@JaganannaCNCTS అరె పిచ్చోడా ఇప్పుడు మీ సేవ లేదా పాస్పోర్ట్ ఆఫీస్ లు లేవా పాస్ పోర్టు ఆఫీస్ లో ఫ్రంట్ ఆఫీస్ రన్ చేసేది TCS మరి ఏమంటావ్. Back office మాత్రం మొత్తం ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది.
@PRAVEENREDDYYCP వెళ్లితే నీ కేంట్రా బాధ మీ వాడు ఇంతకు ముందు హైదరాబాద్ ఇప్పుడు బెంగళూరు లో ఉండడంలేదా.
అందరూ నీ నాయకుడులాగా ప్రజాధనం దోచుకొని ఊరికొక పాలెస్ కట్టుకోకలుగుతారా.
@YSJ2024 నువ్వు ఎన్ని హామీలు అమలు చేశావు అమ్మ ఒడి ఎంతమందికి ఇచ్చావు పెన్షన్ ఎంత పెంచావు. ఫీజ్ రీయింబర్స్మెంట్ ఎంత ఇచ్చావు. నీకింద ఇంత కంపు పెట్టు కొని ఎదుటి వారి మీద నిందలా తప్పక చేస్తారు