నా ఆరోగ్యం క్షీణిస్తున్న టైంలో ఎవరినడగాలో తెలియక @KChiruTweets గారినడిగితే లక్షో, 2లక్షలో సహాయం చేస్తారనుకుంటే - నేనున్నా అని చెప్పి 5ని||లో దగ్గరలో ఉన్న అపోలోకి వెళ్ళమని అడ్మిట్ అవ్వమన్నారు - అక్కడ నన్ను ఎంట్రీ ఫీస్ కూడా అడగలేదు.
మొత్తం 40లక్షలయ్యంది ఆయనే చూస్కున్నారు.🙏
We could do with more tolerance, acceptance, love & co-existence in our lives & our world! An honour to meet honourable minister of Tolerance and Co-existence, UAE, his excellency Nahyan bin Mubarak Al Nahyan in Abu-Dhabi + visit Sheikh Zayed Grand Mosque ❤️ Vasudhaiva Kutumbakam