అమ్మ ప్రార్థన, నాన్న ఆశీస్సులు, కడప ప్రజలు నన్ను గెలిపిస్తారనే ధృడమైన విశ్వాసంతో ఉన్నాను.
కడప ప్రజలకు అమ్మ విన్నపం :
వైఎస్సార్ను అభిమానించే వారికి, ప్రేమించే వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఆదరించినట్లే ఇప్పుడు షర్మిలమ్మను కూడా ఆదరించాలని కడప ప్రజలకు నా విన్నపం. వైఎస్సార్ ముద్దుల బిడ్డ షర్మిలమ్మ కడప ఎంపీగా పోటీ చేస్తుంది. షర్మిలమ్మను కడప ఎంపీగా గెలిపించి పార్లమెంట్కి పంపించాలని కోరుతున్నాను.
Why didn't you get recognition of the goodness of man from Rajasekhar Reddy, Jaganna?? He is not a man who thinks for any transaction or profit. I am the child of such a person. I grew close to his heart, listening to his words as a heart in a heart. I have made a selfless
మనిషి మంచితనాన్ని గుర్తించడం రాజశేఖర్ రెడ్డి గారి నుంచి మీకు ఎందుకు రాలేదు జగనన్న?? ఏదైనా ఒక లావాదేవీ కోసం, లాభం కోసం ఆలోచన చేసే మనిషి కాదు ఆయన. అలాంటి వ్యక్తి బిడ్డని నేను. ఆయన హృదయానికి దగ్గరగా, ఆయన మాటలు వింటూ హృదయంలో హృదయంలా పెరిగాను. ఆయన ఆశయాల కోసం ఆ రకంగానే మీకు సహాయపడాలని నేను నిస్వార్థంగా త్యాగం చేశాను. మీ గెలుపు కోసం పని చేశాను.
తన మరో చెల్లెలు వైయస్ షర్మిలా రెడ్డికి మద్దతుగా ప్రచారం చేయడానికి కడపకి రానున్న భావిభారత ప్రధాని రాహుల్ గాంధీ గారికి స్వాగతం పలుకుతుంది యావత్ ఆంధ్ర రాష్ట్రం.
తన మరో చెల్లెలు వైయస్ షర్మిలా రెడ్డికి మద్దతుగా ప్రచారం చేయడానికి కడపకి రానున్న భావిభారత ప్రధాని రాహుల్ గాంధీ గారికి స్వాగతం పలుకుతుంది యావత్ ఆంధ్ర రాష్ట్రం.
ఇది ప్రజలకోసం ప్రజలతో పొత్తుపెట్టుకున్న కాంగ్రెస్ కూటమికి, ప్రజలను కాల్చుకుతినే వారిని విభజించి పాలించే #బీజేపీ + #టీడీపీ + #వైసీపీ కూటమికి జరుగుతున్న పోరాటం. ఇందులో బీజేపీ (BJP) అంటే బాబు జగన్ పవన్. హామీలను తుంగలో తొక్కి, అన్ని రంగాల్లో అన్ని వర్గాలను దెబ్బతీసిన బీజేపీ
ఇది ప్రజలకోసం ప్రజలతో పొత్తుపెట్టుకున్న కాంగ్రెస్ కూటమికి, ప్రజలను కాల్చుకుతినే వారిని విభజించి పాలించే బీజేపీ + టీడీపీ + వైసీపీ కూటమికి జరుగుతున్న పోరాటం. ఇందులో బీజేపీ (BJP) అంటే బాబు జగన్ పవన్. హామీలను తుంగలో తొక్కి, అన్ని రంగాల్లో అన్ని వర్గాలను దెబ్బతీసిన బీజేపీ ఒకవైపు, సమానత్వం, లౌకికత్వం, ప్రేమ, సోదరభావాలను మనస్సులో నింపి, అభివృద్ధితో పాటు సంక్షేమం అందించే కాంగ్రెస్ ఇంకొక వైపు. నిర్ణయం మీదే.