@CYBTRAFFIC కొన్ని దేశాలలో వలెనే మాకు ఫిర్యాదు చేసే అవకాశం ఇచ్చి, వారికి వేసే పెనాల్టీలలో మాకు కమిషన్లు ఇవ్వండి. నిరుద్యోగులకు ఉపాధిగా ఉంటుంది అందరూ దారికి వస్తారు.
@SCRailwayIndia@RailMinIndia@drmsecunderabad@drmhyb@drmned Construct two platforms at Sanathnagar station and operate some trains from there. Divert all southbound trains to run from Cherlapally, and all northbound trains from LPI, SNF, and HYB. Then passengers' time and money will save.
@SCRailwayIndia@RailMinIndia@drmsecunderabad@drmhyb@drmned సనత్ నగర్ స్టేషన్లో రెండు ప్లాట్ఫారాలు ఏర్పరిచి అక్కడి నుండి కొన్ని రైళ్లు తిప్పండి. దక్షిణానికి వెళ్లే రైళ్లన్నీ చర్లపల్లి నుండి తిప్పండి. ఉత్తరాదికి వెళ్లే రైళ్లు అన్ని LPI/SNF/HYB నుండి తిప్పండి. ప్రయాణికుల సమయం/డబ్బు వృధా అవ్వవు.
@vijanary హైదరాబాదుకి అంద చందాలు
(BDL,Missiles,MIDHANI,HAL,BEL,ECIL,EVM,NFC,AMD,HIM,BHEL,NMDC,CITD,HFL,IIL,DRDO ,DLRL, DRDL, RCI , ఫార్మసీ, హాస్పిటల్స్, సినిమా స్టూడియోస్, మిలటరీ,నావి,ఎయిర్ ఫోర్స్,3 ఎయిర్ పోర్ట్స్ ఇంకా ఇంకా ఎన్నో) దీనికి తోడు చంద్రబాబు తొడిగిన "ఐటీ" మణి హారం.
@AndhraPradeshCM@ncbn హైదరాబాదుకి అంద చందాలు
(BDL,Missiles,MIDHANI,HAL,BEL,ECIL,EVM,NFC,AMD,HIM,BHEL,NMDC,CITD,HFL,IIL,DRDO ,DLRL, DRDL, RCI , ఫార్మసీ, హాస్పిటల్స్, సినిమా స్టూడియోస్, మిలటరీ,నావి,ఎయిర్ ఫోర్స్,3 ఎయిర్ పోర్ట్స్ ఇంకా ఇంకా ఎన్నో) దీనికి తోడు చంద్రబాబు తొడిగిన "ఐటీ" మణి హారం.
@AndhraPradeshCM@ncbn ప్రజాధనంతో బాబు చెలగాటం.12 సంవత్సరాలుగా ఒక్క రూపాయి ఆదాయం లేని అమరావతికి లక్షల కోట్లు ధారపోస్తున్నాడు. మీకు మంచి ఆలోచన అనిపించి ఇక్కడ లేదా ఇంకా ఎక్కడైనా భవిష్యత్తు బాగుంటుంది అనిపిస్తే అప్పులు చేసి మేడలు కడతారా? కానీ తన పేరు కోసం ఇలా చెత్త చెత్తగా డబ్బులు ఖర్చు చేస్తున్నాడు.
@ncbn ప్రజాధనంతో బాబు చెలగాటం.12 సంవత్సరాలుగా ఒక్క రూపాయి ఆదాయం లేని అమరావతికి లక్షల కోట్లు ధారపోస్తున్నాడు. మీకు మంచి ఆలోచన అనిపించి ఇక్కడ లేదా ఇంకా ఎక్కడైనా భవిష్యత్తు బాగుంటుంది అనిపిస్తే అప్పులు చేసి మేడలు కడతారా? కానీ తన పేరు కోసం ఇలా చెత్త చెత్తగా డబ్బులు ఖర్చు చేస్తున్నాడు.
@AndhraPradeshCM@ncbn ప్రజాధనంతో బాబు చెలగాటం.12 సంవత్సరాలుగా ఒక్క రూపాయి ఆదాయం లేని అమరావతికి లక్షల కోట్లు ధారపోస్తున్నాడు. మీకు మంచి ఆలోచన అనిపించి ఇక్క��� లేదా ఇంకా ఎక్కడైనా భవిష్యత్తు బాగుంటుంది అనిపిస్తే అప్పులు చేసి మేడలు కడతారా? కానీ తన పేరు కోసం ఇలా చెత్త చెత్తగా డబ్బులు ఖర్చు చేస్తున్నాడు.
@JaiTDP ప్రజాధనంతో బాబు చెలగాటం.12 సంవత్సరాలుగా ఒక్క రూపాయి ఆదాయం లేని అమరావతికి లక్షల కోట్లు ధారపోస్తున్నాడు. మీకు మంచి ఆలోచన అనిపించి ఇక్కడ లేదా ఇ��కా ఎక్కడైనా భవిష్యత్తు బాగుంటుంది అనిపిస్తే అప్పులు చేసి మేడలు కడతారా? కానీ తన పేరు కోసం ఇలా చెత్త చెత్తగా డబ్బులు ఖర్చు చేస్తున్నాడు.
@JaiTDP ప్రజాధనంతో బాబు చెలగాటం.12 సంవత్సరాలుగా ఒక్క రూపాయి ఆదాయం లేని అమరావతికి లక్షల కోట్లు ధారపోస్తున్నాడు. మీకు మంచి ఆలోచన అనిపించి ఇక్కడ లేదా ఇంకా ఎక్కడైనా భవిష్యత్తు బాగుంటుంది అనిపిస్తే అప్పులు చేసి మేడలు కడతారా? కానీ తన పేరు కోసం ఇలా చెత్త చెత్తగా డబ్బులు ఖర్చు చేస్తున్నాడు.
@RailMinIndia ఊరి బయట నుండి తీసుకుని వెళ్లి ఊరి చివరిలో వదిలి పెట్టే పద్ధతికి స్వస్తి చెప్పండి. ప్రయాణికులను రక్షించండి
Put an end to the practice of picking up passengers from outside the village and dropping them off at the village outskirts. Protect the passengers. Not like "17059"