@RGVzoomined
మీరు సాధించిన ప్��తి రోజు wish చేయాలంటే సం,, లో చాలా రోజులు పోస్టులు పెట్టాల్సివస్తుంది అన్నిసార్లు నా టైం మీకోసం వెస్ట్ చేయలేను గా,అందుకే birthday రోజు చావుకు ఇంకా దగ్గరవుతున్న మీకు విషెస్ కాకుండా చావు వచ్��ేలోగా ఇంకా త్వరగా ఎంజాయ్ చేయండి అని all the best చెపుతున్న.
తెలంగాణ ప్రదాత..
త్యాగశీలి..
4 కోట్ల ���ెలంగాణ ప్రజల చిరకాల స్వప్నం సాకారం చేసిన తెలంగాణ తల్లి శ్రీమతి సోనియా గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు..
#SoniaGandhi
పాలన ప్రజలకు చేరువ చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం.
పేదల కష్టాలు విని, పరిష్కారమార్గం చూపడమే ప్రజా నాయకుడుగా నా బాధ్యత.
ఆ బాధ్యతలో భాగమే ఈ ప్రజా దర్బార్ .
#TelanganaPrajaPrabhutwam
@SadhamRamesh@KTRBRS@TheRealHimanshu@KTRoffice Happy birthday sir 🎂🎂💐💐🪴🪴
మన రాష్టానికి PR Dept లో మేము వచ్చాక ఎన్నో అవార్డు లు తీసుకో వచ్చినం సార్ మన రాష్టానికి మంచి పేరు తీసుకో వచ్చినం సార్ మీ birthday gift గా మా 1000 కుటుంబాల లో OPS to JPS గా converstion చేసి వెలుగు నింపాలని ఆకాంక్షిస్తూ 🙏🙏
@KTRBRS@TheRealHimanshu@KTRoffice Happy Birthday sir. మీ Birthday కానుకగా 1000 మంది OPS లను JPS లుగా Convertion చేసి 1000 కుటుంబాల్లో వెలుగులు నింపండి sir. మీకు జీవితాంతం రుణపడి ఉంటాము sir. ఇంతకు ముందు 2000 మంది OPS లను JPS లుగా Convertion చేశారు 🙏🙏🙏🙏🙏