వ్యూస్ కోసం వెంపర్లాడొద్దు.. సేఫ్టీని మాత్రం పణంగా పెట్టొద్దు.
ఈమె వీడియో చేయాలనే ప్రయత్నంలో ఫోన్ స్క్రీన్ పగులగొట్టుకుంది. కొత్త స్క్రీన్ వేయించుకునే డబ్బులు కూడా లేవని చెబుతోంది.
నదులు, చెరువులు, వాగుల దగ్గర రీల్స్ చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి.. నీళ్లు అందంగా కనిపిస్తాయి కానీ అక్కడి ప్రమాదం కనిపించకపోవచ్చు.
వ్యూస్ కోసం చేసే ప్రతి ప్రయత్నం వైరల్ అవ్వాల్సిన అవసరం లేదు.. కానీ ఒక్క చిన్న పొరపాటు మాత్రం పెద్ద నష్టాన్ని మిగిల్చొచ్చు.
🚨 ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్ దురుసు ప్రవర్తన.. వీడియో వైరల్!..
చిన్న గొట్టిగల్లు ప్రభుత్వ హాస్పిటల్ వద్ద పేషంట్లతో నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్. .
పేషెంట్లను పట్టించుకోకుండా ఉండడం తో డాక్టర్ ను వైద్యం చేయాలని కోరిన బంధువులు..
వైద్యం చేయను ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ దురుసు ప్రవర్తన. .
వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిన బాధితులు..
#GovernmentHospital #Doctor #PatientCare #HospitalNegligence #ViralVideo #AndhraPradesh #BreakingNews #tv9telugu #tv9
ఇతని పేరు నక్క రాంబాబు.పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమాని చనిపోయే లోపు ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారిని వీడియో కాల్ లో అయిన చూడాలి అనుకుంటున్నారు.ఈ విషయం పవన్ కళ్యాణ్ గారికి తెలిసి ఆయన ఫోన్ చేస్తే ఆనందంగా ప్రాణం వదిలేయడానికి సిద్ధంగా ఉన్నారు.దయచేసి ఈ విషయం గురించి ఆయనకి తెలిసేలా షేర్ చెయ్యండి.
ఏలూరు జిల్లా చింతలపూడి ఎస్సీ బాలికల హాస్టల్లో వార్డెన్ దాష్టీకం
దుప్పటి అడిగిందన్న కోపంతొ 8వ తరగతి విద్యార్థిని అక్షయను హాస్టల్ నుంచి పంపేసిన వార్డెన్
రాత్రి 10 గంటల సమయంలొ ఘటన
అప్పటికప్పుడు వచ్చి విద్యార్థినిని తీసుకువెళ్లిన తల్లిదండ్రులు
ఉన్నతాధికారులు విచారణ చేసి వార్డెన్ పై తగు చర్యలు తీసుకోవాల్సిందిగా బాధితులు కోరుతున్నారు.
తిరుమల మెట్ల మార్గంలో అద్భుత దృశ్యం
AP: తిరుమల మెట్ల మార్గంలో ఓ వృద్ధ దంపతుల మధ్య చోటుచేసుకున్న అపురూప దృశ్యం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. భార్య మెట్లు ఎక్కలేక ఇబ్బంది పడుతుండటాన్ని గమనించిన భర్త, తన టవల్ను ఓవైపు చేతికి కట్టుకోగా.. మరోవైపు భార్య దాన్ని పట్టుకుని ఒక్కో మెట్టూ ఎక్కింది. వయసు పైబడినా ఒకరికొకరు తోడుగా నిలిచిన ఈ జంటను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
ఇలాంటి వాళ్లకు మనమూ సాయం చేద్దాం
ముంబై వీధుల్లో 82 ఏళ్ల వయసులో చిరుతిళ్లు అమ్ముతూ జీవనం సాగిస్తున్న మన్సుఖ్ కాకా వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వృద్ధుడి కష్టాన్ని చూసి చలించిపోయిన నెటిజన్లు మానవత్వాన్ని చాటుకున్నారు. ఆయన కోసం ఏకంగా రూ.4 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించడమే కాకుండా, ఎంతో మంది ఆయన స్టాల్కు స్వయంగా వచ్చి సరుకులన్నీ కొనేస్తున్నారు. ఇలాంటి వాళ్లకు మనమూ సాయం చేద్దాం.