Amazed to know that Puttaparthi Sai Baba garu and IIT Ramaiah garu turned 101!
Two different people from two different parts of Telugu States impacted people in two different ways!
@NiftyFifty_ Maa state highways lo ilaage guddiga veltunnam. Having good lighting is basic for the road tax we pay ante highway meeda lights kaavala ani okadu comment chesadu.
నానమ్మ సంవత్సరికం అని గుమ్మలక్ష్మీపురం వచ్చాను
పంచాయతీ ఎన్నికల సందర్భంగా మొన్నటి వరకు సర్పంచిగా చేసి ఎంపీటీసీ గెలిచిన అతను ఇంటికొచ్చాడు
ఊరంతా ప్లాస్టిక్, దోమలు, దుకాణాల వద్ద చెత్త వెయ్యడానికి కూడా లేదు
దీనికి మళ్ళీ ప్రచారం హడావిడి
పక్క రాష్ట్రంలో ఇప్పటికీ 'భయ్యా తోడా ప్యాజ్ డాలో' అని ఖచ్చితంగా చెప్తున్నాడంటే ఈ భయ్యా పక్క రాష్ట్రంలో ఉన్న అన్నీ పాని పూరి బల్ల దగ్గర ఇంటర్న్షిప్ చేసుంటాడు
ఏం EP గాళ్లు ఉన్నర్రా 🐕🐕
నిజాం కాలంలో తెలంగాణ అంతటా ఉర్దూ మీడియం బడులుండేవి…అప్పట్ల అందరికీ తెలుగుతో పాటు ఉర్దూ కూడా వచ్చేది..చదవడం, రాయడం కూడా వచ్చేది.
అదే పక్క రాష్ట్రంలో వారికి..ఇప్పుడు కూడా “Baiyya Thoda Pyaaz dalo” అని మాత్రమే వచ్చు !!
#Telangana
@VizagRailways@apsrtc@ncbn@naralokesh@AndhraNexus Buses should have reduced fare for all to have great occupancy and increased revenue through ads.
When Sajjanar sir chaired TSRTC, he made a team custom water bottles like of IRCTC to increase revenue.
The free bus scheme is making people not to opt RTC buses
@GVMC_VISAKHA
Irresponsible debris dumping on MVV City - Panorama Hills Road.
Many of the roads are being spoilt by Concrete Vehicles too!
Apart from cleaning this up, please bring some rules