Dear @RapidoApp_,
This is Sani Krishna, a 32 year old Bengaluru interior designer, booked a Rapido bike on June 17.
- Rider allegedly tried to overtake a tractor.
- The bike lost balance
- Krishna fell on the road and was run over by the tractor.
- She suffered 7 fractured ribs
- Emergency surgery to remove her spleen
- Underwent facial plastic surgery
- Medical expenses crossed ₹20 lakh.
She sent a legal notice demanding that Rapido take 100% responsibility and cover all past and future medical bills.
Rapido says it is in touch with her family and has offered insurance coverage of ₹1 lakh.
₹20 lakh is a huge amount. They may end up in debt. Rapido should cover all the expenses without any excuses.
#Warangal#TelanganaHealthcare#BRSCongressFailedTelangana
సరైన వైద్యం పొందడం ప్రాథమిక హక్కు. కానీ కనీస సదుపాయాలు లేని వరంగల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమర్జెన్సీ వార్డులోనే ఈ పరిస్థితి ఉంటే మిగతా విభాగాల్లో ఎలా ఉందో అని ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రజలు..
తెలంగాణ ఇచ్చింది మేమే, తెలంగాణ తెచ్చింది మేమే అని చెప్పుకునే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు దాదాపు దశాబ్దంన్నర అధికారంలో ఉండి కనీసం ప్రధాన నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కల్పించిన సదుపాయాలు, చేసిన అభివృద్ధి ఇదా?
#HYDTPinfo
🚨 KBR Park One-Way Traffic System🚨
In view of the implementation of the One-Way Traffic System around KBR Park under the H-CITI Project, effective from 18.08.2026, commuters travelling from NFCL and Panjagutta towards Road No. 45/Cable Bridge and Jubilee Hills Check Post are requested to take note of the revised traffic movement.
📹 Please watch the video below for complete information on the designated routes and traffic movement.
🚗 Plan your journey accordingly. Follow traffic signs & instructions.
#KBRPark #OneWayTraffic #TrafficAdvisory #HyderabadTraffic #HCITI
Bike No: WB 60 AD 0095
Bike No: WB 60 AB 2367
@WBPolice@BJP4Bengal Kindly look into this matter and arrest these Chapries asap and give them with some belt treatment
This video from Patiala is genuinely disturbing. Watching a couple get mauled by a dog while they’re simply being shown a property is horrifying.
People who cannot responsibly handle powerful breeds should not be allowed to own them. This is a disturbing pattern.
The owner must be held accountable, and a proper legal case should be registered for negligence.
డయల్ 112 – తెలంగాణ అధికారిక అత్యవసర హెల్ప్‌లైన్
పోలీస్ 🚔, ఫైర్ 🚒, అంబులెన్స్ 🚑, మహిళలు & చిన్నారుల రక్షణ 👩👧 లేదా విపత్తు నిర్వహణ 🌊—
ఏ అత్యవసర పరిస్థితిలోనైనా 112కు కాల్ చేయండి.
📞 112 నంబర్‌ను సేవ్ చేసుకోండి. మీ కుటుంబ సభ్యులతో పంచుకోండి. ఒక ప్రాణాన్ని కాపాడవచ్చు.
#Dial112 #Emergency #HyderabadCityPolice #TelanganaPolice #PublicSafety #StaySafe #112Emergency #YourSafetyOurPriority
செல்லுலார் சிறையில் உள்ள வீர சாவர்க்கர் அவர்களின் சிறை அறையில், குடியரசு துணைத் தலைவர் திரு. சி. பி. ராதாகிருஷ்ணன் அவர்கள் மலர்தூவி மரியாதை செலுத்தினார்.
செல்லுலார் சிறையில் வீர சாவர்க்கர் சொல்லொண்ணா துயரங்களை அனுபவித்ததாக தெரிவித்த குடியரசு துணைத் தலைவர் அவர்கள், வீர சாவர்க்கருடைய வாழ்க்கைப் போராட்டமும், ஆங்கிலேய ஏகாதிபத்தியத்திற்கு எதிரான அவருடைய விடுதலைப் போராட்டமும் சரித்திரத்தில் எந்த நிலையிலும் யாராலும் புறக்கணிக்க முடியாத ஒரு மாபெரும் வீரப் போராட்டம் என்று கூறினார்.
வீர சாவர்க்கருடைய மகத்தான தியாகம் என்றென்றும் நமக்கு பேரொளியாக வழி காட்டும் என்று அவர் தெரிவித்தார்.
Even in the final stage of cancer, with her liver damaged and a urine bag, Babita continues to protest at Ranchi’s Jai Pal Singh Stadium alongside JPSC students.
Her husband has already passed away. Yet she stands strong—for her children’s future.
A mother’s heartbreaking courage and determination. 💔🙏
ఏళ్లుగా సరైన రహదారి కోసం ఎదురుచూస్తున్న గిరిజన గ్రామాలకు ఇప్పుడు ‘అడవితల్లి బాట’ రూపంలో అభివృద్ధి చేరువవుతోంది.
ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నిరంతర పర్యవేక్షణలో, మారుమూల గిరిజన ప్రాంతాల్లో రహదారి నిర్మాణ పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయి.
‘అడవితల్లి బాట’ తొలి దశలో ₹1,005 కోట్లతో 1,069 కి.మీ. రహదారుల అభివృద్ధికి శ్రీకారం చుట్టగా, ‘అడవితల్లి బాట 2.0’ ద్వారా మరో ₹2,078 కోట్లతో మొత్తం 2,310 కి.మీ. రహదారుల అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి.
ఇవి కేవలం రహదారులు కాదు...
గిరిజన గ్రామాలకు మెరుగైన రవాణా, విద్య, వైద్యం, మార్కెట్లు, అవకాశాలకు చేరువ చేసే అభివృద్ధి మార్గాలు.
మారుమూల ప్రాంతం అన్న కారణంతో ఏ గ్రామమూ వెనుకబడకూడదనే ఆలోచనకు... ‘అడవితల్లి బాట’ ఒక ముందడుగు.
#AdaviThalliBaata #PawanKalyanAneNenu
Good Morning @USAndHyderabad
Company name : Tesseract Advanced Systems Pvt Ltd
Paid Up Capital : Rs.1 lakh
Address : Plot 1 , Sri Krishna Nagar, Kishtareddypet, Patancheru.
How did US Consul General come to share dais with Chairman of Tesseract Advanced Systems Pvt Ltd, a Shell company claiming expertise in Aerospace & Defence Systems, when its filings show ZERO employees & a paid-up capital of just Rs.1 lakh, with its registered facility operating from a small house in Patancheru ??
What due diligence was undertaken before Mr. Kondal Reddy Anumula was inducted into Executive Leadership Board of the US-India Strategic Partnership Forum @USISPForum
Given the sensitive nature of Aerospace & Defence sector, greater transparency would help address this serious concern.
Cc : @DrSJaishankar
ఏళ్ల నిరీక్షణకు..ఒక కొత్త బాట..
గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో అభివృద్ధికి దూరంగా ఉన్న పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడ తీరప్రాంత మార్గంలో, పిఠాపురం ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రహదారి నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి.
ఇది కేవలం ఒక రహదారి నిర్మాణం కాదు..ఏళ్లుగా ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలకు ఒక ఉపశమనం.
ప్రాంత అభివృద్ధికి ఒక కొత్త మార్గం!
#Uppada #Pithapuram #PawanKalyanAneNenu #IdhiManchiPrabhutvam
The forests have protected our Tribal communities for generations, and in return, they have protected the forests as guardians of nature, culture and ancient wisdom. On the International Day of the World’s Indigenous Peoples, I extend my heartfelt greetings to all my Tribal brothers and sisters.
This year’s theme, “Honouring Indigenous Midwives: Safeguarding Life and Well-being,” reminds us of the invaluable traditional knowledge passed down through generations and the vital role Indigenous women and communities play in protecting life, health, culture and heritage.
My bond with our Tribal communities is deeply personal. Their affection and trust have always strengthened my resolve to work for their dignity and welfare. Through initiatives such as Adavi Thalli Baata, improved connectivity to remote habitations, livelihood opportunities, and stronger protection of forests and wildlife, we are working to ensure that development reaches every Tribal family while their identity and traditions remain protected.
Their trust is a responsibility. Their heritage is our pride. Their progress is our commitment.
Let us walk together towards a future where every Tribal family lives with dignity, opportunity, security and hope.
Jai Hind!
- @PawanKalyan@TribalAffairsIn@PIB_India@IPR_AP@pibvijayawada
Shocking Corruption :
CM Revanth allots prime TGIIC Rs.135 crores worth land at low price to his own brother Anumula Kondal's company "Tesseract Advanced System".
20234.3sq metres land given at just Rs.3707 at Raviryala, Maheshwaram..
A blatant misuse of office
CM Revanth should resign ...
గిరిజన గ్రామాలు… అడవి తల్లి బాటలు
• ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నిరంతర పర్యవేక్షణలో రహదారి పనుల్లో స్పష్టమైన పురోగతి
• అడవితల్లి బాట తొలి దశలో రూ. 1,005 కోట్లతో 1,069 కి.మీ. రహదారుల అభివృద్ధికి శ్రీకారం
• అడవితల్లి బాట 2.0 విస్తరణతో మొత్తం రూ. 2,078 కోట్లతో 2,310 కి.మీ. రహదారుల అభివృద్ధి
• విస్తరణ పనుల్లో ఇప్పటికే 905 కి.మీ. రహదారుల నిర్మాణం పూర్తి
• పెండింగ్ పనులపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో సమీక్షించిన ఉపముఖ్యమంత్రివర్యులు
• మిగిలిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశం
• అటవీ అనుమతులు జాప్యం లేకుండా సమన్వయం చేసుకోవాలి
• వర్షాల వల్ల ఆటంకాలు ఉన్న రోడ్లు మినహా మిగిలిన పనులు కొనసాగించాలి
• డోలీ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంలో ప్రతి ఒక్కరు భాగస్వాములవ్వాలని పిలుపు
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి శ్రీ @PawanKalyan గారి పర్యవేక్షణలో డోలీరహిత గిరిజన గ్రామాలు లక్ష్యంగా చేపట్టిన అడవితల్లి బాట పనులు స్పష్టమైన పురోగతి దిశగా సాగుతున్నాయి. అడవితల్లి బాట తొలి దశలో రూ. 1,005 కోట్ల అంచనా వ్యయంతో 1,069 కిలోమీటర్ల మేర రహదారుల అభివృద్ధికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మరింత విస్తరిస్తూ అడవితల్లిబాట 2.0ను ప్రారంభించడం జరిగింది. ఈ విస్తరణతో మొత్తం ప్రాజెక్టును రూ. 2,078 కోట్ల అంచనా వ్యయంతో 2,310 కిలోమీటర్ల మేర రహదారుల అభివృద్ధికి విస్తరించడం జరిగింది. ఇందులో ఇప్పటికే 905 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం పూర్తైంది. అడవితల్లిబాట కార్యక్రమం మొదటి రోజు నుంచి పనుల పురోగతిపై సంబంధిత శాఖల అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, పనులు వేగంగా ముందుకు తీసుకువెళ్లే విధంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు సూచనలు చేస్తున్నారు.
• సవాళ్ల నడుమ రోడ్డు నిర్మాణం
అడవితల్లిబాట కార్యక్రమంలో భాగంగా చాలా గ్రామాలకు రోడ్డు వేయడం కంటే ముందు దారి నిర్మించేందుకు సంక్లిష్ట పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది. రోడ్ల నిర్మాణంలో భాగంగా పెద్ద పెద్ద గుట్టలను కంట్రోల్డ్ బ్లాస్టింగ్ ద్వారా బ్రేక్ చేసి, రాళ్లు పగలగొట్టి దారి ఏర్పాటు చేశారు. ఆ దారిపై రోడ్ల నిర్మాణం చేపడుతున్నారు. దారులు వేసిన తర్వాత కొన్ని ప్రాంతాలకు వాతావరణ పరిస్థితులు అనుకూలించక నిర్మాణ సామాగ్రి చేరుకోవడం కష్టతరంగా మారింది. అలాంటి సవాళ్ల మధ్య గిరిశిఖర గ్రామాలకు సైతం డోలీ కష్టాల నుంచి విముక్తి కల్పించాలన్న దృఢ సంకల్పంతో ఉప ముఖ్యమంత్రివర్యుల ప్రణాళికలు ముందుకు తీసుకువెళ్తున్నారు.
• ప్రతి గిరిజన గ్రామం డోలీ రహితం కావాలి : శ్రీ పవన్ కళ్యాణ్ గారు
అడవితల్లిబాట పనుల పురోగతిపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా పెండింగ్ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అటవీ అనుమతుల ప్రక్రియలో జాప్యం లేకుండా ఆయా జిల్లాల కలెక్టర్లు శాఖల మధ్య సమన్వయ బాధ్యత తీసుకుని త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రికార్డు స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలకు అటవీ అనుమతుల ప్రక్రియ పూర్తి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. వర్షాల కారణంగా పనులకు ఆటంకాలు ఏర్పడిన ప్రాంతాలు మినహా, మిగిలిన అన్ని ప్రాంతాల్లో పనులు నిరంతరాయంగా కొనసాగించాలని స్పష్టం చేశారు. గిరిజన గ్రామాలకు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలను చేరువ చేయాలన్న బలమైన సంకల్పంతో గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సహకారంతో చేపట్టిన అడవితల్లి బాట పనుల్లో నాణ్యతా లోపాలకు తావు లేకుండా నిరంతర పర్యవేక్షణ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని తెలిపారు. డోలీ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
#AdaviThalliBata
(1/2)
గిరిజన గ్రామాలు… అడవి తల్లి బాటలు
• ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి నిరంతర పర్యవేక్షణలో రహదారి పనుల్లో స్పష్టమైన పురోగతి
• అడవితల్లి బాట తొలి దశలో రూ. 1,005 కోట్లతో 1,069 కి.మీ. రహదారుల అభివృద్ధికి శ్రీకారం
• అడవితల్లి బాట 2.0 విస్తరణతో మొత్తం రూ. 2,078 కోట్లతో 2,310 కి.మీ. రహదారుల అభివృద్ధి
• విస్తరణ పనుల్లో ఇప్పటికే 905 కి.మీ. రహదారుల నిర్మాణం పూర్తి
• పెండింగ్ పనులపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో సమీక్షించిన ఉపముఖ్యమంత్రివర్యులు
• మిగిలిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశం
• అటవీ అనుమతులు జాప్యం లేకుండా సమన్వయం చేసుకోవాలి
• వర్షాల వల్ల ఆటంకాలు ఉన్న రోడ్లు మినహా మిగిలిన పనులు కొనసాగించాలి
• డోలీ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంలో ప్రతి ఒక్కరు భాగస్వాములవ్వాలని పిలుపు
#AdavithalliBata
➡️శ్రీ కట్ట మైసమ్మ - పోచమ్మ ఆలయం, చిలకలగూడ వద్ద ట్రాఫిక్ మళ్లింపులు:
సమయం: 09-08-2026 మరియు 10-08-2026 తేదీలలో ఉదయం 05:00 గంటల నుండి రాత్రి 11:00 గంటల వరకు.
✳️భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని చిలకలగూడ శ్రీ కట్ట మైసమ్మ - పోచమ్మ ఆలయం వైపు వచ్చే రహదారులను నివారించి క్రింది ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని కోరడమైనది:
1.సీతాఫల్మండి జంక్షన్ నుండి చిలకలగూడ ఎక్స్ రోడ్ వైపు వచ్చే వాహనాలను నామలగుండు - వారసిగూడ ఎక్స్ రోడ్, సీతాఫల్మండి T జంక్షన్, OU సిటీ రోడ్ - తార్నాక ఎక్స్ రోడ్ వైపు మళ్లిస్తారు.
2.అల్లుగడ్డ బావి మరియు సికింద్రాబాద్ నుండి చిలకలగూడ ఎక్స్ రోడ్ మీదుగా సీతాఫల్మండి వైపు వెళ్లే వాహనాలను పద్మారావు నగర్ T జంక్షన్ వైపు మళ్లిస్తారు.
ప్రయాణీకులకు విజ్ఞప్తి: వాహనదారులు తమ ప్రయాణాన్ని ముందస్తుగా ప్రణాళిక చేసుకోవాల్సిందిగా కోరడమైనది. ప్రయాణంలో అత్యవసర సహాయం కోసం ట్రాఫిక్ హెల్ప్‌లైన్ నంబర్ 9010203626 ని సంప్రదించవచ్చు. అలాగే అధికారిక సోషల్ మీడియా ఖాతాలు [@HYDP (Twitter)], [Hyderabad Traffic Police (Facebook)] ద్వారా తాజా ట్రాఫిక్ అప్డేట్లను తెలుసుకుని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేయడమైనది.
జారీ చేసిన వారు- జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, ట్రాఫిక్, హైదరాబాద్ నగరము.
Dear @AshwiniVaishnaw ji, they’re filming the act of crime and you are just sitting helplessly, why?
Arrest them and bulldoze their houses so they learn their lesson