Students should have a say in politics. Even if Pawan Kalyan makes a mistake, you should keep him aside - @PawanKalyan
This is the kind of fearless & transparent leader AP needs! 🫡🙏
జీవితం లో వైఫల్యాలు ఎక్కిరిస్తున్నప్పుడు…
నీ టాలెంట్ పై ప్రతి ఒక్కడు కామెంట్ చేస్తున్నప్పుడు…
జట్టులో స్థానం కోల్పోయినప్పుడు…
నీకు నువ్వే పోటీ అయ్యి… నిన్ను నువ్వే మళ్లీ నిర్మిం���ుకోవాల్సి వచ్చినప్పుడు…
నీ టాలెంట్‌పై వేల ప్రశ్నలు…
“Consistency లేదు” అని తీర్పులు…
ఒక్కోసారి స్టేడియం లో వచ్చే శబ్దం కన్నా
మనసులోని సందేహాలే గట్టిగా వినిపిస్తాయి.
నీ మనసులోని నిశ్శబ్దం నిన్ను భయపెడు��ుంది .
ఆ నిశ్శబ్దం చాలామందిని వెక్కిరిస్తుంది .
కానీ కొందరిని మళ్లీ నిర్మిస్తుంది.
ఒక్క అవకాశం వస్తుంది…
ఆ ఒక్క అవకాశం నీ జీవితాన్నే తిరగరాయగలదు.
కానీ ఆ అవకాశం అందుకోవడానికి
నువ్వు సిద్ధంగా ఉండాలి.
ఎవరూ చూడని నెట్ ప్రాక్టీస్‌లు…
ఎవరూ ప్రశంసించని కఠిన శ్రమ…
ఎవరూ గుర్తించని సహనం…
అవి ఒక్క రోజులో ఫలితం ఇవ్వవు.
కానీ ఒక రోజు —
ఒక్క మ్యాచ్‌లో చరిత్రగా మారతాయి.
ఆ అవకాశం వచ్చిం��ంటే —
దాన్ని పట్టుకుని జట్టును గెలిపించాలి…
దేశాన్ని సెమీఫైనల్‌కు తీసుకెళ్లాలి…
Do or Die మ్యాచ్‌లో ఒత్తిడి మధ్య నిలబడి
దేశం కోసం మ్యాచ్ గెలిపించడం —
అది “I Dont గివె up ” అనే అరుపు.
దేశాన్ని సెమీఫైనల్‌కు తీసుకెళ్లడం —
అది కేవలం ఒక ఇన్నింగ్స్ కాదు.
అది సంవత్సరాల సహనం, అవమానాలు, నిరీక్షణలకు ఇచ్చిన సమాధానం. 💪
ఒక రోజు —
ఆ రోజు భయపడకూడదు.
తప్పుకోవకూడదు.
వెనక్కి తగ్గకూడదు.
ఎందుకంటే…
నిన్ను నువ్వు నిర్మించుకున్నవాడిని ఎవ్వరూ ఆపలేరు.
నీ పోటీ ప్రపంచంతో కాదు —
నిన్నటి నీతో.
Keep it up chetta…
నీ ప్రయాణం చాలా మందికి ఇన్స్పిరేషన్.
By
Dr Chouti
#sanjusamson
#T20WorldCup2026
Top Producers iddaru:
Investing appudu huge amounts ki kangaru padi - Visuals chusaka, both said "Confidence" - & Both flexed before distributors
SSR 🫡
Stop piracy
1. Open the link
2. Copy the piracy link you have come across. (TWITTER, INSTAGRAM, FACEBOOK, YOUTUBE OR ANY OTHER MEDIUM)
3. Click submit.
https://t.co/uBjaPy3W4L
#TheyCallHimOG