సభ అయ్యాక
మన జనసైనికుల కంటే
పోలీసులే అత్యంత ఆసక్తిగా
మన జనసేన పార్టీ అధినేత
@PawanKalyan గారి AV
అలా చూస్తూ ఉండిపోయారు
ఆయన మాటలు
పాటలు ప్రసంగాలు వింటుంటే
ఏవరైనా ఒకలాంటి మాయాలోకి
మైకంలోకి వెళ్ళిపోక తప్పదు మరి..🙏
పేటియం కుక్కలపై *రజనీ* సెటైర్ తమిళ్ లో🔥
మొరగని కుక్క లేదు
విమర్సించని నోరు లేదు
ఈ రెండు జరగని ఊరు లేదు
మనం మన పని చేసుకుంటూ పోతానే ఉండాలి
అర్ధం అయ్యిందా రాజా
Indirectly paytm luchhas🔥🔥🤙
#జైవారాహి 🚍
జైజనసేన ✊
@JanaSenaParty@PawanKalyan
Hyper Aadhi kanna munde Charan ki next level elevation lu paddai 🔥Nenu chala Mandi super stars kodukulani chusanu ikkada bayata Hollywood lo kani a koduku Ila nilabettukoledh nenu chusina pranpancham lo RETWEET⚡
#BholaaShankar#Chiranjeevi#RamCharan#pawankalyan#HyperAadhi
🔹నాకు ఎంతో మానసిక స్థైర్యాన్ని అందించి, నేను పార్టీ కార్యక్రమాల్లో బలంగా పాల్గొనాలని ప్రేరణను ఇచ్చి, నా క్షేమ సమాచారాలను కనుక్కుంటూ నేను త్వరితగతిన కోలుకోవాలని బలమైన ఆకాంక్ష తెలియపరచిన అధ్యక్షులు జనసేనని శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ,హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను.🙏🏽
Violence against police officers is unacceptable. We condemn YS Vijayalakshmi and @realyssharmila's actions in slapping police officers in Hyderabad. We urge the police to take action and hold them accountable. #RespectTheLaw#NoToViolence
ఆరోజు ఫిల్మ్ ఛాంబర్ లో పవన్ కళ్యాణ్ గారి ఆవేశాని శాంతపరిచింది చరణ్ గారు మాత్రమే.!
ప్రత్యేక సాక్షులలో నేను ఒక్కడిని..!
బాబాయ్ - అబ్బాయి బంధం అద్భుతం..!
అందరికి దొరకని అదృష్టం.!
Disqualification of @RahulGandhi Ji is a blatant misinterpretation of Constitution
The hastiness showed in this issue is highly undemocratic
I condemn this!
ఆరెంజ్ చిత్రాన్ని విడుదల చేసి, ఆ చిత్రం ద్వారా రాబోయే ప్రతి రూపాయి మన జనసేన పార్టీకి విరాళం ఇవ్వాలని నిర్ణయించ��ం. వినోదంతో పాటు జనసేనని బలోపేతం చేసే ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలి అని ఆశిస్తూ.. @NagaBabuOffl