పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో #TSRTC కీలక నిర్ణయం తీసుకుంది. అద్దె బస్సులపై ప్రత్యేక రాయితీని కల్పిస్తోంది. అన్ని రకాల బస్ సర్వీస్‌లపై 10 శాతం రాయితీ ఇస్తోంది. ఈ ఏడాది జూన్ 30 వరకు అద్దె బస్సులపై 10 శాతం రాయితీ అమల్లో ఉంటుంది.
@PrahasithSam @dmibptsrtc @TSRTCHQ @tsrtcmdoffice @DVMHYT Sir
Thanks for reporting, the timings of 277B, 277T, 277Y, 277R and 277K routes from W. College is
furnished below please.
277T -- 6.10 & 20.20 hrs
277K-- 16.10 hrs
277Y -- 6.00 & 21.45 hrs
277B --6.25, 20.35 hrs