@GolanakondaVenu @tsrtcmdoffice @TSRTCHQ @puvvada_ajay @Govardhan_MLA @KTRTRS At present treatment is going on in mgm hospital warangal and his present condition is out of danger.
@PulluriRakshith @tsrtcmdoffice @TSRTCHQ Sorry for inconvenience caused sir.we are arranged one security person and one controller at alighting point to monitor the incoming services.we will ensure that it should not be repeated in future please.
@BharatVodapally @tsrtcmdoffice Sir,A.C buses are available upto warangal and 13 super luxury buses are operating daily to MEDARAM directly from mgbs and jbs.
@tsrtcmdoffice @TSRTCHQ @NTVJustIn@way2_news భక్తి తో ప్రయాణించే భక్త జనులకు
బస్సు సౌకర్యం
మొన్న అయ్యప్ప సన్నిధిలో
నేడు అడవి తల్లి ఒడిలో
రేపు రుద్ర దేవుని దరికి
శబరిమల కు శుభకరంగా
మేడారానికి మంగళ కరంగా
కాలేశ్వరానికి కళ్యాణ పరంగా
అవ్వ బువ్వతో
ఆలి పిల్ల తో
అక్క మొక్కు తో
తమ్మి బుట్టతో
రండి
మన బస్సులో
భద్రంగా భరోసా
#మేడారంజాతర అమ్మవార్ల గద్దెకు దగ్గరగా #TSRTCBus లు వెళ్ళుము. 30 మంది ప్రయాణికులు ఉన్నచో మీరు కోరిన చోటికి #TSRTCBus లు పంపబడును. వివరాల కొరకు మీ సమీప డిపో మేనేజర్ ను సంప్రదించగలరు లేదా మా Call Center No ను సంప్రదించండి:
040-30102829, 68153333
@TSRTCHQ @TV9Telugu@sakshinews
#Preమేడారంజాతర అమ్మవార్ల గద్దెకు దగ్గరగా #TSRTCBus లు వెళ్ళుము.
30 మంది ప్రయాణికులు ఉన్నచో మీరు కోరిన చోటికి #TSRTCBus లు పంపబడును. వివరాల కొరకు మీ సమీప డిపో మేనేజర్ ను సంప్రదించగలరు లేదా మా Call Center No ను సంప్రదించండి: 040-30102829, 68153333 @TSRTCHQ @NTVJustIn@way2_news