రాజ్యాంగ నిర్మాత భారత రత్న బాబాసాహెబ్ డా. బి.ఆర్. అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా వారికి వినమ్ర నివాళి!
Bharata Ratna Dr B R Ambedkar - An eminent jurist, economist, scholar, philosopher, thinker, visionary leader & above all an inspiration to millions!
#DRBRAMBEDKARJAYANTI
గురువారం ఐడిఓసిలో సమ్మర్ యాక్షన్ ప్లాన్ పై AC(LB) తో కలిసి జిల్లా కలెక్టర్ శశాంక మండల స్థాయి అధికారులు మిషన్ భగీరథ అధికారులతో సమీక్షించారు. వేసవిని దృష్టిలో పెట్టుకొని గ్రామాలలో ప్రజలకు సరిపోను స్వచ్ఛమైన త్రాగునీరు అందించే దిశగా అధికారులు సమన్వయంతో కృ��ి చేయాలని ఆదేశించారు.
మంగళవారం కలెక్టరేట్(IDOC) కాన్ఫరెన్స్ హాలులో మనఊరు..మనబడి పాఠశాలల అభివృద్ధి పనులపై అదనపు కలెక్టర్ (స్థాన���క సంస్థలు) అభిలాష అభినవ్, ట్రైనీ కలెక్టర్ పింకేశ్వర్ తో కలిసి జిల్లా కలెక్టర్ కె.శశాంక సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
సోమవారం కలెక్టర్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)తో కలిసి జిల్లా కలెక్టర్ కె.శశాంక ప్రజల నుండి వారి సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించారు.
Today visited nursery in Garla Mandal. Plants are healthy. Germination is good. But primary beds are empty. Suggested the Panchayat Secretary to always keep surplus seedlings in Primary beds to avoid shortage of plants.